Nayini Uday Ranjan Goud

Nayini Uday Ranjan Goud I am interested in serving the people who are in need. I always try to support for any kind of social cause. Reach me out for doing Best to the people.

వ్యవసాయ రంగానికి అత్యంత ప్రాధాన్యతనిస్తూ, ఆర్థిక చేయూతనిస్తూ,రైతన్నకి భరోసానిస్తూ, రైతు కుటుంబాలకు ఆసరాగా నిలుస్తూ దేశంల...
21/09/2022

వ్యవసాయ రంగానికి అత్యంత ప్రాధాన్యతనిస్తూ, ఆర్థిక చేయూతనిస్తూ,రైతన్నకి భరోసానిస్తూ, రైతు కుటుంబాలకు ఆసరాగా నిలుస్తూ దేశంలోనే అగ్రగామిగా నిలుపుతున్న గౌరవ ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారికి ధన్యవాదాలు
Telangana CMO
Kalvakuntla Taraka Rama Rao - KTR
Harish Rao Thanneeru
Marri Rajasekhar Reddy
Vanteru Prathap Reddy

  గజ్వేల్ నియోజకవర్గంలోని మనోహరాబాద్ మండలంలోని కూచారం గ్రామంలో రేపు మర్రి అరుంధతి హాస్పిటల్‌‌ ఉచిత వైద్య శిబిరం:మా నాన్న...
14/09/2022


గజ్వేల్ నియోజకవర్గంలోని మనోహరాబాద్ మండలంలోని కూచారం గ్రామంలో రేపు మర్రి అరుంధతి హాస్పిటల్‌‌ ఉచిత వైద్య శిబిరం:
మా నాన్న, ప్రజా నాయకులు, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి
కీ.శే.లు శ్రీ నాయిని రాజేంద్ర ప్రసాద్ గౌడ్ గారి
12వ వర్ధంతి సందర్భంగా రేపు 15/09/2022 రోజు
మర్రి అరుంధతి హాస్పిటల్‌‌ వారి సౌజన్యంతో
ఉచిత వైద్య శిబిరం గ్రామ యువజన భవనం దగ్గర ఏర్పాటు చేయడం జరిగింది.‌
ఈ శిబిరంలో స్పెషలిస్ట్ డాక్టర్లు బిపి,‌షుగర్ పరీక్షలు చేసి జనరల్ మెడిసిన్, గైనకాలజీ, ఆర్థోపెడిక్స్, ఆప్తమాలజీ తదితర విభాగాల్లో ఉచితంగా వైద్య సేవలు చేసి మందులు అందజేయడం జరుగుతుంది. కావున గ్రామ ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేస్తూ...
మీ
నాయిని ఉదయ్‌‌ రంజన్ గౌడ్
నాయిని నందు గౌడ్
Telangana CMO
Kalvakuntla Taraka Rama Rao - KTR
Harish Rao Thanneeru
Marri Rajasekhar Reddy
Vanteru Prathap Reddy
Kotha Prabhakar Reddy
Padma Devender Reddy
Sunitha Laxma Reddy
CHILUMULA MADAN REDDY YUVASENA NARSAPUR
Ryakala Hemalatha Shekar Goud -ZP Chairperson Medak

కూచారం గ్రామంలో ఈ రోజు నుండి మూడు రోజుల పాటు బొడ్రాయి ప్రతిష్టాపన ఉత్సవాలు. ఈ రోజు బొడ్రాయికి ఇంటింటా మంగళ హారతులు పట్టి...
09/08/2022

కూచారం గ్రామంలో ఈ రోజు నుండి మూడు రోజుల పాటు బొడ్రాయి ప్రతిష్టాపన ఉత్సవాలు. ఈ రోజు బొడ్రాయికి ఇంటింటా మంగళ హారతులు పట్టిన‌ గ్రామస్తులు. రేపు బుధవారం బొడ్రాయికి పూజలు,‌ ఎల్లుండి గురువారం బొడ్రాయి ప్రతిష్టాపన.

07/08/2022

  DUNDIGALMarri Rajasekhar Reddy
30/07/2022

DUNDIGAL
Marri Rajasekhar Reddy

CMRF cheques distribution by Hon'ble Minister Harish Rao Thanneeru garu
28/07/2022

CMRF cheques distribution by Hon'ble Minister Harish Rao Thanneeru garu

26/07/2022
Plantation along with TRS Malkajgiri Parliament incharge Sri Marri Rajasekhar Reddy Anna and NSS volunteers ☘️☘️☘️
26/07/2022

Plantation along with TRS Malkajgiri Parliament incharge Sri Marri Rajasekhar Reddy Anna and NSS volunteers ☘️☘️☘️

నేడు 26/07/22 రోజు మనోహరాబాద్ మండలం జీడిపల్లి గ్రామంలో మర్రి అరుంధతి హాస్పిటల్ వారి ఉచిత వైద్య శిబిరం.
26/07/2022

నేడు 26/07/22 రోజు మనోహరాబాద్ మండలం జీడిపల్లి గ్రామంలో మర్రి అరుంధతి హాస్పిటల్ వారి ఉచిత వైద్య శిబిరం.

ఈ రోజు కర్నంపల్లి‌లో ఎల్లమ్మ తల్లిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది.
24/07/2022

ఈ రోజు కర్నంపల్లి‌లో ఎల్లమ్మ తల్లిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది.

తూప్రాన్ లో‌ ఈ‌ రోజు బోనాల పండుగ సందర్భంగా మహంకాళీ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది.Telangana...
24/07/2022

తూప్రాన్ లో‌ ఈ‌ రోజు బోనాల పండుగ సందర్భంగా మహంకాళీ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది.
Telangana CMO
Harish Rao Thanneeru
Vanteru Prathap Reddy

Address

Gajwel
502336

Telephone

+18019373789

Website

Alerts

Be the first to know and let us send you an email when Nayini Uday Ranjan Goud posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Nayini Uday Ranjan Goud:

Share

Category