Dr.Venkatalakshmi Ghantasala

Dr.Venkatalakshmi Ghantasala Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Dr.Venkatalakshmi Ghantasala, Prathikollalanka(Village), Eluru.

Chairperson,AP Vaddelu Welfare and Development Corporation(Govt.of AP),
Janasena Party State Secretary
Janasena Party MLA Candidate And Incharge ( Denduluru),
NAF State President (Women Wing)

డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధినేత శ్రీ Pawan Kalyan గారి పుట్టినరోజు సందర్భంగా "నవీన్ హర్షి ఈవెంట్స్" ఆధ్వర్యంలో ఈ నెల ...
05/09/2026

డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధినేత శ్రీ Pawan Kalyan గారి పుట్టినరోజు సందర్భంగా "నవీన్ హర్షి ఈవెంట్స్" ఆధ్వర్యంలో ఈ నెల 1వ తేదీన ఏలూరులోని "గేమ్ఆన్‌"లో "గ్రాండ్ DJ నైట్" కార్యక్రమం ఉత్సాహంగా జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వడ్డీలు సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్పర్సన్,దెందులూరు నియోజకవర్గ JanaSena Party ఇంచార్జి Dr.Venkatalakshmi Ghantasala గారు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కేక్ కట్ చేసి పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.
పవన్ కళ్యాణ్ గారి పాటలతో అదిరిపోయే DJ మ్యూజిక్,డ్యాన్సులు,ఎంటర్టైన్మెంట్‌తో యువత ఉత్సాహంగా సందడి చేస్తూ కార్యక్రమాన్ని మరింత జోష్‌గా మార్చారు.
యువతతో పాటు ముఖ్య అతిథి కూడా వారితో కలిసి ఉత్సాహంగా పాల్గొని సందడి చేశారు.

Nadendla Manohar Naga Babu


శ్రీకృష్ణుడి బాల్య లీలలను గుర్తు చేస్తూ,చిన్నారుల్లో భక్తి, సంస్కృతి,సంప్రదాయాల పట్ల ఆసక్తిని పెంపొందించేలా "నవీన్ హర్షి...
05/09/2026

శ్రీకృష్ణుడి బాల్య లీలలను గుర్తు చేస్తూ,చిన్నారుల్లో భక్తి, సంస్కృతి,సంప్రదాయాల పట్ల ఆసక్తిని పెంపొందించేలా "నవీన్ హర్షి ఈవెంట్స్" ఆధ్వర్యంలో నిన్న ఏలూరులోని CMR షాపింగ్ మాల్లో "శ్రీ కృష్ణ జన్మాష్టమి' వేడుకలు ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వడ్డీలు సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్పర్సన్, దెందులూరు నియోజకవర్గ JanaSena Party ఇంచార్జి Dr.Venkatalakshmi Ghantasala గారు పాల్గొన్నారు.
శ్రీ కృష్ణుడు,గోపికల వేషధారణలో ముస్తాబైన చిన్నారులు ఉట్టి కొట్టడం, కోలాటం, డ్రెస్ కాంపిటీషన్లో ఎంతో ఉత్సాహంగా పాల్గొని అందరినీ ఆకట్టుకున్నారు.
వీటిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన చిన్నారులకు వెంకటలక్ష్మి గారు బహుమతులు అందజేసి అభినందించారు.

Pawan Kalyan Nadendla Manohar Naga Babu

ఘనంగా జనసేనాని శ్రీ Pawan Kalyan గారి జన్మదిన వేడుకలు...డిప్యూటీ సీఎం, JanaSena Party  అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి జన్...
03/09/2026

ఘనంగా జనసేనాని శ్రీ Pawan Kalyan గారి జన్మదిన వేడుకలు...

డిప్యూటీ సీఎం, JanaSena Party అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి జన్మదినం సందర్భంగా దెందులూరు నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు,కార్యకర్తల ఆధ్వర్యంలో నియోజకవర్గ వ్యాప్తంగా ఘనంగా వేడుకలు నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వడ్డీలు సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్పర్సన్, దెందులూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జి Dr.Venkatalakshmi Ghantasala గారు పాల్గొన్నారు.
భారీ ర్యాలీ, రక్తదాన శిబిరంతో కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. అనంతరం బహిరంగ సభ నిర్వహించి, నాదెండ్ల మనోహర్ గారి ప్రసంగం, జనసేన యువజన విభాగం లోగో ఆవిష్కరణను లైవ్ ద్వారా వీక్షించారు. 2021 స్థానిక ఎన్నికల్లో పోటీ చేసిన ఎంపీటీసీ, సర్పంచ్ అభ్యర్థులతో పాటు క్రియాశీలక సభ్యత్వాలు నమోదు చేసిన సాధకులను సన్మానించి, కేక్ కట్ చేసి పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. తదనంతరం విందు ఏర్పాటు చేయడం జరిగింది.
అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి ఆయురారోగ్యాల కోసం రుద్రాభిషేకం, మృత్యుంజయ ఆయుష్య హవనం, పర్యావరణ పరిరక్షణలో భాగంగా మొక్కలు నాటడం, స్వచ్ఛత కార్యక్రమాలు, పారిశుద్ధ్య కార్మికుల సత్కారం, విభిన్న ప్రతిభావంతులైన చిన్నారులకు విందు వంటి పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు.
దెందులూరు నియోజకవర్గంలోని నాలుగు మండలాలలో పలు గ్రామాల్లో కేక్ కటింగ్‌లతో పాటు వివిధ సేవా కార్యక్రమాలు చేపట్టారు.
వేడుకలకే పరిమితం కాకుండా.. సేవా కార్యక్రమాలతో జనసేనాని జన్మదినాన్ని ఘనంగా జరుపుకోవడం జరిగింది.

Nadendla Manohar Naga Babu

జై జనసేన! ✊
జై పవన్ కళ్యాణ్! ❤️💪


02/09/2026

Address

Prathikollalanka(Village)
Eluru
534004

Telephone

+919494230557

Website

Alerts

Be the first to know and let us send you an email when Dr.Venkatalakshmi Ghantasala posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Dr.Venkatalakshmi Ghantasala:

Shortcuts

Share