ITDP Chodavaram

ITDP Chodavaram రోజువారీ కూలీలో ఆనందాన్ని చూడటానికి CBN ను అధికారంలోకి తీస్కోనిరవాలి

ఈ రోజు మాడుగుల నియోజకవర్గంలోని ఏ.కోడూరు గ్రామంలో నిర్వహించిన స్వచ్ఛ ఆంధ్ర – స్వర్ణ ఆంధ్ర కార్యక్రమానికి విచ్చేసిన ఆంధ్రప...
22/08/2026

ఈ రోజు మాడుగుల నియోజకవర్గంలోని ఏ.కోడూరు గ్రామంలో నిర్వహించిన స్వచ్ఛ ఆంధ్ర – స్వర్ణ ఆంధ్ర కార్యక్రమానికి విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని చోడవరం శాసన సభ్యులు శ్రీ కేఎస్ఎన్‌ఎస్ రాజు గారు మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా చోడవరం నియోజకవర్గానికి సంబంధించిన పలు కీలక సమస్యలు, అభివృద్ధి కార్యక్రమాలపై ముఖ్యమంత్రి గారు కి ఎమ్మెల్యే గారు వినతిపత్రం అందజేశారు.

చోడవరం కో-ఆపరేటివ్ షుగర్స్ లిమిటెడ్‌కు రూ.43 కోట్లు మంజూరు చేయాలని వినతి

గోవాడ చోడవరం కో-ఆపరేటివ్ షుగర్స్ లిమిటెడ్కు సంబంధించి రైతులు, ఫ్యాక్టరీ ఉద్యోగులు ఎదుర్కొంటున్న పెండింగ్ బకాయిల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూ.43 కోట్లు మంజూరు చేయాలని ఎమ్మెల్యే కేఎస్ఎన్‌ఎస్ రాజు గారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కోరారు.

ఈ రూ.43 కోట్లలో,

- రూ.28 కోట్లు – చెరకు రైతులకు చెల్లించాల్సిన పెండింగ్ బకాయిల చెల్లింపులకు,
- రూ.15 కోట్లు – ఫ్యాక్టరీ ఉద్యోగుల జీతాలు, VRS బకాయిలు మరియు ఇతర పెండింగ్ బకాయిల చెల్లింపులకు

కేటాయించాలని కోరారు.

చోడవరం కో-ఆపరేటివ్ షుగర్స్‌పై ఆధారపడుతున్న వేలాది మంది రైతులు, ఉద్యోగుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఈ నిధులను మంజూరు చేసి సమస్యను పరిష్కరించాలని ఎమ్మెల్యే గారు ముఖ్యమంత్రి గారిని కోరారు.

బీఎన్ రోడ్ విస్తరణ మరియు రెండు వంతెనల నిర్మాణానికి రూ.124 కోట్ల ప్రతిపాదన

అలాగే బీఎన్ రోడ్ విస్తరణ మరియు రహదారి నిర్మాణంతో పాటు వడ్డాది, విజయతామరాజుపేట వద్ద రెండు వంతెనల నిర్మాణం చేపట్టేందుకు అవసరమైన నిధులు మంజూరు చేయాలని ఎమ్మెల్యే కేఎస్ఎన్‌ఎస్ రాజు గారు మరో వినతి పత్రాన్ని అందజేశారు.

ఈ మొత్తం అభివృద్ధి పనులకు సుమారు రూ.124 కోట్ల అంచనా వ్యయం ఉంటుందని, ఈ రహదారి మరియు వంతెనల నిర్మాణం పూర్తయితే చోడవరం నియోజకవర్గంలోని ప్రజలకు రవాణా సౌకర్యాలు మరింత మెరుగుపడటంతో పాటు గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి, వ్యవసాయ ఉత్పత్తుల రవాణాకు ఎంతో ప్రయోజనం కలుగుతుందని ఎమ్మెల్యే గారు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు.

నియోజకవర్గ ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఈ రెండు కీలక అంశాలకు త్వరితగతిన ఆమోదం, నిధుల మంజూరు చేయాలని ఎమ్మెల్యే కేఎస్ఎన్‌ఎస్ రాజు గారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కోరారు.

ప్రజల సమస్యల పరిష్కారం, రైతుల సంక్షేమం, ఉద్యోగుల ప్రయోజనాలు మరియు చోడవరం నియోజకవర్గ సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా ఎమ్మెల్యే గారు నిరంతరం కృషి చేస్తున్నారు.





09/08/2026
మీ భూమి - మీ హక్కు ప్రభుత్వ రాజ్యముద్రలతో పట్టాదార పాస్ పుస్తకములు  పంపిణీ  చోడవరం  నియోజకవర్గం రావికమతం మండలం లో మేడివా...
06/08/2026

మీ భూమి - మీ హక్కు ప్రభుత్వ రాజ్యముద్రలతో పట్టాదార పాస్ పుస్తకములు పంపిణీ చోడవరం నియోజకవర్గం రావికమతం మండలం లో మేడివాడ , దొండపూడి గ్రామంలో చోడవరం శాసనసభ్యులు శ్రీ కె ఎస్ ఎన్ ఎస్ రాజు గారు చేతుల మీదుగా సుమారు 2862 రైతులకు ఘనంగా పాస్ బుక్ పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది.




భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ఉత్తరాంధ్ర భవిష్యత్తు వెలిగిపోనుంది.
01/08/2026

భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ఉత్తరాంధ్ర భవిష్యత్తు వెలిగిపోనుంది.






