NYK Devarkadra

NYK Devarkadra యువత మెలుకో

12/03/2019
01/11/2018

May this season of lights brighten your world 🌏 happy divali

Today TIRANGA YATRA IN HYD LB NAGA TO bagyanagar function hall varaku NYK ARVARYAM LO JARIGINDI JAI HIND
14/08/2016

Today TIRANGA YATRA IN HYD LB NAGA TO bagyanagar function hall varaku NYK ARVARYAM LO JARIGINDI JAI HIND

13/08/2016

Today evening raghunandnrao garu at ICM in NYK training he says subject of gramina bharatam

Me with Sri raghunandan ji advacate meeting at ICM  topic gramina bharatam
13/08/2016

Me with Sri raghunandan ji advacate meeting at ICM topic gramina bharatam

13/08/2016

మొత్తం కాశ్మీర్ మాదే: మోడీ
ఓ వైపు కాశ్మీర్ లో ఆందోళనలు, అటు అగ్నికి ఆజ్యం పోస్తూ పాకిస్థాన్ దుర్నీతి… దేశం 70 వ స్వాతంత్ర్య వేడుకలు జరుపుకోనున్న వేళ ప్రధాని నరేంద్ర మోడీ పాకిస్థాన్ కు తగిలేలా ఓ కీలక వ్యాఖ్య చేశారు. పాక్ ఆక్రమణలో ఉన్న కాశ్మీర్ భూభాగమూ భారత్ దేనని ఆయన స్పష్టం చేశారు. హింసతో అట్టుడుకుతున్న కాశ్మీర్ ఇష్యూపై ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశంలో ఆయన ఈ మాటలన్నారు. మొత్తం కాశ్మీర్ మాదే, ఆక్రమిత భూభాగం జమ్ము కాశ్మీర్ లో అంతర్భాగం, ఈ విషయంలో రాజీ అన్నదే లేదు, ఈ అంశంపై కాశ్మీర్ నుంచి వెళ్ళిపోయిన అందరితో చర్చలు జరపడానికి మేం సిద్ధం.. దీనికి ముందు కాశ్మీర్ ప్రజల్లో నమ్మకం కలిగించాలి.. అని మోడీ పేర్కొన్నారు. 50 మంది చనిపోయి, 5000 మంది దాకా గాయపడ్డ కాశ్మీరంలో పరిస్థితి ఆందోళనకరమేనని ఆయన అంగీకరించారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మొదట మాట్లాడుతూ మొదటగా మీది ప్రజలను అర్థం చేసుకునే, వారి యోగక్షేమాలు పట్టించుకొనే ప్రభుత్వమని కాశ్మీరీలకు చెప్పండి అని మోడీని ఉద్దేశించి అన్నారు. పెల్లెట్ గన్స్ వాడకం ఆపి ప్రజల్లో పరస్పర విశ్వాసం పాదుకొల్పే చర్యలు చేపట్టాలని విపక్ష నేతలు సూచించారు. పౌరులుండే ప్రదేశాల్లో ఆర్మీకి విచక్షణాధికారాలు ఇచ్చే చట్టం అమలు పర్చరాదని కూడా కోరాయి.

13/08/2016

🇮🇳 అఖండ భారతం! అలాంటి తల్లి ..ఎందుకు ముక్కలైంది?🇮🇳

ఒకప్పుడు మన దేశం అఖండ భారత దేశంగా యుండేది.
ఈ అఖండ భారతం ఎన్నో కళలకు, సంస్కృతి సాంప్రదాయాలకు, అధ్యాత్మిక చింతనకు, ప్రపంచ అభివృద్ది పథానికి ఎంతో నిదర్శణం. ప్రపంచ దేశాలు నిద్రపోతున్నప్పుడు భారతదేశం ప్రపంచ దేశాలలోనే అన్నింటిని నిద్దుర లేపి నడక నేర్పింది నా తల్లి భారతి. అలాంటి భరతమాత ఒకప్పటి అఖండ భారతం, ఇలాంటి తల్లి భారతి ఎందుకు *ముక్కలైంది. కాదు.! ముక్కలు చేసారు.* చేయడానికి కారణం ఎవరు కారకులు ఎవరని మనందరికీ తెలిసిందే.
తన స్వంత ప్రాభల్యం కోసం తల్లి భరతమాతను ముక్కలు చేసారు కొందరు.

