BJP 4 eluru city

BJP 4 eluru city Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from BJP 4 eluru city, Political organisation, santhi nagar, Eluru.

26/01/2024

గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు

ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ గారు, నా దేశం నా భూమి పిలుపు మేరకు కార్యక్రమం 1-09-2023 న ఏలూరు అసెంబ్లీ లోని గాంధీ స్కూల్...
01/09/2023

ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ గారు, నా దేశం నా భూమి పిలుపు మేరకు కార్యక్రమం 1-09-2023 న ఏలూరు అసెంబ్లీ లోని గాంధీ స్కూల్ లో నిర్వహించారు. ముఖ్య అతిధి గా భూపతిరాజు శ్రీనివాస్ వర్మ గారు పాల్గొన్నారు. నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు

9 సంవత్సరాల సేవ,సపరిపాలన పేదల సంక్షేమం బహిరంగ సమావేశం 18-06-2023
18/06/2023

9 సంవత్సరాల సేవ,సపరిపాలన పేదల సంక్షేమం బహిరంగ సమావేశం 18-06-2023

జూన్ 18 ఆదివారం ఏలూరులో జరుగుతున్నమహాజన సంపర్క్ అభియాన్ బహిరంగ సభకు విచ్చేస్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ సోము వీ...
16/06/2023

జూన్ 18 ఆదివారం ఏలూరులో జరుగుతున్నమహాజన సంపర్క్ అభియాన్ బహిరంగ సభకు విచ్చేస్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ సోము వీర్రాజు గారికి స్వగతం సుస్వాగతం

భారతీయ జనతా పార్టీ ఏలూరు వెస్ట్ మండలంలో మండల అధ్యక్షులు శ్రీ నడపన దాన భాస్కరరావు గారి అధ్యక్షతన మన ప్రియతమ ప్రధానమంత్రి ...
16/06/2023

భారతీయ జనతా పార్టీ ఏలూరు వెస్ట్ మండలంలో మండల అధ్యక్షులు శ్రీ నడపన దాన భాస్కరరావు గారి అధ్యక్షతన మన ప్రియతమ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి 9 సం" అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకు వెళ్లడానికి, 18 వ తారీఖున ఏలూరులో జరిగే బహిరంగ సభ విజయవంతం చేయడానికి సంబంధించి కార్యచరణ నిమిత్తం మండల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా జిల్లా అధ్యక్షులు శ్రీ కొరెళ్ల సుధాకర్ కృష్ణ గారు విచ్చేసి దిశా నిర్దేశం చేసినారు మరియు మండలంలోని నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.

8-6-2023వ తేదీ న ఏలూరు పొణంగి రోడ్డు లో గల టిడ్కో గృహాలను ముంబై తూర్పు ఈశాన్య పార్లమెంట్ సభ్యులు శ్రీ మనోజ్ కోటక్ గారు స...
09/06/2023

8-6-2023వ తేదీ న ఏలూరు పొణంగి రోడ్డు లో గల టిడ్కో గృహాలను ముంబై తూర్పు ఈశాన్య పార్లమెంట్ సభ్యులు శ్రీ మనోజ్ కోటక్ గారు సందర్శించి,లబ్ది దారులకు 4 సంవత్సరాలు పూర్తి అయిన వారికి అందక పోవడం పై ఆగ్రహం వ్యక్తం చేశారు

మాతృభాషపై పట్టు ఉంటేనే పరభాషపై పట్టు సాధించగలం. పరభాషలు ఎన్ని నేర్చినా, మన భావోద్వేగాలు తెలపడానికి మాతృభాషకు సాటి ఏది రా...
21/02/2023

మాతృభాషపై పట్టు ఉంటేనే పరభాషపై పట్టు సాధించగలం. పరభాషలు ఎన్ని నేర్చినా, మన భావోద్వేగాలు తెలపడానికి మాతృభాషకు సాటి ఏది రాదు. రాష్ట్ర ప్రజలందరికి బిజెపి ఆంధ్రప్రదేశ్ తరఫున మాతృభాషా దినోత్సవ శుభాకాంక్షలు.

21/02/2023

మోదీ ప్రభుత్వ 8.5 సంవత్సరాల పరిపాలనలో

దేశవ్యాప్తంగా ఉజాలా పథకం కింద పంపిణీ చేయబడ్డ ఎల్ఈడి బల్బులు 36,86,85,331

ఏలూరు వెస్ట్ మండలం లో పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ వర్దంది సందర్భంగా నివాళులు తెలుపటం జరిగింది
11/02/2023

ఏలూరు వెస్ట్ మండలం లో పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ వర్దంది సందర్భంగా నివాళులు తెలుపటం జరిగింది

01/02/2023

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) నేడు (ఫిబ్రవరి 1) పార్లమెంటులో కేంద్ర బడ్జెట్‍ను ప్రవేశపెట్టనున్నారు. ఉదయం 11 గంటలకు పార్లమెంటులో 2023-24 ఆర్థిక సంవత్సర బడ్జెట్ ప్రసంగం మొదలుకానుంది. 2024 సార్వత్రిక ఎన్నికల ముందు బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న చివరి పూర్తిస్థాయి బడ్జెట్ కావటంతో అందరి దృష్టి దీనిపైనే ఉంది

Address

Santhi Nagar
Eluru
534007

Website

Alerts

Be the first to know and let us send you an email when BJP 4 eluru city posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share