Ranjith Kumar Gongalla

Ranjith Kumar Gongalla Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Ranjith Kumar Gongalla, Gadwal.

State Leader - Telangana Jagruthi,
Founder & President - Nadigadda Hakkula Porata Samithi,
Gadwal MLA Contested | Dedicated Social Worker, Representing the spirit of Gadwal and the heart of Telangana.

04/08/2026
*విత్తనపత్తి రైతులకు వెంటనే పేమెంట్ చెల్లించాలి..**- రైతులకు పేమెంట్ ఇవ్వకపోతే టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో త్వరలో ఉద్యమ క...
25/07/2026

*విత్తనపత్తి రైతులకు వెంటనే పేమెంట్ చెల్లించాలి..*

*- రైతులకు పేమెంట్ ఇవ్వకపోతే టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో త్వరలో ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తాం..*

*- టిఆర్ఎస్ పార్టీ గద్వాల నియోజకవర్గ ఇంచార్జి గొంగళ్ళ రంజిత్ కుమార్*

Kalvakuntla Kavitha
Telangana Jagruthi
TRS Party

💥 *- టిఆర్ఎస్ పార్టీ బలోపేతానికై కృషి చేస్తాం..**- టిఆర్ఎస్ పార్టీ గద్వాల నియోజకవర్గం ఇంచార్జిగా గొంగళ్ళ రంజిత్ కుమార్ న...
16/07/2026

💥 *- టిఆర్ఎస్ పార్టీ బలోపేతానికై కృషి చేస్తాం..*

*- టిఆర్ఎస్ పార్టీ గద్వాల నియోజకవర్గం ఇంచార్జిగా గొంగళ్ళ రంజిత్ కుమార్ నియామకం.*

*-టీఆర్ఎస్ పార్టీ చీఫ్ కల్వకుంట్ల కవిత గారికి కృతజ్ఞతలు తెలిపిన రంజిత్ కుమార్...*

*- శాలువా పూలమాలతో ఘనంగా సత్కరించి, శుభాకాంక్షలు తెలిపిన పార్టీ శ్రేణులు...*

*గద్వాల:* నియోజకవర్గంలో తెలంగాణ రక్షణ సేన (టిఆర్ఎస్) పార్టీ బలోపేతానికై పార్టీ శ్రేణులు అందరిని కలుపుకొని ప్రజా సమస్యల పరిష్కారమే దిశగా ముందుకు సాగుతూ సామాజిక న్యాయమే లక్ష్యంగా పోరాడుతామని *గద్వాల నియోజకవర్గ ఇంచార్జిగా గొంగళ్ళ రంజిత్ కుమార్‌* పేర్కొన్నారు.

బుధవారం తెలంగాణ రక్షణ సేన టిఆర్ఎస్ పార్టీ గద్వాల నియోజకవర్గ ఇన్చార్జిగా గొంగళ్ళ రంజిత్ కుమార్ ను నియమిస్తూ పార్టీ అధిష్టానం బుధవారం అధికారికంగా ప్రకటించింది. ఈ సందర్భంగా జోగులాంబ గద్వాలలోని టిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున చేరుకుని *నియోజకవర్గం ఇంచార్జి గొంగళ్ళ రంజిత్ కుమార్‌* కు కేక్ కటింగ్ చేయించి శాలువా, పూలమాలతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.Kalvakuntla KavithaTRS PartyTelangana Jagruthi

04/07/2026

💥 *తెలంగాణ రక్షణ సేన ఉద్యమకారుల కోసం భూ పోరాటం చేస్తుంటే కాంగ్రెస్, బీ ఆర్ ఎస్ పార్టీలు డైవర్సన్ రాజకీయాలు చేస్తున్నాయి*

అధికారం కోసం ఓట్ల కోసం ఉద్యమకారులకు అనేక హామీలు ఇచ్చి అధికారంలోకివచ్చినాక వారిని విస్మరించిన కాంగ్రెస్ ప్రభుత్వం
Kalvakuntla Kavitha
𝐓𝐞𝐥𝐚𝐧𝐠𝐚𝐧𝐚 𝐑𝐚𝐤𝐬𝐡𝐚𝐧𝐚 𝐒𝐞𝐧𝐚 𝐏𝐚𝐫𝐭𝐲 - 𝐓𝐑𝐒
Telangana Jagruthi

