ITDP_tallarevu mandal

ITDP_tallarevu mandal Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from ITDP_tallarevu mandal, Political Party, East Godavari.

ఉద్యోగుల భవిష్యత్తుకు భరోసా కావాలంటే బాబు రావాలి..
03/02/2022

ఉద్యోగుల భవిష్యత్తుకు భరోసా కావాలంటే బాబు రావాలి..

నారా లోకేష్ అన్నకి జన్మదిన శుభాకాంక్షలు...
23/01/2022

నారా లోకేష్ అన్నకి జన్మదిన శుభాకాంక్షలు...

14/01/2022

Datla Buchibabu 💥💥💥💥💥

రైతులకి గిట్టుబాటు ధర ఇవ్వకుండా అన్యాయం చేయడమే కాకుండా.. వాళ్ళని కోట్టడానికి కుడా వెళ్తున్నారు మిరు రాష్ట్ర ప్రజలు అన్ని...
08/01/2022

రైతులకి గిట్టుబాటు ధర ఇవ్వకుండా అన్యాయం చేయడమే కాకుండా.. వాళ్ళని కోట్టడానికి కుడా వెళ్తున్నారు మిరు రాష్ట్ర ప్రజలు అన్ని గమనిస్తున్నారు రెడ్డి...

31/12/2021

నాడు దళితుల పై శారీరికంగ దాడులు చేశారు.. నేడు అంబేద్కర్ వలన ఏ హక్కులు రాలేదంటు మానసిక దాడులు మొదలుపెట్టారు...

26/12/2021

తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ప్రాణాలు అంటే లెక్క చెయ్యరు...ప్రాణం పోయిన సారే జెండా మాత్రం వదలరు...

25/12/2021

బాధపడకు అన్న త్వరలోనే మరల వేళ్దుగాను....

జగన్ రెడ్డి అబివృద్ధి అంటే పన్నులు పెంచటం. కులాల పేరుతో కుంపట్లు పెట్టటం..ప్రాంతాల పేరుతో విద్వెశాలు రెచ్చగోట్టటం..పుర్త...
24/12/2021

జగన్ రెడ్డి అబివృద్ధి అంటే పన్నులు పెంచటం. కులాల పేరుతో కుంపట్లు పెట్టటం..ప్రాంతాల పేరుతో విద్వెశాలు రెచ్చగోట్టటం..పుర్తిగా ఈ రాష్ట్రన్ని నాశనం చేయటం అనుకుంటున్నారు..నువ్వు చేస్తున్న అభివృద్ధి వల్ల ప్రజలు చాలా ఇబ్బందులకు గురి అవుతున్నారు జగన్ రెడ్డి...ఈ అబివృద్ధి మాకు వద్దు అంటు గగ్గోలు పెడుతున్నారు.. ఎన్నికల్లో నీకు బుద్ది చెప్పాలని ఎదురు చూస్తున్నారు జగన్ రెడ్డి...

Happy birthday Mr.6093.....we love you 420 times
21/12/2021

Happy birthday Mr.6093.....we love you 420 times

21/12/2021
ఆంధ్ర రాష్ట్ర పౌరుషం, శ్రీకాకుళం సింహం అయిన కింజరాపు రామ్మోహన్ నాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు
18/12/2021

ఆంధ్ర రాష్ట్ర పౌరుషం, శ్రీకాకుళం సింహం అయిన కింజరాపు రామ్మోహన్ నాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు

17/12/2021

సిపిఎస్ రద్దు కోసం ప్రభుత్వ ఉద్యోగులు ఎదురుచూస్తున్నారు జగన్ రెడ్డి. ఊ అంటావా,,, ఊఊ అంటావా జగన్ రెడ్డి..

Address

East Godavari

Website

Alerts

Be the first to know and let us send you an email when ITDP_tallarevu mandal posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share