Janasena party Dhone

Janasena party Dhone మార్పు కోసం జనసేన

22/02/2026
15/02/2026

జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభం.

- రూ. 2 కోట్లు విరాళంగా అందించి మొదటి సభ్యత్వాన్ని తీసుకున్న జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు.

ఈ సందర్భంగా పార్టీ కోసం పనిచేసే వారిని "ఉద్యమి - సాధక్ - ప్రదాత"లుగా వర్గీకరించి ఇకనుండి ఈ రకంగా పిలుస్తామని ప్రకటించిన పవన్ కళ్యాణ్ గారు:

• ఉద్యమి: పార్టీ భావజాలాన్ని లోతుగా అర్థం చేసుకుని, సిద్ధాంతాలకు అనుగుణంగా పని చేసేందుకు ముందుకొచ్చి పార్టీ సభ్యత్వం తీసుకునేవారు.

• సాధక్: పార్టీ పోరాటానికి మరింత బలాన్ని చేకూర్చేలా కొత్తవారిని ప్రభావితం చేస్తూ, నవతరంలో ప్రేరణ కలిగించి పార్టీలోకి ఆహ్వానిస్తూ, సభ్యత్వాలు చేయించేవారు.

• ప్రదాత: పార్టీకి పరోక్షంగా ఆర్థిక, సాంకేతిక లేదా మేధోపరమైన సహకారం అందిస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేసేవారు.

03/02/2026

30/08/2022

జనసేనాని జన్మదినం సందర్భంగా మన డోన్ పట్టణంలోని శ్రీనివాస థియేటర్ నందు "జల్సా" సినిమా సెప్టెంబర్1వ తేదీ 2వ(9:30PM) ఆట ప్రదర్శించబడుతుంది.
టికెట్ల కొరకు 99898 96616 కు సంప్రదించగలరు.

  💐🇮🇳
15/08/2022

💐🇮🇳

డోన్ నియోజకవర్గ జనసేన పార్టీ తరపున ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర కర్నూలు జిల్లా ప్రజలందరికీ మరియు జనసేన వీర మహిళలకు,జనసైనికులకు ...
10/08/2022

డోన్ నియోజకవర్గ జనసేన పార్టీ తరపున ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర కర్నూలు జిల్లా ప్రజలందరికీ మరియు జనసేన వీర మహిళలకు,జనసైనికులకు రాఖీ పౌర్ణమి పండుగ శుభాకాంక్షలు.....


#రాఖీపౌర్ణమిశుభాకాంక్షలు

Pawan Kalyan || Nadendla Manohar || Naga Babu || Suresh Babu Chintha || JanaSena Party || Janasena party Dhone

జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలను శిరసావహిస్తు రాయలసీమ మహిళల అభ్యున్నతికి కృషి చేస్తూన్న కర్నూలు జిల్లా మహిళా...
10/08/2022

జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలను శిరసావహిస్తు రాయలసీమ మహిళల అభ్యున్నతికి కృషి చేస్తూన్న కర్నూలు జిల్లా మహిళా నాయకురాలు,రాయలసీమ వీర మహిళ ప్రాంతీయ కమిటీ కోఆర్డినేటర్ మా ఆడపడుచు శ్రీమతి హసీనా బేగం గారి జన్మదిన సందర్భంగా వారికి అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి తరపున మరియు కర్నూలు జిల్లా జనసేన నాయకులు పాణ్యం నియోజవర్గ ఇంచార్జ్ శ్రీ చింతా సురేష్ బాబు గారి తరపున మరియు ఉమ్మడి కర్నూలు జిల్లా జనశ్రేణులందరి తరపున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు......

Garu 🎂💐






22/04/2022
అనంతపురం జిల్లా ధర్మవరం నియోజవర్గం గొట్లూరులో ఇటీవల సాగునష్టం, ఆర్ధిక ఇబ్బందులు కారణంగా ఆత్మహత్యకు పాల్పడిన మైనార్టీ వర్...
12/04/2022

అనంతపురం జిల్లా ధర్మవరం నియోజవర్గం గొట్లూరులో ఇటీవల సాగునష్టం, ఆర్ధిక ఇబ్బందులు కారణంగా ఆత్మహత్యకు పాల్పడిన మైనార్టీ వర్గానికి చెందిన కౌలు రైతు శ్రీ నిట్టూరు బాబు గారి కుటుంబ సభ్యులను శ్రీ పవన్ కళ్యాణ్ గారు పరామర్శించి పార్టీ తరఫున లక్ష రూపాయలు ఆర్ధిక సాయం ఆయన భార్య శ్రీమతిమల్లికకు అందజేశారు.

ధర్మవరంలో కౌలు రైతు శ్రీ అన్నపురెడ్డి రాజశేఖర్ రెడ్డి కుటుంబానికి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆర్ధిక సాయం అనంతపురం జిల్లా ధర్...
12/04/2022

ధర్మవరంలో కౌలు రైతు శ్రీ అన్నపురెడ్డి రాజశేఖర్ రెడ్డి కుటుంబానికి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆర్ధిక సాయం
అనంతపురం జిల్లా ధర్మవరం నియోజకవర్గ కేంద్రం శివనగర్ ప్రాంతానికి చెందిన కౌలు రైతు శ్రీ అన్నపురెడ్డి రాజశేఖర్ రెడ్డి ఆర్థిక ఇబ్బందులతో ఇటీవల బలవన్మరణానికి పాల్పడ్డారు. జనసేన కౌలు రైతు భరోసా యాత్రలో భాగంగా పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ధర్మవరంలో శ్రీ రాజశేఖర్ రెడ్డి కుటుంబాన్ని ఆయన ఇంటికి వెళ్లి పరామర్శించారు. శ్రీ రాజశేఖర్ రెడ్డి మరణానికిగల కారణాలు అడిగి తెలుసుకున్నారు. జనసేన పార్టీ తరఫున ప్రకటించిన లక్ష రూపాయల ఆర్థిక సాయాన్ని చెక్ రూపంలో ఆయన భార్య శ్రీమతి చంద్రకళకు అందజేశారు. శ్రీ రాజశేఖర్ రెడ్డికి ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. వారి విద్య బాధ్యతలను కూడా జనసేన పార్టీ తీసుకుంటుందని ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు హామీ ఇచ్చారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారితో పాటు పీఏసీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు, పిఏసీ సభ్యులు శ్రీ నాగబాబు గారు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ చిలకం మధుసూదన్ రెడ్డి, జిల్లా అధ్యక్షులు శ్రీ టి.సి. వరణ్ తదితరులు పాల్గొన్నారు.

Address

Dhone

Telephone

+919394022222

Website

Alerts

Be the first to know and let us send you an email when Janasena party Dhone posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share