Dhone YSRCP

Directions

Dhone YSRCP Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Dhone YSRCP, Political organisation, pathapeta, Dhone.

14/08/2026

𝐁ᴏꜱꜱ 🔥

అక్రమ అరెస్ట్ అయిన ఆలూరు ఎమ్మెల్యే విరుపాక్షి ని జైలులో చూడడానికి వస్తున్న వైఎస్ఆర్సిపి పార్టీ చీఫ్ జగన్మోహన్ రెడ్డి గారు అతని వెంట డోన్ నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత బుగ్గన రాజేంద్రనాద్ రెడ్డి గారు.

08/08/2026

🚨 బాబు సూపర్ స్టార్‌పై సంచలనం.....

🚨 బాబు సూపర్ 6 పై సంచలనం !   🔥
08/08/2026

🚨 బాబు సూపర్ 6 పై సంచలనం ! 🔥

05/08/2026
19/07/2026

🔥............ 💚🤍💙

పట్టించుకోండి మహా ప్రభో...డోన్ పట్టణంలోని హిందూ స్మశాన వాటికలో దయనీయ పరిస్థితి...దహన సంస్కరణలకు, అంత్యక్రియలకు వెళితే నీ...
04/07/2026

పట్టించుకోండి మహా ప్రభో...

డోన్ పట్టణంలోని హిందూ స్మశాన వాటికలో దయనీయ పరిస్థితి...

దహన సంస్కరణలకు, అంత్యక్రియలకు వెళితే నీరు లేని పరిస్థితి.ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్న నిద్ర మత్తులో అధికారులు.బోరు ఉన్న పని చేయని పరిస్థితి.గాలికి వదిలేసిన
మున్సిపల్ కమిషనర్ మరియు సిబ్బంది.ఇంత పెద్ద మున్సిపాలిటీ లో చనిపోయిన వారి అంత్యక్రియలకు వెళితే నీళ్ళు లేకపోవడం మన డోన్ పట్టణ ప్రజల్లో తీవ్ర చర్చ....

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సర్ ప్రోగ్రాం కోఆర్డినేటర్స్ రోసిరెడ్డి గారు లోకేశ్వర్ రెడ్డి గారు తాడేపల్లి కార్యాలయ బృందం  ఆంధ్రప...
30/06/2026

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సర్ ప్రోగ్రాం కోఆర్డినేటర్స్ రోసిరెడ్డి గారు లోకేశ్వర్ రెడ్డి గారు తాడేపల్లి కార్యాలయ బృందం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ఆర్థిక శాఖ మంత్రివర్యులు బుగ్గన రాజేంద్రనాథరెడ్డి గారి ఆదేశాల మేరకు యువ నాయకులు అర్జున్ అమర్నాథ్ రెడ్డి గారి నేతృత్వంలో ఈరోజు డోన్ నియోజకవర్గం లోని ఎంకం ఫంక్షన్ హాల్ నందు నియోజకవర్గ బిఎల్ఎ సమావేశం నిర్వహించడం జరిగింది కార్యక్రమాని రాష్ట్ర మాజీ మీట్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీరాములు గారు నంద్యాల జిల్లా బూత్ కన్వీనర్డోన్ ఎద్దుల రాజేంద్రనాథ్ రెడ్డి డోన్ నియోజకవర్గ బూత్ కన్వీనర్ చిరంజీవి మండల బూత్ కన్వీనర్ బద్దల రాజ్ కుమార్ పట్టణ బూత్ కన్వీనర్ చలం వంశీ ప్యాపిలి మండల బూత్ కన్వీనర్లు బేతంచెర్ల మండల బూత్ కన్వీనర్లు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు పార్టీ కార్యకర్తలు పార్టీ మద్దతుదారులు పార్టీ ఆఫీస్ నిర్వహించే బి ఎల్ ఏ సమావేశానికి ముఖ్య అతిథులుగా విజయవాడ సెంట్రల్ ఆఫీస్ నుండి సర్ ఓటర్స్ వెరిఫికేషన్ తదితర అంశాలపై సలహాలు సూచనలు ఇవ్వడానికి విజయవాడ నుండి తాడేపల్లి బృందం వచ్చింది వారి సలహాలు సూచనల మేరకు సలహాలు తీసుకుని సభను జయప్రదం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు 🙏

Address

Pathapeta
Dhone
518222

Website

Alerts

Be the first to know and let us send you an email when Dhone YSRCP posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share