Helping hands welfare for rural development

Helping hands welfare for rural development It is to up-lift down trodden and to help the Disabled in need in various different actions.

04/04/2023
*స్పందనలో దివ్యాంగుల జీవితాల్లో వెలుగులు**గన్నవరం మండల విద్యాశాఖ అధికారి : బి.శ్రీనివాస్ గారు*✡️ *ఎంతో సామాజిక స్పూర్తిత...
02/01/2023

*స్పందనలో దివ్యాంగుల జీవితాల్లో వెలుగులు*

*గన్నవరం మండల విద్యాశాఖ అధికారి : బి.శ్రీనివాస్ గారు*

✡️ *ఎంతో సామాజిక స్పూర్తితో సేవలు చేస్తున్న స్పందన నకు సహకారాలు అందించండి*

✡️ *స్పందన లో ఉచితంగా విద్యా వైద్య రవాణా భోజన సేవలు అద్బుతం*

✡️ *హెల్పింగ్ హ్యండ్స్ సొసైటీ చైర్మన్ సంకాబత్తుల వెంకట్ ఎంతోమంది ప్రముఖులు ప్రశంసలు పొందారు*

✡️ *కరోనా క్లిష్టమైన సమయంలో హెల్పింగ్ హ్యండ్స్ సొసైటీ గొప్ప సేవలు*

హెల్పింగ్ హ్యండ్స్ సొసైటీ ఆధ్వర్యంలో స్పందన మానసిక వికాస కేంద్రంలో దివ్యాంగుల జీవితాల్లో వెలుగులు నింపుతున్నారని గన్నవరం మండల విద్యాశాఖ అధికారి బి.శ్రీనివాస్ గారు అన్నారు

హెల్పింగ్ హ్యండ్స్ సొసైటీ ఆధ్వర్యంలో గన్నవరం మండలం దావాజీగూడెం లో ఉన్న స్పందన మానసిక వికాస కేంద్రం లో సోమవారం నాడు నూతన సంవత్సర వేడుకలో గన్నవరం మండల విద్యాశాఖ అధికారి.బి.శ్రీనివాస్ పాల్గొని దివ్యాంగులతో ఆనందంగా గడిపారు.

ఈ సందర్భంలో మండల విద్యాశాఖ అధికారి శ్రీనివాస్ గారు మాట్లాడుతూ ఎంతో సామాజిక స్పూర్తితో సేవలు చేస్తున్న స్పందన నకు సహకారాలు అందించాలని,ఈ సంస్థలో ఉచితంగా విద్యా వైద్య రవాణా భోజన సేవలు అందించడం చాలా అద్బుతమని ఆయన అన్నారు.గన్నవరం ప్రాంతంలో పలు సేవాకార్యక్రమాలు చేస్తున్న హెల్పింగ్ హ్యండ్స్ సొసైటీ చైర్మన్ సంకాబత్తుల వెంకట్,సెక్రటరీ సంకాబత్తుల రజిత వెంకట్ ఎంతోమంది ప్రముఖులు ప్రశంసలు పొందారని ఈ సందర్భంగా వారిని శ్రీనివాస్ గారు అభినందనలు తెలిపారు.

ఎంతో అంకిత భావంతో సామాజిక స్పూర్తితో,నిబద్ధతతో సేవలను చెయ్యడం చాలా గొప్ప విషయమని,కరోనా క్లిష్టమైన పరిస్థితులలో వేలాదిమంది కి సేవలు చేసి ఎంతో దాతృత్వాన్ని వెంకట్ చాటుకున్నారని అయన అన్నారు.
సమాజానికి హెల్పింగ్ హ్యండ్స్ సొసైటీ చైర్మన్ లాంటి వ్యక్తులు ఎంతో అవసరమని,మరిన్ని సేవలు చేసే భాగ్యం భగవంతుడు హెల్పింగ్ హ్యండ్స్ సొసైటీ కి కల్పించాలని మండల విద్యాశాఖ అధికారి శ్రీనివాస్ గారు కోరారు.ఈ కార్యక్రమం లో సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

మా రాయల్స్ బ్రదర్స్ కి నూతన సంవత్సర శుభాకాంక్షలు
02/01/2023

మా రాయల్స్ బ్రదర్స్ కి నూతన సంవత్సర శుభాకాంక్షలు

మా గురువర్యులు గన్నె వెంకటరావు గారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు
02/01/2023

మా గురువర్యులు గన్నె వెంకటరావు గారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు

గన్నవరం MPP అనగాని రవి గారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు
02/01/2023

గన్నవరం MPP అనగాని రవి గారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు

02/01/2023

Address

HELPING HANDS WELFARE ORGANISTAION FOR RURAL DEVELOPMENT SOCIETY. REGD NO. 104/2008. GANNAVARAM AC/NO 569220110000116 IFSC CODE BKID0005692 BANK OF INDIA
Gannavaram
521101

Alerts

Be the first to know and let us send you an email when Helping hands welfare for rural development posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Helping hands welfare for rural development:

Share

Category