మహబూబాబాద్ జిల్లాలో తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు శ్రీమతి కల్వకుంట్ల కవితమ్మ గారి ఆధ్వర్యంలో ఉద్యమకారులకు 250 గజాల స్థల...
26/06/2026

మహబూబాబాద్ జిల్లాలో తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు శ్రీమతి కల్వకుంట్ల కవితమ్మ గారి ఆధ్వర్యంలో ఉద్యమకారులకు 250 గజాల స్థలాన్ని ఇవ్వాలనే డిమాండ్ తో జూలై 2న హైదరాబాదులోని ఉప్పల్ బగాయత్ లో జరిగే *ఉద్యమకారుల భూ పోరాటానికి* జిల్లాలోని ఉద్యమకారులు పెద్ద ఎత్తున తరలిరావాలని తెలంగాణ రక్షణ సేన నాయకులు గొంగళ్ళ రంజిత్ కుమార్ కోరారు.Kalvakuntla Kavitha
𝐓𝐞𝐥𝐚𝐧𝐠𝐚𝐧𝐚 𝐑𝐚𝐤𝐬𝐡𝐚𝐧𝐚 𝐒𝐞𝐧𝐚 𝐏𝐚𝐫𝐭𝐲 - 𝐓𝐑𝐒

Telangana Jagruthi

*జోగులాంబ గద్వాల జిల్లా లో జెండా పండుగ కార్యక్రమం లో భాగంగా అధ్యక్షురాలు శ్రీమతి కల్వకుంట్ల కవితమ్మ గారి ఆదేశాల మేరకు ధర...
24/06/2026

*జోగులాంబ గద్వాల జిల్లా లో జెండా పండుగ కార్యక్రమం లో భాగంగా అధ్యక్షురాలు శ్రీమతి కల్వకుంట్ల కవితమ్మ గారి ఆదేశాల మేరకు ధరూర్ మండల కేంద్రంలో తెలంగాణ రక్షణ సేన జెండా ఆవిష్కరణ* Kalvakuntla Kavitha
𝐓𝐞𝐥𝐚𝐧𝐠𝐚𝐧𝐚 𝐑𝐚𝐤𝐬𝐡𝐚𝐧𝐚 𝐒𝐞𝐧𝐚 𝐏𝐚𝐫𝐭𝐲 - 𝐓𝐑𝐒Telangana Jagruthi

💥 *తెలంగాణ ఊపిరి కొత్తపల్లి జయ శంకర్ సార్....* *స్వరాష్ట్ర సాధన కోసం తన జీవితాన్ని అంకితం చేసిన త్యాగధనుడు ఆచార్య కొత్తప...
21/06/2026

💥 *తెలంగాణ ఊపిరి కొత్తపల్లి జయ శంకర్ సార్....*

*స్వరాష్ట్ర సాధన కోసం తన జీవితాన్ని అంకితం చేసిన త్యాగధనుడు ఆచార్య కొత్తపల్లి జయశంకర్ సార్ గారి వర్ధంతి సందర్భంగా....*

*- హైదరాబాద్ లోని ( తెలంగాణ రక్షణ సేన ) టిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారికి ఘన నివాళులర్పించిన....*

*- తెలంగాణ రక్షణ సేన టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు జోగులాంబ గద్వాల జిల్లా ఇంచార్జ్ గొంగళ్ళ రంజిత్ కుమార్ గారు...*𝐓𝐞𝐥𝐚𝐧𝐠𝐚𝐧𝐚 𝐑𝐚𝐤𝐬𝐡𝐚𝐧𝐚 𝐒𝐞𝐧𝐚 𝐏𝐚𝐫𝐭𝐲 - 𝐓𝐑𝐒
Kalvakuntla KavithaTelangana Jagruthi

💥*సిరిసిల్లలో జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కల్వకుంట్ల కవిత గారు* రేపు అనగా జూన్ 18, గురువారం నాడు సిరిసిల...
17/06/2026

💥*సిరిసిల్లలో జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కల్వకుంట్ల కవిత గారు*

రేపు అనగా జూన్ 18, గురువారం నాడు సిరిసిల్లలో నిర్వహించనున్న జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు శ్రీమతి కల్వకుంట్ల కవిత గారు ముఖ్య అతిథిగా హాజరై జెండాను ఆవిష్కరిస్తారని టీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు గొంగళ్ళ రంజిత్ కుమార్ గారు తెలిపారు.

