Pawan Reddy Yuvasena

Pawan Reddy Yuvasena Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Pawan Reddy Yuvasena, Political organisation, Delhi.

18/06/2023

*పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ లో జరుగుతున్న షో ఆఫ్ అభివృద్ధి,దొంగ లెక్కల పై కేటీఆర్ కు గట్టి కౌంటర్ ఇచ్చిన మేడ్చల్ బీజేవైఎం అధ్యక్షుడు బండారు పవన్ రెడ్డి.

Pawan Reddy Bajrangbali
TRS PartyTRS Party - MedchalMedchal
BJP Medchal Bjp Medchal

👉రాష్ట్రంలో అధిక ఫీజులు వసూలు చేస్తున్న అన్ని ప్రయివేట్, కార్పొరేట్ విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ......
16/05/2023

👉రాష్ట్రంలో అధిక ఫీజులు వసూలు చేస్తున్న అన్ని ప్రయివేట్, కార్పొరేట్ విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ... ఈ రోజు మేడ్చల్ రూరల్ జిల్లా BJYM అధ్యక్షులు పవన్ రెడ్డి మరియు BJYM TEAM అధ్వర్యంలో మేడ్చల్ జిల్లా కలెక్టర్ అమొయ్ కుమార్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరగింది..

నిన్న హైదరాబాద్ లో దొరికిన ఉగ్రవాదుల్లో దొరికిన సలీం  డెక్కన్ కాలేజీలో HOD,ఆ కాలేజీకి చైర్మన్ అసదుద్దీన్ Owaisi,MIM పార్...
11/05/2023

నిన్న హైదరాబాద్ లో దొరికిన ఉగ్రవాదుల్లో దొరికిన సలీం డెక్కన్ కాలేజీలో HOD,ఆ కాలేజీకి చైర్మన్ అసదుద్దీన్ Owaisi,MIM పార్టీ అధ్యక్షుడు.

MIM,BRS అధికారిక రాజకీయ మిత్రులు, హైదరాబాద్ కార్పొరేషన్ లో పొత్తులో ఉన్నరు.

ఇంకా వీరు ప్రజాస్వామ్యం , సెక్యులరిజం గురించి మనకు
సుద్దులు చెపుతారు.

09/05/2023

Time gives its legacy to a powerful and courageous person! Maharana Pratap Janmotsav wishes to everyone!

జైశ్రీరామ్ . NIHOC  ఇంటర్నేషనల్ స్కూల్ సాయి ప్రియ కాలనీ రోడ్ నెంబర్ 3 నీ అక్రమంగా వాడుకుంటూ సాయి ప్రియ వాసులకు ఎటువంటి ప...
09/05/2023

జైశ్రీరామ్ . NIHOC ఇంటర్నేషనల్ స్కూల్ సాయి ప్రియ కాలనీ రోడ్ నెంబర్ 3 నీ అక్రమంగా వాడుకుంటూ సాయి ప్రియ వాసులకు ఎటువంటి ప్రత్యామ్నాయం చూపించకుండా, మాట దాటేస్తూ ఉండడం వలన రోడ్డును వాడుకోవడాన్ని ఖండిస్తూ, ఈరోజు పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ బిజెపి ఆధ్వర్యంలో సాయి ప్రియ కాలనీ వాసులతో కలిసి జెసిబి సహాయంతో కాలనీ రోడ్డు మీద పోసిన మొరాన్ని తీసి పక్కనే ఉన్న పార్కు స్థలంలో పోయడం జరిగింది. దీంతోపాటు కాలనీలో కబ్జా చేసి అమ్ముకున్న పార్కులను కొందరు భూకబ్జాదారుల నుండి ఎట్టి పరిస్థితుల్లో వదులుకోము పార్కుల కోసం న్యాయ పోరాటం చేయడానికి కూడా సిద్ధం. భూకబ్జాదారులరా ఇక మీ ఆటలు చెల్లవు మరియు కాలనీ సంక్షేమం కోసం కాకుండా ,తమ జేబులు నింపుకోవడం కోసం స్వార్ధ రాజకీయాలు చేస్తే ఎట్టి పరిస్థితుల్లో పెక్షించేది లేదని బండారు పవన్ రెడ్డి గారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీజేవైఎం మేడ్చల్ రూరల్ జిల్లా అధ్యక్షులు బండారు పవన్ రెడ్డి, బిజెపి మేడ్చల్ రూరల్ జిల్లా ఓబీసీ మోర్చా ఎగ్జిక్యూటివ్ మెంబర్ ఆకుల కమలాకర్, బిజెపి పిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ అమర్ పటేల్ , సాయి ప్రియ కాలనీ బిజెపి నాయకులు యాదగిరి రెడ్డి, బిజెపి పి ఎం సి మీడియా సెల్ కన్వీనర్ సిద్దేశ్వర్ ,మధుకర్ రెడ్డి మరియు బిజెపి కార్యకర్తలు ,కాలనీవాసులు పాల్గొనడం జరిగింది 🙏🙏🙏

09/05/2023

తెలంగాణ లో రోడ్ల పరిస్థితీ



Address

Delhi

Website

Alerts

Be the first to know and let us send you an email when Pawan Reddy Yuvasena posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Pawan Reddy Yuvasena:

Videos

Share


Other Political Organizations in Delhi

Show All