*ఒకప్పటి భరతమాత భూభాగం 39,47,700 చదరపు కిలో మీటర్లు కాగ ప్రస్తుతం మనకున్న భూభాగం 32,93,200 చదరపు కిలో మీటర్ల విస్తీర్ణం.*

*మనము కోల్పోయిన భూ భాగ ప్రాంతాలు*

• గాoధారదేశం ( ఆఫ్ఘనిస్తాన్)
విడిపోయిన సంవత్సరం 1739
చదరపు కిలో మీటర్లు 6,52,100

• సింహళము ( శ్రీ లంక )
విడిపోయిన సంవత్సరం 1912
చదరపు కిలో మీటర్లు 65,600

• బ్రహ్మదేశం ( మయన్మార్ )
విడిపోయిన సంవత్సరం 1937
చదరపు కిలో మీటర్లు 6,76,600

• సింధుదేశం ( పాకిస్తాన్ )
విడిపోయిన సంవత్సరం 1947
చదరపు కిలో మీటర్లు 8,80,300

• వంగదేశం ( బంగ్లాదేశ్ )
విడిపోయిన సంవత్సరం 1947
చదరపు కిలో మీటర్లు 1,42,600

• నేపాలం ( నేపాల్ )
విడిపోయిన సంవత్సరం 1947
చదరపు కిలో మీటర్లు 1,47,200

• భూటాన్
విడిపోయిన సంవత్సరం 1947
చదరపు కిలో మీటర్లు46700

• పాక్ ఆక్రమిత కాశ్మీర్
విడిపోయిన సంవత్సరం 1947
చదరపు కిలో మీటర్లు 78,000

• త్రివిష్టానం ( టిబెట్ )
విడిపోయిన సంవత్సరం 1960
చదరపు కిలో మీటర్లు 12,21,000

• చైనా ఆక్రమిత లడఖ్
విడిపోయిన సంవత్సరం 1962
చదరపు కిలో మీటర్లు 37,600

కోల్పోయిన భూభాగం మొత్తం
39,47,700

ప్రస్తుత భూభాగం భారతదేశంది
32,93,200

మనం కోల్పోయిన భూభాగం అంతా ఇంతా కాదు.ఒక్కసారి ఆలోచించండి. మనం మన ఎకరం పొలం పోతే గొడ్డల్లు, గడ్డ పారలు పట్టుకుని గొడవకు దిగుతాం. ఇది మన దేశం. మన భూభాగమే మనం కోల్పోతున్నది. కానీ దేశంలో మేధావులకు మాత్రం ఇవి కనిపించవు.కులాల,మతాల ను మాత్రం తమ అవసరాలకు వాడుకొంటూ నా నా రచ్చ చేస్తారు.ఇలాంటివి మాత్రం ఏనాడు చర్చించరు.

అయినా దేశభక్తి పుట్టుకతో రావాలి కానీ, ఈనాడు మన ధౌర్భాగ్యం ఏంటంటే, నేలతల్లికి జై కొట్టడానికి కూడా వీళ్ళు అదే “భారత్ మాతా కీ జై” అనడానికి నోరు రావడం లేదు.

ఇక్కడి తిండి తింటారు, ఇక్కడి గాలి పీలుస్తారు, ఇక్కడే జీవిస్తారు కానీ పుట్టిన నేల ఋణం మాత్రం తీర్చుకోరు. ఇలాంటి వాళ్ళ వల్లే ఈ తల్లి భారతి ఇన్ని ముక్కలు అయ్యింది. ఇంకా ఇప్పటికీ చేపకింద నీరులా ఎన్నో కుతంత్ర చర్యలు మన దేశాన్ని సర్వ నాశనం చెయ్యడానికి చూస్తున్నాయి.మతపరమైన కుట్రలు ఇప్పటికి ఎన్నో జరుగుతున్నాయి. వీటిని ఆపడం భారతీయులుిగా మనందరి ప్రథమ కర్తవ్యం.

12/08/2016

Address

Devarkadra

Website

Alerts

Be the first to know and let us send you an email when NYK Devarkadra posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share