ఈరోజు సిరిసిల్ల ప్రెస్ క్లబ్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఈ కార్యక్రమానికి ప్రజలు, పార్టీ శ్రేణులు, నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

తెలంగాణ అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం పార్టీ చేపడుతున్న కార్యక్రమాలకు ప్రజలు మద్దతు ఇవ్వాలని ఆయన కోరారు. రేపటి జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి పార్టీ శ్రేణులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
Kalvakuntla Kavitha

రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల నియజకవర్గం లో ముస్తాబాద్ మండల కేంద్రం లో మండల బాద్యుడు ఎడ్ల రమేశ్ ఆధ్వర్యంలో మరియు పోత...
17/06/2026

రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల నియజకవర్గం లో ముస్తాబాద్ మండల కేంద్రం లో మండల బాద్యుడు ఎడ్ల రమేశ్ ఆధ్వర్యంలో మరియు పోతుగల్ గ్గ్రామం లో శ్రీమతి కల్వకుంట్ల కవిత గారి ఆదేశాల మేరకు తెలంగాణ రక్షణ సేన జెండా ఆవిష్కరణ కార్యక్రమం లో పాల్గొన్న రాష్ట్ర పరిశీలకుడు గొంగళ్ళ రంజిత్ కుమార్ మరియు రాష్ట్ర నాయకులు చిలుక ప్రవీణ్, ఆనంద్,జిల్లా ఇంచార్జి మజీద్ నియోజకవర్గ ఇంచార్జి గుంటుక సతీష్ వేములవాడ ఇంచార్జి వరద సతీష్ తదితరులు పాల్గొన్నారు
𝐓𝐞𝐥𝐚𝐧𝐠𝐚𝐧𝐚 𝐑𝐚𝐤𝐬𝐡𝐚𝐧𝐚 𝐒𝐞𝐧𝐚 𝐏𝐚𝐫𝐭𝐲 - 𝐓𝐑𝐒
Kalvakuntla Kavitha
Telangana Jagruthi

సామాజిక తెలంగాణనే టిఆర్ఎస్ పార్టీ లక్ష్యం తెలంగాణ ప్రజలకు అండ - తెలంగాణ రక్షణ సేన జెండాగద్వాలలో ఘనంగా (తెలంగాణ రక్షణ సేన...
09/06/2026

సామాజిక తెలంగాణనే టిఆర్ఎస్ పార్టీ లక్ష్యం

తెలంగాణ ప్రజలకు అండ - తెలంగాణ రక్షణ సేన జెండా

గద్వాలలో ఘనంగా (తెలంగాణ రక్షణ సేన) టిఆర్ఎస్ పార్టీ జెండా ఆవిష్కరణ...

ముఖ్యఅతిథిగా హాజరై టిఆర్ఎస్ పార్టీ జెండాను ఆవిష్కరించిన టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర పరిశీలకుడు ఆర్.వి.ఆర్.ప్రసాద్ గారు.

(తెలంగాణ రక్షణ సేన) టిఆర్ఎస్ పార్టీ గద్వాల జిల్లా ఇంచార్జి గొంగళ్ళ రంజిత్ కుమార్ గారు.


*జోగులాంబ గద్వాల:* జిల్లా కేంద్రంలోని తెలంగాణ రక్షణ సేన పార్టీ జెండా పండుగ సందర్భంగా గద్వాల నియోజకవర్గంలోని తెలంగాణ రక్షణ సేన జెండా పండుగను పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా *తెలంగాణ రక్షణ టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర పరిశీలకుడు ఆర్.వి.ఆర్ ప్రసాద్ గారు* ముఖ్య అతిథిగా హాజరై గద్వాలలో ఏర్పాటుచేసిన టిఆర్ఎస్ పార్టీ జెండాను *టిఆర్ఎస్ పార్టీ జోగులాంబ గద్వాల జిల్లా ఇంచార్జి గొంగళ్ళ రంజిత్ కుమార్* గారితో కలిసి ఆవిష్కరించారు.

