31/08/2020
మలయాళీలు తమ నూతన సంవత్సర ఆరంభంలో పంట చేతికొచ్చిన సంతోషంతో ఓనం పండుగను చేసుకుంటారు. అథమ్‌తో తొలి రోజు వేడుకలు ప్రారంభమయి తిరుఓనమ్‌తో పది రోజుల సంబరాలు ముగుస్తాయి. ఓనం సందర్భంగా మలయాళీలందరికీ శుభాకాంక్షలు తెలుపుతోంది తెలుగుదేశం!