Naga kiran

Naga kiran చేతనైనంత ఎదుటివారికి సహాయ పడదాం.

07/07/2024

😊😊😊😊Good Morning

17/01/2024
 #డ్రైవింగ్ చేసే ప్రతీ  #ఒక్కరికీ చిన్న విన్నపం.కారు  #వేగం 100 దాటితే  108  #ఎక్కుతారు జర జాగ్రత్త.సంక్రాంతి పండుగ సందర...
13/01/2024

#డ్రైవింగ్ చేసే ప్రతీ #ఒక్కరికీ చిన్న విన్నపం.

కారు #వేగం 100 దాటితే 108 #ఎక్కుతారు జర జాగ్రత్త.

సంక్రాంతి పండుగ సందర్భంగా తమ సొంత ఊళ్లకు వెళ్లే ప్రతీ ఒక్కరికీ ముఖ్య గమనిక.

ప్రపంచంలో జన్మ పొందటానికి తల్లి గర్భంలో తొమ్మిది నెలలు వేచిచూడాలి.

నడవడానికి 2 సంవత్సరాలు

స్కూల్ కి వెళ్ళడానికి 3 సంవత్సరాలు

ఓటు హక్కు కై 18 సంవత్సరాలు

ఉద్యోగం కోసం 25 సంవత్సరాలు,

పెళ్లి కోసం 25నుండి 30 సంవత్సరాలు,

ఇలా ఎన్నో సందర్భాలలో (వెయిట్)వేచి ఉంటాము.
కానీ.

ఓవర్ టేక్ చేసే సమయంలో, వాహనాలు నడుపుతున్నపుడు 30 సెకన్లు కూడా ఆగలేకపోతున్నాము

తర్వాత తప్పిపోయి ఏమన్నా ఆక్సిడెంట్ అయితే హాస్పిటల్ లో గంటలు, రోజులు,వారాలు, నెలలు, అవసరమైతే సంవత్సరాలు కూడా కోలుకోలేని పరిస్థితి.

కొన్ని సెకన్ల గడబిడ ఎంత భయంకరమైన పరిణామాలు ఎదుర్కొంటున్నారో ఆలోచించండి.

ముందు వెళ్ళేవాడు వెళ్లనీ-వెనకాల హాయిగా వెళ్లిపో.

దయచేసి సరైన వేగం, సరైన దిశలో ట్రాఫిక్ నియమాలను పాటిస్తూ , హెల్మెట్ వాడుతూ ,వాహనాలు నియంత్రణ లో ఉంచుకొని నడపండి,మరియు సురక్షితంగా మీ గమ్యాన్ని చేరుకోండి.

మీకోసం, మీ యొక్క కుటుంబ సభ్యులు, పిల్లలు మీ ఇంటి వద్ద ఎదురు చూస్తుంటారని మరవకండి.
మీ అందరి మేలు నాగ కిరణ్.

06/11/2023
27/09/2023

ఆ #గుండె బ్రతకాలి -- తియ్యరా #ఛాపర్

ఓ వ్యక్తి ప్రాణం నిలిపేందుకు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చొరవ

ఏకంగా హెలీకాప్టర్ ద్వారా గుండె తరలింపు

గుంటూరు నుండి తిరుపతికి చేరిన 'గుండె'

పద్మావతి మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిలో కొనసాగుతున్న హార్ట్ ట్రాన్స్ ప్లాంటేషన్ శస్త్ర చికిత్స

ఒక ప్రాణం నిలిపేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎంత దూరమైనా వెళ్తారని మరోసారి నిరూపించారు.

తిరుపతిలో గుండె మార్పిడి అవసరమైన వ్యక్తి కోసం గుంటూరు నుండి ఏకంగా ప్రత్యేక హెలీకాప్టర్ ద్వారా గుండె తరలించేందుకు ఏర్పాట్లు చేశారు.

రోడ్డు మార్గం ద్వారా తరలించేసరికి విలువైన సమయం వృథా అవుతుందని ఆఘమేఘాల మీద హెలీకాప్టర్ ను రప్పించి, గ్రీన్ ఛానెల్ ఏర్పాటు చేసి శస్త్ర చికిత్సకు మార్గం సుగమం చేశారు.

ప్రస్తుతం తిరుపతిలోని పద్మావతి మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిలో శస్త్ర చికిత్స కొనసాగుతోంది.

గుంటూరులో ప్రమాద వశాత్తూ బ్రెయిన్ డెడ్ అయిన 18 ఏళ్ల కట్టా కృష్ణ అనే యువకుడి అవయవాలు దానం చేసేందుకు అతని కుటుంబ సభ్యులు ముందుకొచ్చారు.

అతని గుండె మార్పిడి చేసి తిరుపతికి చెందిన 33 ఏళ్ల వ్యక్తిని బతికించేందుకు సీఎం గారు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
YS Jagan Mohan Reddy .
Vijay Sai Reddy
Sajjala Ramakrishna Reddy

23/09/2023

మిత్రులారా జర భద్రం.
#ప్రాణం వెలకట్టలేనిది..
#ప్రాణం వెనుక ఒక పెద్ద #కుటుంబమే ఉంటుంది.
కాస్త మనం #అజాగ్రత్త వహిస్తే మన #ప్రాణం పోతుంది,
#మనల్ని నమ్ముకున్న #ప్రాణాలు కూడా పోతాయి.
Naga Kiran
Anna

01/08/2023

#బెదిరింపులుకి_బేదరడు
#కుట్ర_రాజకీయాలకు_అధరడు..
#అభిమానంతో_ఉండే_కార్యకర్తల_కోసం #వెనుకడుగు_వెయ్యరు .
#ప్రతిక్షణం_ప్రజల_కోసం_తపించే_మంచి_మనసున్న
ాయకులు ...
🔥🔥గౌ. గిద్దలూరు శాసనసభ్యులు అన్నా వెంకటరాంబాబు గారు 🔥🔥
🔥🔥 🔥🔥

మీలాంటి నాయకులకి అభిమాని అయినందుకు గర్వపడుతున్నాం.

15/07/2023

Address

Giddalur

Telephone

+918790239965

Website

Alerts

Be the first to know and let us send you an email when Naga kiran posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category