03/09/2026
మీ 5 ఏళ్ల పాలనలో కనీసం గేట్లకు గ్రీస్ పూసే దిక్కులేదు.. ప్రాజెక్టులకు రూపాయి తెచ్చింది లేదు. కానీ మా రెండేళ్ల పాలనలోనే వాటర్ స్కీమ్ కోసమే రూ.105 కోట్ల నిధులు తీసుకొచ్చి పనులు పూర్తి చేసి రైతులకు అండగా నిలిస్తే.. సిగ్గు లేకుండా డ్రామాలు చేస్తున్నారు