iKondeti Follower

iKondeti Follower

జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా కొండేటి ప్రమాణ స్వీకారం. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా కొండేటి చిట్టిబాబు ప్రమాణస్వీకారం చ...
25/09/2024

జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా కొండేటి ప్రమాణ స్వీకారం.

జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా కొండేటి చిట్టిబాబు ప్రమాణస్వీకారం చేశారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా పి. గన్నవరం మాజీ ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు ఎన్నికయ్యారు. ఆయన మంగళవారం అమలాపురం షాదీ ఖానా ఫంక్షన్ హాల్లో ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా చిట్టిబాబు కు జాతీయ కాంగ్రెస్ పార్టీ నాయకులు గిడుగు రుద్ర రాజు
,జాంగా గౌతమ్, ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో మాజీ జిల్లా అధ్యక్షులు కామన ప్రభాకర్ రావు,,కొత్తూరు శ్రీను ,అయితాబత్తుల సుభాషిణి, వంటెద్దు బాబి, నాగవరపు నాగరాజు,చిట్టురి వి.వి.ఎస్.చౌదరి,బొంతు రాజేంద్రప్రసాద్, ఆర్య శ్రీను,కుడిపూడి శ్రీను మరియు పెద్ద ఎత్తున నాయకులు కార్యకర్తలు ఈ ప్రమాణ స్వీకారం లో పాల్గొన్నారు.
YSSharmila
Rahul Gandhi

Kondeti Chittibabu
Indian National Congress
Vikas Kondeti

Kondeti Chittibabu Vikas Kondeti YSSharmila Indian National Congress
22/04/2024

Kondeti Chittibabu
Vikas Kondeti
YSSharmila
Indian National Congress

16/10/2023


04/09/2023
    Kondeti Chittibabu Vikas Kondeti
11/08/2023



Kondeti Chittibabu
Vikas Kondeti

09/08/2023

Address

Gannavaram
533270

Website

Alerts

Be the first to know and let us send you an email when iKondeti Follower posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share