అనకాపల్లి పార్లమెంట్   అధ్యక్షులు భీమరశెట్టి  శ్రీనివాస్ అన్నకు పుట్టినరోజు శుభాకాంక్షలు. నిండు నూరేళ్ళు సుఖ సంతోషాలతో ఆ...
29/07/2026

అనకాపల్లి పార్లమెంట్ అధ్యక్షులు భీమరశెట్టి శ్రీనివాస్ అన్నకు పుట్టినరోజు శుభాకాంక్షలు.

నిండు నూరేళ్ళు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని మనసారా కోరుకుంటూ. తెలుగుదేశం పార్టీ పట్ల మీకున్న ప్రేమ, గౌరవం మమ్మల్ని ఎప్పుడూ ఆకట్టుకుంటాయి.

ITDP ITDP Anakapalle Srinivas Bheemarasetty


చోడవరం నియోజకవర్గం సీనియర్ నాయకుడు మరియు మాజీ చక్కెర కర్మాగారం చైర్మన్ గునూరు మల్లునాయుడు గారికి పుట్టినరోజు శుభాకాంక్షల...
26/07/2026

చోడవరం నియోజకవర్గం సీనియర్ నాయకుడు మరియు మాజీ చక్కెర కర్మాగారం చైర్మన్ గునూరు మల్లునాయుడు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు, పుట్టినరోజు వేడుకలు శ్రీ మజ్జి గౌరమ్మ / గైరమ్మ తల్లి ఆలయం,అడ్డూరులో కేక్ కటింగ్‌ ఉదయం 10 గంటలకు ఘనంగా ప్రారంభమవుతాయి.



చోడవరంలో  మెగా పేరెంట్–టీచర్ మీటింగ్ 4.0మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో పాల్గొన్న శాసనసభ్యులు కె...
24/07/2026

చోడవరంలో మెగా పేరెంట్–టీచర్ మీటింగ్ 4.0

మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో పాల్గొన్న శాసనసభ్యులు కె ఎస్ ఎన్ ఎస్ రాజు గారు, జిల్లా కలెక్టర్ గారు .. సభ యాంకర్లుగా వ్యవహరించిన పాఠశాల విద్యార్థులు.







05/07/2026

పట్టణాలతో సమానంగా గ్రామాలకు అభివృద్ధి జరగాలని అని
దొండపూడిలో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలో గౌరవనీయమైన నియోజకవర్గం శాసనసభ్యులు కె.ఎస్.ఎన్. రాజు గారు అన్నారు.

చోడవరం నియోజకవర్గంలో దొండపూడి గ్రామంలో రూ. 90 లక్షల VMRDA నిధులతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు ఘనంగా శంకుస్థాపన జరిగింది. చోడవరం ఎమ్మెల్యే కె.ఎస్.ఎన్. రాజు, ప్రభుత్వ విప్ వేపాడ చిరంజీవిరావు,ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ బత్తుల తాతయ్యబాబు మరియు VMRDA చైర్మన్ ప్రణవ్ గోపాల్ భూమిపూజ జరిపి, నిర్మాణ పనులను లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కూటమి నాయకులు, VMRDA అధికారులు మరియు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ఈ నిధులతో గ్రామంలో ఆధునిక వసతులతో కూడిన కమ్యూనిటీ హాల్, కాంపౌండ్ వాల్, అంతర్గత రహదారులు, పిల్లల కోసం ప్రత్యేక ఆటస్థలం, క్రీడా సామగ్రి మరియు సి.సి. బెంచీల ఏర్పాటు వంటి మౌలిక సదుపాయాలను కల్పించనున్నారు.




*Honourable Chodavaram MLA Sri K.S.N.S. Raju's Initiative Secures ₹50,000 Aid for Underprivileged Kabaddi Player Selecte...
29/06/2026

*Honourable Chodavaram MLA Sri K.S.N.S. Raju's Initiative Secures ₹50,000 Aid for Underprivileged Kabaddi Player Selected for Nationals*

Rai Narendra, a talented Kabaddi player from Gauripatnam village, Chodavaram Mandal, has been selected to compete in the National Kabaddi Championship. Coming from a poor family, he struggled to afford the training, travel, and other expenses required for the competition.

Narendra approached Chodavaram MLA Sri K.S.N.S. Raju seeking help. Recognising his talent, Our MLA promptly took the initiative and approached the management of Laurus Laboratories, Visakhapatnam, on his behalf.

Responding positively, Laurus Laboratories sponsored ₹50,000 to support Narendra's participation in the championship.

Narendra expressed heartfelt gratitude to MLA Sri K.S.N.S. Raju and Laurus Laboratories for supporting underprivileged sportspersons like him, and pledged to give his best to bring honour to the state and district.




చోడవరం తెలుగుదేశం పార్టీ నాయకుల,మహిళలు, కార్యకర్తలు హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత గారి మీద గుడివాడ అమర్నాథ్ చేసిన అనుచితమ...
16/06/2026

చోడవరం తెలుగుదేశం పార్టీ నాయకుల,మహిళలు, కార్యకర్తలు హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత గారి మీద గుడివాడ అమర్నాథ్ చేసిన అనుచితమైన వాక్యాలను ఖండిస్తూ వినూత్నంగా అమర్నాథ్ ఫోటో కీ గుడ్డుతో కొడుతూ వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని నిరసన తెలిపారు.






Address

Chodavaram

Website

Alerts

Be the first to know and let us send you an email when ITDP Chodavaram posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share