Markook Police Station

Markook Police Station Official page of Markook Police Station, Siddipet Police Commissionerate.

14/10/2025

ESSAY WRITING COMPETITION IN TELUGU/URDU/ENGLISH.

Dear All Students of Telangana,

In remembrance of brave policemen who lost their lives in the line of duty, October 21st is observed as “POLICE FLAG DAY”. In view of Police Flag Day Telangana police in conducting an ONLINE ESSAY WRITING COMPETITION in English/Telugu/Urdu, and inviting the students (from 6th standard to Post Graduation) to participate in the competition and submit their essay by 31-10-2025

🔸Essay Writing Topic:

“DRUGS MENANCE: ROLE OF POLICE IN PREVENTION AND HOW STUDENTS CAN STAY AWAY FROM DRUGS.”.

Follow the below steps to participate in the competition:
1. Click on the below link to participate.
https://forms.gle/jaWLdt2yhNrMpe3eA
2. Enter your name, education, and other details.
3. Write your essay on paper and then upload them in either image or PDF format. (Not exceeding 500 words) and submit.

Prizes/ Mementos for 1st , 2nd and 3rd Prize winners of each district in 3 Separate languages will be given away in functions by inviting senior local leaders and locally well-known personalities such as retired principals, retired headmasters, writers, poets, Social Workers, etc., who are non-controversial and they will be posted on the District/Commissionerate Official Social Media Pages.

పబ్లిక్  వైఫై వాడేటప్పుడు జాగ్రత్తలు వహించండి. ఎట్టిపరిస్థితుల్లోనూ పబ్లిక్ వైఫై  ద్వారా ఇంటర్నెట్ బ్యాంకింగ్‌ లాగిన్ అవ...
13/10/2025

పబ్లిక్ వైఫై వాడేటప్పుడు జాగ్రత్తలు వహించండి. ఎట్టిపరిస్థితుల్లోనూ పబ్లిక్ వైఫై ద్వారా ఇంటర్నెట్ బ్యాంకింగ్‌ లాగిన్ అవ్వొద్దు. ఆర్ధిక సంబంధిత లావాదేవీలు చేయొద్దు. అత్యవసరమైతేనే పబ్లిక్ వైఫై వాడండి.

మీరు  చేసే చిన్న క్లిక్ వల్ల మీరు జీవితాంతం దాచుకున్న డబ్బు కోల్పోయే అవకాశం  ఉంటుంది. సోషల్ మీడియాలో కనిపించే ఆఫర్ల ప్రక...
13/10/2025

మీరు చేసే చిన్న క్లిక్ వల్ల మీరు జీవితాంతం దాచుకున్న డబ్బు కోల్పోయే అవకాశం ఉంటుంది. సోషల్ మీడియాలో కనిపించే ఆఫర్ల ప్రకటనలు చూసి ఆశపడి అస్సలు లింక్ క్లిక్ చేయొద్దు. సైబర్ మోసాలపై అవగాహనే మీకు రక్ష.

ఇంట్లో  కూర్చొని లక్షలు సంపాదించవచ్చు అనేది అబద్దం. పార్ట్‌టైమ్‌ జాబ్‌ మోసాలపై  అప్రమత్తంగా ఉండండి. సులభంగా వచ్చే డబ్బు ...
13/10/2025

ఇంట్లో కూర్చొని లక్షలు సంపాదించవచ్చు అనేది అబద్దం. పార్ట్‌టైమ్‌ జాబ్‌ మోసాలపై అప్రమత్తంగా ఉండండి. సులభంగా వచ్చే డబ్బు కోసం ఆశపడి మీ ఖాతాలు ఖాళీ చేసుకోవద్దు. పార్ట్‌టైమ్‌ జాబ్స్ వెనుకున్న సైబర్ మోసాలను గ్రహించండి.

ఎందరో యోధులు, మేధావులు చేసిన పోరాట ఫలం స్వాతంత్ర్యం. భిన్నత్వంలో ఏకత్వం మనదేశ విశిష్టత. ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తున్న...
15/08/2025

ఎందరో యోధులు, మేధావులు చేసిన పోరాట ఫలం స్వాతంత్ర్యం. భిన్నత్వంలో ఏకత్వం మనదేశ విశిష్టత. ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తున్న ఈ ప్రత్యేకతను కాపాడుకునే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది. అన్ని వర్గాలను కలుపుకొని వెళ్తూ..సోదరభావంతో మెలుగుదాం. దేశ ఐక్యతను ఇనుమడింపజేద్దాం.
IndependenceDay2025

" నాషా ముక్త భారత్ అభియాన్ " కార్యక్రమంలో భాగంగా ఈరోజు మర్కుక్ విలేజ్ లోని జెడ్ పి హెచ్ ఎస్ స్కూల్ నందు మాదకద్రవ్యాల నిర...
13/08/2025

" నాషా ముక్త భారత్ అభియాన్ " కార్యక్రమంలో భాగంగా ఈరోజు మర్కుక్ విలేజ్ లోని జెడ్ పి హెచ్ ఎస్ స్కూల్ నందు మాదకద్రవ్యాల నిరోధ వ్యతిరేక ప్రతిజ్ఞ మర్కుక్ ఎస్ఐ గారు మరియు సిబ్బంది విద్యార్థులతో కలిసి చేయడం జరిగింది.

17/05/2025
ప్రజలను నేరుగా కలిసి వారి సమస్యలు తెలుసుకోవడం గురించి తేదీ: 15-05-2025 సాయంత్రం 7 గంటల నుండి 9 గంటల వరకు  కార్డన్ అండ్ స...
16/05/2025

ప్రజలను నేరుగా కలిసి వారి సమస్యలు తెలుసుకోవడం గురించి తేదీ: 15-05-2025 సాయంత్రం 7 గంటల నుండి 9 గంటల వరకు కార్డన్ అండ్ సెర్చ్ ప్రోగ్రాం మరియు కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం గజ్వేల్ ఏసిపి గారు పురుషోత్తం రెడ్డి ఆధ్వర్యంలో కర్కపట్ల గ్రామంలో నిర్వహించడం జరిగింది.

Address

Markook Village
Gajwel
502279

Alerts

Be the first to know and let us send you an email when Markook Police Station posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share