ARMY Govind - Janasena

ARMY Govind - Janasena My vision for Janasena.. To change the society
To help to the People heartfully

14/03/2019

Jai JANASENA✊✊✊......

Jai Jawan Jai Bharat 🇮🇳🇮🇳🇮🇳🇮🇳
19/02/2019

Jai Jawan Jai Bharat 🇮🇳🇮🇳🇮🇳🇮🇳

Janasena Calendar opening in 52ward and distributed to various people in gajuwaka constituency.  ✊
10/01/2019

Janasena Calendar opening in 52ward and distributed to various people in gajuwaka constituency. ✊

గాజువాక 51,52వ వార్డు లో గల ప్రజల ఆరోగ్యాలతో ఆటలు ఆడుతున్న జీవిఎంసీ మరియు అధికార పార్టీ చేస్తున్న ఆగడాలను అడ్డుకట్ట వేయా...
09/01/2019

గాజువాక 51,52వ వార్డు లో గల ప్రజల ఆరోగ్యాలతో ఆటలు ఆడుతున్న జీవిఎంసీ మరియు అధికార పార్టీ చేస్తున్న ఆగడాలను అడ్డుకట్ట వేయాలని నిరసన తెలియజేస్తూ ఈ రోజు జీవిఎంసి కార్యాలయమును ప్రజలు మరియు జనసేనాని పార్టీ సభ్యులం కలిసి ముట్టడి చేయడం జరిగింది. తక్షణమే #డంపింగ్_యార్డ్ ను అక్కడ నుంచి తరలించవలసిందిగా డిమాండ్ చేస్తున్నాము.
- - మీ ఆర్మీ గోవింద్ (గాజువాక జనసేన )

జనసైనికుడిగా జనసెన పార్టీ తరపున పోర్టు రోడ్డు రామచంద్ర నగర్ దగ్గర వున్న  #డంపింగ్_యార్డ్ అక్కడ నుంచి తరలించాలని ధర్నా చే...
08/01/2019

జనసైనికుడిగా జనసెన పార్టీ తరపున పోర్టు రోడ్డు రామచంద్ర నగర్ దగ్గర వున్న #డంపింగ్_యార్డ్ అక్కడ నుంచి తరలించాలని ధర్నా చేస్తూ నిరసన తేలియజెస్తున్నము.. కాలనీ వాసుల ఆరోగ్యాలను దృష్టిలో పెట్టుకొని తక్షణమే అక్కడ నుంచి తరిలిస్తరని కోరుకుంటున్నాము. #జై_janasena ✊

Govind army - JANASENA✊. VOTE FOR GLASS Tumbler 👆
08/01/2019

Govind army - JANASENA✊. VOTE FOR GLASS Tumbler 👆

Our Vision For Janasena☺️✊
08/01/2019

Our Vision For Janasena☺️✊

08/01/2019

Address

Gajuwaka

Website

Alerts

Be the first to know and let us send you an email when ARMY Govind - Janasena posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share