Kalyan reddy TDP

Kalyan reddy TDP Telugu yuvatha

*గిద్దలూరు శాసన సభ్యులు గౌ శ్రీ ముత్తుముల అశోక్ రెడ్డి గారి సోదరుడు ముత్తుముల కృష్ణ కిషోర్ రెడ్డి గారికి పుట్టినరోజు శుభ...
10/04/2026

*గిద్దలూరు శాసన సభ్యులు గౌ శ్రీ ముత్తుముల అశోక్ రెడ్డి గారి సోదరుడు ముత్తుముల కృష్ణ కిషోర్ రెడ్డి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన రాచర్ల టీడీపీ నాయకులు*



ప్రజలకు ప్రాథమిక హక్కులు, విధులు, ఆదేశిక సూత్రాలు ఇచ్చింది రాజ్యాంగం, భారతదేశం సర్వసత్తాక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగ...
26/01/2026

ప్రజలకు ప్రాథమిక హక్కులు, విధులు, ఆదేశిక సూత్రాలు ఇచ్చింది రాజ్యాంగం, భారతదేశం సర్వసత్తాక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగ అవతరించడానికి కారణమైనది రాజ్యాంగం "దేశ ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు".🇮🇳🇮🇳





తెలుగు ప్రజల ఆరాధ్య దైవం, స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి 30వ వర్ధంతి సందర్భంగా ఈరోజు గిద్దలూరులో భారీ రక్తదాన శిబిర...
18/01/2026

తెలుగు ప్రజల ఆరాధ్య దైవం, స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి 30వ వర్ధంతి సందర్భంగా ఈరోజు గిద్దలూరులో భారీ రక్తదాన శిబిరం నిర్వహించారు.

గౌరవ శాసనసభ్యులు శ్రీ గారు మరియు శ్రీ గారి నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో నేను 20వ సారి రక్త దానం చేయడం నాకు చాలా సంతోషాన్నిచ్చింది..

మనం ఇచ్చే రక్తం మరొకరికి ప్రాణదానం కావాలి.. అదే మనం అన్నగారికి ఇచ్చే నిజమైన నివాళి! 🙏





.official

 #గిద్దలూరు పట్టణంలోని  #శ్రీనివాస సినిమా హాల్లో ఈరోజు  #నందమూరిబాలకృష్ణ గారు నటించిన  #అఖండతాండవం ప్రీమియర్ షో సినిమాను...
12/12/2025

#గిద్దలూరు పట్టణంలోని #శ్రీనివాస సినిమా హాల్లో ఈరోజు #నందమూరిబాలకృష్ణ గారు నటించిన #అఖండతాండవం ప్రీమియర్ షో సినిమాను Giddalur Telugudesam పార్టీ శాసనసభ్యులు గౌ శ్రీ Muthumula AshokReddy గారి సోదరుడు శ్రీ Krishna Kishore Muthumula గారు గిద్దలూరు టీడీపీ నాయకులతో కలసి విక్షించారు...

#జైబాలయ్య

79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా రాచర్ల మండల తహసీల్దార్ కార్యాలయంలో ఎమ్మార్వో ఎల్.వెంకటేశ్వర్లు గారితో కలిసి జె...
15/08/2025

79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా రాచర్ల మండల తహసీల్దార్ కార్యాలయంలో ఎమ్మార్వో ఎల్.వెంకటేశ్వర్లు గారితో కలిసి జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది..

గిద్దలూరు శాసనసభ్యులు  #శ్రీMuthumulaAshokReddy  గారి ఆదేశాల మేరకు, రాచర్ల మండలం  #చోళ్ళవీడు &  #అక్కపల్లె గ్రామంలో “సుప...
29/07/2025

గిద్దలూరు శాసనసభ్యులు #శ్రీMuthumulaAshokReddy గారి ఆదేశాల మేరకు, రాచర్ల మండలం #చోళ్ళవీడు & #అక్కపల్లె గ్రామంలో “సుపరిపాలనలో తొలి అడుగు” కార్యక్రమంలో భాగంగా స్థానిక నాయకులతో కలిసి గ్రామంలోని ఇంటింటికి తిరిగి కూటమి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, అమలవుతున్న సంక్షేమ పథకాలపై ప్రజలకు వివరించడం జరిగింది..








రాచర్ల గ్రామంలో "పల్లె పండుగ" వారోత్సవాల్లో పాల్గోన్న ఎమ్మెల్యే ముత్తుములరాచర్ల పంచాయతీలో రూ. 40 లక్షల రూపాయల, అంతర్గత స...
15/10/2024

రాచర్ల గ్రామంలో "పల్లె పండుగ"
వారోత్సవాల్లో పాల్గోన్న ఎమ్మెల్యే ముత్తుముల

రాచర్ల పంచాయతీలో రూ. 40 లక్షల రూపాయల, అంతర్గత సిమెంట్ రోడ్లకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే ముత్తుముల.

