Kotha Akhil abvp

Kotha Akhil abvp Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Kotha Akhil abvp, Political organisation, Devarakonda City, Devarkadra.

Happy Vinayaka chavithi
07/09/2024

Happy Vinayaka chavithi

జోగులాంబ గద్వాల్ జిల్లాలో ABVP 40 వ రాష్ట్ర మహాసభలును సంబంధించిన గోడ పత్రికలను కొండమల్లేపల్లి శాఖ మరియు దేవరకొండ శాఖ లో ...
27/03/2022

జోగులాంబ గద్వాల్ జిల్లాలో ABVP 40 వ రాష్ట్ర మహాసభలును సంబంధించిన
గోడ పత్రికలను కొండమల్లేపల్లి శాఖ మరియు దేవరకొండ శాఖ లో ఆవిష్కరించడం జరిగింది

ఛలో కలెక్టరేట్ - ABVPరాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న  2200కోట్ల ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ విడుదల చేయాలని డిమా...
25/03/2022

ఛలో కలెక్టరేట్ - ABVP
రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న 2200
కోట్ల ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ ముట్టడి

ఈ రోజు స్థానిక కొండ మలేపల్లి శాఖ ఏబీవీపీ ఆధ్వర్యంలో స్వామి వివేకానంద 159వ జయంతి చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న ...
12/01/2022

ఈ రోజు స్థానిక కొండ మలేపల్లి శాఖ ఏబీవీపీ ఆధ్వర్యంలో స్వామి వివేకానంద 159వ జయంతి చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొత్త అఖిల్ మాట్లాడుతూ వివేకనంద బాటలో నడవాలని యూత్ అందరికి ఆదర్శంగా ఉన్న వివేకం అందరికీ అలాగే వివేకానంద జయంతి నేషనల్ మీట్ టు డే జరుగుతుంది ఈ కార్యక్రమంలో
నగర కార్యదర్శి నేతల శ్రీకాత్ యాదవ్ జాయింట్ సెక్రటరీ భరత్ నగర గర్ల్స్ కో convener చిలువేరు మానస కార్యకర్తలు రామవత్ రమేష్, రణవత్ మహేష్, మధు, అభి, తదితరులు పాల్గొన్నారు ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేయడం జరిగింది

అఖిల భారతీయ విద్యార్థి పరిషత్40వ రాష్ట్ర మహాసభలు8,9,10 జనవరి 2022జోగులాంబ గద్వాల
01/01/2022

అఖిల భారతీయ విద్యార్థి పరిషత్
40వ రాష్ట్ర మహాసభలు
8,9,10 జనవరి 2022
జోగులాంబ గద్వాల

యూత్ ఫర్ సేవ ఆధ్వర్యంలో ఈరోజు స్థానిక జడ్.పి.హెచ్.ఎస్ కొండమల్లేపల్లి పాఠశాలలో  N.M.M.S  20.మెటీరియల్స్ ఇవ్వడం జరిగినది
11/12/2021

యూత్ ఫర్ సేవ ఆధ్వర్యంలో ఈరోజు స్థానిక జడ్.పి.హెచ్.ఎస్ కొండమల్లేపల్లి పాఠశాలలో N.M.M.S 20.మెటీరియల్స్ ఇవ్వడం జరిగినది

01/12/2021

🚩🚩🚩🚩🚩🚩

Devarakonda saka
01/12/2021

Devarakonda saka

*రాష్ట్రంలో ఉన్న స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేయాలని ధర్నా చేసిన ఎబివిపి నాయకులు*ఈరోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (A...
01/12/2021

*రాష్ట్రంలో ఉన్న స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేయాలని ధర్నా చేసిన ఎబివిపి నాయకులు*
ఈరోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ABVP) దేవరకొండ శాఖ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కొత్త అఖిల్ ఆధ్వర్యంలో bus stop ధర్నా రాస్తారోకో నిర్వహించి పోలీసులు అక్కడికి వచ్చి విద్యాది నాయకులను అరెస్టు చేయడం జరిగింది అంతే వెంటనే విద్యార్థులు అందరూ నిరసన తెలుపుతూ పోలీసు బండిని వెళ్లకుండా ఆపడం జరిగిది దాని వలన పోలీసులు వాహనం నుంచి అరెస్ట్ చేసిన ABVP నాయకులను వెంటనే వదిలేయడం జరిగిది
చెలగాటమాడుతున్న
KCR గారి ప్రభుత్వం పెండింగ్లో ఉన్నటువంటి 3816 కోట్లా స్కాలర్షిప్, ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలని అదేవిధంగా ఉద్యోగ నోటిఫికేషన్ వెంటనే విడుదల చేయాలని, దేవరకొండ నగరంలో కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో *నగర కార్యదర్శి జాతవత్ తరుణ్. ఉపాధ్యక్షుడు జాగటి ఆకాష్ ఉపకార్యదరిశీ బుల్లెదు శంకర్ జల్ల అఖిల్ సోషల్ మీడియా ఇంచార్జ్ రాబాబు R.రమేష్ కాసేన్ శిషత్ అరవిద్ కళాశాల కార్యకర్తలు సాయి పవన్ అశోక్ సురేష్ అనిల్ నికల్ మణికంఠ శివ నాగరాజు అనిల్* మహిళ కార్యకర్తలు అనూష .సుస్మిత. నదిని అఖిల. మంజుల శ్రావణి నాగమ్మ శ్వేతా
*జై ఏబీవీపీ*
*భారత్ మతకి జై*
*నల్గొండ విభాగ్ దేవరకొండ శాఖ*

 #శంషాబాద్,హైదరాబాద్ లో జరిగిన ABVP రాష్ట్ర కార్యవర్గ సమావేశాల్లో ఏబీవీపీ పెద్దలతో...🚩💪✊
27/11/2021

#శంషాబాద్,హైదరాబాద్ లో జరిగిన ABVP రాష్ట్ర కార్యవర్గ సమావేశాల్లో ఏబీవీపీ పెద్దలతో...🚩💪✊

    అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఎబివిపి) దేవరకొండ శాఖ ఆధ్వర్యంలో నగరంలోని వివిధ జూనియర్ కళాశాలలో సభ్యత్వ నమోదు కార్యక...
16/11/2021


అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఎబివిపి) దేవరకొండ శాఖ ఆధ్వర్యంలో నగరంలోని వివిధ జూనియర్ కళాశాలలో సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించి దేవరకొండ నూతన నగర కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది.
నూతన నగర కార్యదర్శి గా తరుణ్.

Join ABVP
14/11/2021

Join ABVP

Address

Devarakonda City
Devarkadra
508248

Website

Alerts

Be the first to know and let us send you an email when Kotha Akhil abvp posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share