YS JAGAN Anna Sainikudu AP

YS JAGAN Anna Sainikudu AP Iam Biggest fan of YS JAGAN SIR and RAFI SIR

ఆడపడుచులకు పావలా వడ్డీలకే రుణాలు ఇప్పించి, వారి జీవితాల్లో వెలుగు నింపిన మహనీయులు డాక్ట‌ర్ వైయ‌స్ఆర్‌.
09/10/2023

ఆడపడుచులకు పావలా వడ్డీలకే రుణాలు ఇప్పించి, వారి జీవితాల్లో వెలుగు నింపిన మహనీయులు డాక్ట‌ర్ వైయ‌స్ఆర్‌.

“ఒక డాక్ట‌ర్ గా ఆగిపోయుంటే మ‌నిషి రుగ్మ‌త‌ల‌ను మాత్ర‌మే న‌యం చేసేవాణ్ని.. రాజ‌కీయాల్లోకి వ‌చ్చి.. స‌మాజంలోని పేద‌రికాన్న...
02/09/2023

“ఒక డాక్ట‌ర్ గా ఆగిపోయుంటే మ‌నిషి రుగ్మ‌త‌ల‌ను మాత్ర‌మే న‌యం చేసేవాణ్ని.. రాజ‌కీయాల్లోకి వ‌చ్చి.. స‌మాజంలోని పేద‌రికాన్ని, వెనుక‌బాటుత‌నాన్ని న‌యం చేస్తున్నాను” అని చెప్పిన దివంగ‌త మ‌హానేత డాక్ట‌ర్ వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి గారు ప్ర‌జా సంక్షేమ‌మే శ్వాస‌గా పాల‌న సాగించారు. ముచ్చ‌టైన పంచెక‌ట్టుతో, నిలువెత్తు తెలుగుద‌నంతో ఎన్న‌టికీ మ‌రుపురాని నాయ‌కుడు ఆ మ‌హానేత వైయ‌స్ఆర్‌. ప్ర‌జ‌ల గుండెల్లో కొలువైన ఆ మ‌హానేత వ‌ర్ధంతి సంద‌ర్భంగా ఘననివాళులు.

Tributes to Mahenetha Dr. YS Rajasekhara Reddy garu on the occasion of his 14th Vardanthi.

భారత జాతి గర్వించ దగిన రోజు ఈరోజు. చంద్రుడు పై భారత దేశ జెండా రెపరెపలు అడిన రోజు శాస్త్ర వేత్తల సాంకేతిక నైపుణ్యంతో చంద్...
23/08/2023

భారత జాతి గర్వించ దగిన రోజు ఈరోజు. చంద్రుడు పై భారత దేశ జెండా రెపరెపలు అడిన రోజు శాస్త్ర వేత్తల సాంకేతిక నైపుణ్యంతో చంద్రయాన్ 3నీ సక్సెస్ చేయడం విశేషం.వారికి మా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము... 💐💐💐💐💐💐💐💐💐💐💐👍👍👍👍👍👍👍

10/08/2023
ఓట‌మి ఎరుగ‌ని నాయ‌కుడు.. పేద‌ప్రజల ఆరాధ్యనేత రాజ‌శేఖ‌రుడు
10/03/2023

ఓట‌మి ఎరుగ‌ని నాయ‌కుడు.. పేద‌ప్రజల ఆరాధ్యనేత రాజ‌శేఖ‌రుడు

ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించి వారి మ‌న‌సును గెలిచిన నాయ‌కుడు రాజ‌శేఖ‌రుడు
09/03/2023

ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించి వారి మ‌న‌సును గెలిచిన నాయ‌కుడు రాజ‌శేఖ‌రుడు

తెలుగు ప్రజలందరికీ రంగుల కేళీ హోలీ శుభాకాంక్షలు
08/03/2023

తెలుగు ప్రజలందరికీ రంగుల కేళీ హోలీ శుభాకాంక్షలు

పేద పిల్ల‌లుకూడా పెద్ద పెద్ద చ‌దువులు చ‌ద‌వాల‌నే ఉద్దేశంతో ఫీజు రీయింబ‌ర్స్ మెంట్ ప‌థ‌కాన్ని ప్ర‌వేశ‌పెట్టిన మ‌హోన్న‌త‌మ...
07/03/2023

పేద పిల్ల‌లుకూడా పెద్ద పెద్ద చ‌దువులు చ‌ద‌వాల‌నే ఉద్దేశంతో ఫీజు రీయింబ‌ర్స్ మెంట్ ప‌థ‌కాన్ని ప్ర‌వేశ‌పెట్టిన మ‌హోన్న‌త‌మైన వ్య‌క్తి డాక్ట‌ర్ వైయ‌స్ఆర్‌.

Address

Giddalur
523357

Alerts

Be the first to know and let us send you an email when YS JAGAN Anna Sainikudu AP posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to YS JAGAN Anna Sainikudu AP:

Share