Telugu Desam Party: Dhone

Telugu Desam Party: Dhone Official Page of TDP Dhone

27/08/2026

సుజ్లాన్ పెట్టుబడుల ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా 4 వేల ఉద్యోగాలు వస్తాయి.




27/08/2026

సొంత నిధులతో అన్న ఎన్టీఆర్ పేరు నిలిపేలా అన్న క్యాంటీన్ నిర్వహిస్తూ.. ఎన్టీఆర్ సర్కిల్ జీవో తీసుకువచ్చిన బళ్లారి తెలుగు ప్రజల ఆత్మగౌరవ అభిమానం చాలా గొప్పది.

27/08/2026

చంద్రబాబు గారి అరెస్ట్ సమయంలో బళ్లారి తెలుగు ప్రజలు ఉద్యమించిన తీరు స్ఫూర్తిదాయకం.

27/08/2026

రెన్యువబుల్ ఎనర్జీ రంగంలో ఆంధ్రపదేశ్ దేశంలోనే మొదటిస్థానంలో నిలిచేందుకు సంకల్పించింది. ఇందులో భాగంగా సుజ్లాన్ వారి S144 కొత్త బ్లేడ్ ఉత్పత్తి లైన్లను నా చేతుల మీదుగా ప్రారంభించడం సంతోషంగా ఉంది.
- మంత్రి నారా లోకేష్




27/08/2026

బళ్లారి తెలుగు ప్రజల ప్రేమాభిమానాలు వెలకట్టలేనివి.

27/08/2026

రాష్ట్ర వ్యాప్తంగా 22 పారిశ్రామిక క్లస్టర్లను ఏర్పాటు చేస్తున్నాం.
- మంత్రి లోకేష్




27/08/2026

ఆ పేదింట్లో ఇద్దరు అక్కాచెల్లెళ్ళు. చిన్నప్పటి నుంచీ చదువులో ఫస్ట్ ర్యాంకర్లు. రిజర్వేషన్ ఉన్నప్పటికీ వాటి అవసరం లేకుండానే డీఎస్సీ పరీక్షల్లో తమ సత్తా చాటి మంచి ర్యాంకులు తెచ్చుకుని టీచర్ ఉద్యోగాలు సాధించారు. ఇటువంటి ప్రతిభగల యువతులను చదువు రాని జగన్ వచ్చి అడ్డదారిలో ఉద్యోగాలు సంపాదించారు అంటున్నాడు. అతగాడిని ఏమనాలో చెప్పండి.



27/08/2026

2014లో నాటి ముఖ్యమంత్రి చంద్రబాబుగారి చొరవతో ఆంధ్రపదేశ్ రాష్ట్రంలో అడుగుపెట్టిన సుజ్లాన్ ఈరోజు పునరుత్పాదక ఇంధన రంగంలో దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది.
- మంత్రి నారా లోకేష్




Address

Dhone

Alerts

Be the first to know and let us send you an email when Telugu Desam Party: Dhone posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Telugu Desam Party: Dhone:

Shortcuts

Share