పల్లె పండుగ ~ ప్రగతికి అండగా కార్యక్రమంలో భాగంగా రెండవ రోజు రాచర్ల గ్రామ పంచాయతీలో నిర్వహించిన "పంచాయతీ వారోత్సవాల్లో" గిద్దలూరు ఎమ్మెల్యే శ్రీ ముత్తుముల అశోక్ రెడ్డి గారు పాల్గోన్నారు. ఈ సందర్బంగా రాచర్ల గ్రామ పంచాయతీలోని ఫారం గ్రామంలో రూ. 10 లక్షలు, పలుగుంటి పల్లె గ్రామంలో రూ. 10 లక్షలు మరియు రాచర్ల గ్రామంలో రూ. 20 లక్షల రూపాయలు మొత్తం రూ. 40 లక్షల రూపాయలతో నిర్మించనున్న అంతర్గత సిమెంట్ రోడ్లకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్బంగా గ్రామంలో ఏర్పాటు చేసిన శిలాఫలకానికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆవిష్కరించారు.. రాష్ట్రంలో గత వైసీపీ పాలనలో గ్రామాల్లో అభివృద్ధి కుంటుపడిందని, నాడు జరిగిన నష్టాలను అధిగమిస్తూ గ్రామాలను అభివృద్ధి చేయటానికి ఎన్దీయే ప్రభుత్వం కంకణం కట్టుకుందని, అందులో భాగంగానే "నవంబర్ 14 నుండి 20 వరకు" జరిగే పంచాయతీ వారోత్సవాల్లో గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిందన్నారు. ఈ కార్యక్రమంలో మండల ఎంపీడీఓ వెంకట రామిరెడ్డి, ఎమ్మార్వో వెంకటేశ్వర్లు, పంచాయతీ రాజ్ డీఈ సుబ్బారెడ్డి, NREGS పీడీ జోసఫ్ కుమార్, హోసింగ్ ఏఈ విజయకుమారి, మండల పార్టీ అధ్యక్షులు కటికే యోగానంద్, జిల్లా నాయకులు గోపిరెడ్డి జీవనేశ్వర రెడ్డి, దప్పిలి కాశిరెడ్డి, షేక్ తాహీర్ బాషా, పంకా మాధవ్, వీరాచారి, యల్లా కృష్ణ, సొంటం కళ్యాణ్ రెడ్డి, వేల్పుల రంగరాజు, మనోహర్, మరియు నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు పాల్గోన్నారు.

Telugu Desam Party (TDP)
Muthumula AshokReddy
Pawan Kalyan Nara Lokesh
Narasimharao Chowdary Nalladi

 #గిద్దలూరు పట్టణంలోని  #04వ వార్డు  ాలెం  #2వసచివాలయం లో జరిగిన పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న గిద్దలూరు శాసనసభ్...
01/07/2024

#గిద్దలూరు పట్టణంలోని #04వ వార్డు ాలెం #2వసచివాలయం లో జరిగిన పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న గిద్దలూరు శాసనసభ్యులు శ్రీ Muthumula AshokReddy గారు, అధికారులు మరియు పట్టణ టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు...

 #ఎలక్ట్రికల్_DEE_పదవీ_విరమణ_కార్యక్రమంలో  #పాల్గోన్న_గిద్దలూరు_ఎమ్మెల్యే_ముత్తుముల #కంభం పట్టణంలోని బృందావనం గార్డెన్ ఫ...
30/06/2024

#ఎలక్ట్రికల్_DEE_పదవీ_విరమణ_కార్యక్రమంలో #పాల్గోన్న_గిద్దలూరు_ఎమ్మెల్యే_ముత్తుముల

#కంభం పట్టణంలోని బృందావనం గార్డెన్ ఫంక్షన్ హాల్ లో పట్టణానికి చెందిన ఎలక్ట్రికల్ DEE శ్రీ ఎస్. బాల అంకయ్య గారి పదవీ విరమణ కార్యక్రమంలో గిద్దలూరు శాసనసభ్యులు శ్రీ #ముత్తుముల_అశోక్_రెడ్డి గారు ముఖ్య అతిధిగా పాల్గోని వారికీ పూలమాల శాలువా వేసి శుభాకాంక్షలు తెలియచేశారు. ఈ కార్యక్రమంలో కంభం మండల టీడీపీ నాయకులు ఉద్యోగులు పాల్గోన్నారు.

19/06/2024
06/06/2024

*ఈరోజు మన ఎమ్మెల్యే శ్రీ ముత్తముల అశోక్ రెడ్డి గారు గిద్దలూరులో అందుబాటులో ఉంటారు...*

గిద్దలూరులో జనసేనాని పర్యటన 💐💐
03/05/2024

గిద్దలూరులో జనసేనాని పర్యటన 💐💐

Address

Giddalur
523357

Website

Alerts

Be the first to know and let us send you an email when Kalyan reddy TDP posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Kalyan reddy TDP:

Share