Nara Seshu Anna Followers

Nara Seshu Anna Followers Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Nara Seshu Anna Followers, Social service, Eluru.

09/08/2026

24/07/2026

ఆంధ్రప్రదేశ్ గణేష్ ఉత్సవ సమితి ఏలూరు జిల్లా కార్యవర్గ సమావేశం.

లోకమాన్య బాల గంగాధర తిలక్ జయంతి సందర్భంగా, 2026 జూలై 23వ తేదీ (గురువారం) స్థానిక YMHA హాల్‌లో ఆంధ్రప్రదేశ్ గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో జిల్లా స్థాయి కార్యవర్గ సమావేశం ఘనంగా నిర్వహించబడింది.

ఈ సమావేశంలో లోకమాన్య బాల గంగాధర తిలక్ గారు గణేష్ ఉత్సవాలను ప్రారంభించిన చారిత్రక నేపథ్యం, వాటి సామాజిక ప్రాధాన్యం గురించి వివరించారు. అలాగే గత సంవత్సరం గణేష్ ఉత్సవాల నిర్వహణలో సాధించిన విజయాలను గుర్తు చేసుకుంటూ, వివిధ సందర్భాల్లో రాష్ట్ర సమితి మండప నిర్వాహకులకు అందించిన సహకారం, ధైర్యాన్ని సభ్యులు ప్రశంసించారు.

సమితి ఆధ్వర్యంలో జిల్లాలోని అన్ని మండలాలు, గ్రామాల్లో ఏర్పాటు చేసిన కమిటీలను అధికారికంగా ప్రకటించారు. ప్రభుత్వ అధికారులతో సమన్వయం సాధించి, గణేష్ ఉత్సవాలను ఆధ్యాత్మిక వాతావరణంలో, శాంతియుతంగా, విజయవంతంగా నిర్వహించేందుకు అందరూ కలిసికట్టుగా కృషి చేయాల

17/07/2026

16/07/2026

- మెకానిక్ శ్రీనివాస్ రావు కుటుంబానికి అండగా నిలిచిన ఏలూరు జనసేన సీనియర్ నాయకులు శ్రీ నారా శేషు గారు.

- ఆపద సమయంలో మెకానిక్ అంతా కలిసి తోటి మెకానిక్ కుటుంబానికి అండగా నిలవడం అభినందనీయం.

* ఎన్ ఫౌండేషన్ తరఫున 10,000 రూ. మెకానిక్ యూనియన్ తరపున 33,000 రూ. బాధిత కుటుంబానికి నారా శేషు గారి చేతుల మీదుగా బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం అందజేత.

ఏలూరు, జూలై 16:- మోటర్ సైకిల్ మెకానిక్ లు అంతా ఐక్యంగా ఉంటూ తోటి మెకానిక్ కుటుంబానికి కొండంత ఆపదలో ఉన్న సమయంలో తమ వంతుగా ఆర్థిక సాయం అందించేందుకు ముందుకు రావడం స్ఫూర్తిదాయకం అని ప్రముఖ వ్యాపారవేత్త, అబ్దుల్ కలామ్ అవార్డు గ్రహీత, ఏలూరు జనసేన సీనియర్ నాయకులు నారా శేషు గారు అభినందించారు. ఇటీవల మృతి చెందిన ఏలూరుకు చెందిన మెకానిక్ గుడివాడ శ్రీనివాసరావు కుటుంబానికి హేలాపురి టూ వీలర్ మోటార్ మెకానిక్ యూనియన్ ఆధ్వర్యంలో ఆర్థిక సాయం అందించి చేదోడు వాదోడుగా వారికి నిలిచారు. బుధవారం ఎన్ ఫౌండేషన్ అధిన

26/06/2026

Boss💥🤩
07/05/2026

Boss💥🤩


18/03/2026

Address

Eluru
53400*

Website

Alerts

Be the first to know and let us send you an email when Nara Seshu Anna Followers posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category