BJP ELURU District

BJP ELURU District eluru

భారత ఆర్థిక వ్యవస్థ కుదేలైందంటూ విపక్షాలు చేసే తప్పుడు ప్రచారానికి ఈ జులై నెల గణాంకాలే సమాధానం. 7.8% జీడీపీ వృద్ధితో పాట...
03/09/2026

భారత ఆర్థిక వ్యవస్థ కుదేలైందంటూ విపక్షాలు చేసే తప్పుడు ప్రచారానికి ఈ జులై నెల గణాంకాలే సమాధానం. 7.8% జీడీపీ వృద్ధితో పాటు విద్యుత్, జీఎస్టీ, ఆటోమొబైల్ రంగాల్లో రికార్డ్ స్థాయి పెరుగుదలే ప్రధాని మోదీ గారి సమర్థ నాయకత్వానికి నిదర్శనం

02/09/2026

"కుటుంబ పాలనకు తావులేకుండా, సామాన్య కార్యకర్త కూడా దేశ అత్యున్నత స్థాయికి ఎదగగల నిజమైన ప్రజాస్వామ్య వ్యవస్థ ఉన్నందుకే నాకు బీజేపీ అంటే ఇష్టం." BJP Andhra Pradesh BJP INDIA

02/09/2026

బీజేపీ తోనే సాధ్యం

మోదీ ప్రభుత్వ సహకారంతో పోలవరం ఎడమ కాలువ ద్వారా గోదావరి జలాలు ఉత్తరాంధ్రకు చేరాయి. 2.87 లక్షల ఎకరాల సాగు భూములను సస్యశ్యా...
02/09/2026

మోదీ ప్రభుత్వ సహకారంతో పోలవరం ఎడమ కాలువ ద్వారా గోదావరి జలాలు ఉత్తరాంధ్రకు చేరాయి. 2.87 లక్షల ఎకరాల సాగు భూములను సస్యశ్యామలం చేస్తూ, పారిశ్రామికాభివృద్ధికి బాటలు వేస్తున్న ప్రధాని మోదీ గారి సంకల్పంతో ఈ ప్రాంతంలో సరికొత్త ప్రగతి శకం ఆరంభమైంది.

ఆంధ్రప్రదేశ్ గిరిజన ప్రాంతాల్లో డ్రోన్ల ద్వారా ఉచిత వైద్య సేవలు అందిస్తూ ఎన్‌డీఏ ప్రభుత్వం వినూత్న విప్లవానికి శ్రీకారం ...
02/09/2026

ఆంధ్రప్రదేశ్ గిరిజన ప్రాంతాల్లో డ్రోన్ల ద్వారా ఉచిత వైద్య సేవలు అందిస్తూ ఎన్‌డీఏ ప్రభుత్వం వినూత్న విప్లవానికి శ్రీకారం చుట్టింది. కొండకోనలను దాటుకుంటూ సకాలంలో ఔషధాలు మరియు వైద్య నివేదికలను చేరవేస్తూ ఈ వ్యవస్థ వేలాది గిరిజనుల ప్రాణాలకు కొండంత అండగా నిలుస్తోంది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు, జనసేన పార్టీ వ్యవస్థాపకులు, NDA కూటమి నాయకులు శ్రీ కొణిదల పవన్ కళ్యాణ్ గారిక...
02/09/2026

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు, జనసేన పార్టీ వ్యవస్థాపకులు, NDA కూటమి నాయకులు శ్రీ కొణిదల పవన్ కళ్యాణ్ గారికి బీజేపీ ఏలూరు జిల్లా తరుపున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు Pawan Kalyan

01/09/2026

అందరి నోట ఒకే మాట..... Narendra Modi

ప్రపంచమంతా సవాళ్లను ఎదుర్కొంటున్నా.. భారత్‌ వృద్ధి పరుగులు మాత్రం ఆగలేదు. 2026-27 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో 7.8%...
01/09/2026

ప్రపంచమంతా సవాళ్లను ఎదుర్కొంటున్నా.. భారత్‌ వృద్ధి పరుగులు మాత్రం ఆగలేదు. 2026-27 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో 7.8% వాస్తవ‌ జీడీపీ వృద్ధితో వికసిత్‌ భారత్‌ దిశగా దూసుకెళ్తున్న భారత ఆర్థిక వ్యవస్థ.

01/09/2026

ఆధునిక సౌకర్యాలతో, తెలుగు సంస్కృతిని ప్రతిబింబించేలా రూపుదిద్దుకున్న ఏలూరు అమృత్ రైల్వే స్టేషన్.



Address

Eluru
534001

Telephone

+919553114461

Website

Alerts

Be the first to know and let us send you an email when BJP ELURU District posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share