అంతకు ముందు ముఖ్యఅతిథిగా విచ్చేసిన *టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర పరిశీలకుడు ఆర్. వి.ఆర్.ప్రసాద్ గారికి టిఆర్ఎస్ పార్టీ గద్వాల జిల్లా ఇంచార్జ్ గొంగళ్ళ రంజిత్ కుమార్ గారు* పుష్పగుచ్చం అందజేసి పార్టీ నాయకులతో కలిసి ఘన స్వాగతం పలికారు. అనంతరం మహానీయులు డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్, మహాత్మ జ్యోతిరావు పూలే, ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారి చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు.

*ఈ సందర్భంగా టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర పరిశీలకుడు ఆర్.వి.ఆర్ ప్రసాద్ గారు మాట్లాడుతూ...*

కాంచన జన్మంలో ప్రకటించిన శ్రీమతి కల్వకుంట్ల కవిత గారు తెలంగాణ రక్షణ సేన పార్టీ అధికారంలోకి రాగానే విద్య వైద్యం, ఉపాధి అనేక హామీలను నెరవేర్చేందుకు టిఆర్ఎస్ పార్టీ ముందుంటుందని, స్వచ్ఛమైన తెలంగాణ ఆత్మహత్యలు లేని తెలంగాణ ను చూడాలని, సామాజిక న్యాయమే లక్ష్యంగా అన్ని వర్గాల ప్రజలకు ప్రతి ఒక్కరికి ఆకాంక్ష ప్రతి ఫలాలు అందేందుకు శ్రీమతి కలకుంట్ల కవిత గారు కృషి చేస్తారని సందర్భంగా వారు తెలిపారు.

*ఈ సందర్భంగా టిఆర్ఎస్ పార్టీ గద్వాల జిల్లా ఇంచార్జి గొంగళ్ళ రంజిత్ కుమార్ గారు మాట్లాడుతూ...*

తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ అస్తిత్వం కోసం, కొట్లాడి సాధించుకున్న తెలంగాణ అమరవీరులు మరియు తెలంగాణ ఉద్యమకారుల ఆశయాలు నెరవేర్చే ఉద్యమ పార్టీగా తెలంగాణ రక్షణ సేన పార్టీ అని అన్నారు.

*సామాజిక తెలంగాణనే లక్ష్యంగా (తెలంగాణ రక్షణ సేన) టిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు.*

తెలంగాణ రాష్ట్రంలో ప్రశ్నించే గొంతుగా ఉద్యమ పాటిగా టిఆర్ఎస్ పార్టీ ముందుండి సమస్యలపై కొట్లాడుతుందని, టిఆర్ఎస్ పార్టీ చీఫ్ శ్రీమతి కలవకుంట్ల కవిత గారు ప్రకటించిన పాంచజన్యంలో విద్య,వైద్యం ఉపాధి, వ్యవసాయం సామాజిక తెలంగాణకై రాబోయే రోజుల్లో తెలంగాణ రక్షణ సేనకు బ్రహ్మరథం పడతారని, తెలంగాణ రక్షణ సేన పార్టీ జెండా అట్టడుగు వర్గాల ప్రజలకు గుండెల్లో ఉంటుందని, ఎస్సీ,ఎస్టీ,బీసీ,మైనార్టీ పేద వర్గాలు మరియు యువత, రైతుల కోసం, సామాజిక తెలంగాణ కోసం టిఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని తెలిపారు.
Telangana Rashtra Sena
Kalvakuntla Kavitha
Telangana Jagruthi
𝐓𝐞𝐥𝐚𝐧𝐠𝐚𝐧𝐚 𝐑𝐚𝐤𝐬𝐡𝐚𝐧𝐚 𝐒𝐞𝐧𝐚 𝐏𝐚𝐫𝐭𝐲 - 𝐓𝐑𝐒

Address

Gadwal
509125

Alerts

Be the first to know and let us send you an email when Ranjith Kumar Gongalla posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Ranjith Kumar Gongalla:

Shortcuts

Share