iTDP Giddalur Constituency

iTDP Giddalur Constituency బాబుతో గిద్దలూరు ప్రజలు..
జై తెలుగుదేశం..
జై ముత్తుముల

*గిద్దలూరు మార్కెట్ యార్డ్ చైర్మన్ గారిని పరామర్శించిన  ముత్తుముల కృష్ణ కిషోర్* *గిద్దలూరు మండలం   ఉయ్యాలవాడ గ్రామపంచాయత...
07/09/2026

*గిద్దలూరు మార్కెట్ యార్డ్ చైర్మన్ గారిని పరామర్శించిన ముత్తుముల కృష్ణ కిషోర్*

*గిద్దలూరు మండలం ఉయ్యాలవాడ గ్రామపంచాయతీ లింగాపురం గ్రామంలో ఉండే గిద్దలూరు మార్కెట్ యార్డ్ చైర్మన్ బైలడుగు బాలయ్య గారు చిన్న సర్జరీ తో హాస్పిటల్ నందు చికిత్స పొంది వారి స్వగృహంలో విశ్రాంతి తీసుకుంటుండగా విషయం తెలుసుకున్న తెలుగుదేశం పార్టీ నాయకులు శ్రీ ముత్తుముల కృష్ణ కిశోర్ రెడ్డి గారు గిద్దలూరు మార్కెట్ యార్డ్ చైర్మన్ శ్రీ బైలడుగు బాలయ్య గారిని గారిని పరామర్శించడం జరిగింది*

*కార్యక్రమంలో గంగనపల్లి మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ గోడి ఓబుల్ రెడ్డి, శ్రీనివాసులు(నంది శ్రీను), కడియం శేషగిరి,భూమి రెడ్డి రామచంద్ర రెడ్డి తదితర నాయకులు లు పాల్గొని బాలయ్య గారిని పరామర్శించినారు*

*రాతి ముఖద్వారం ప్రారంభోత్సవంలో పాల్గొన్న  ముత్తుముల క్రిష్ణ కిశోర్**గిద్దలూరు నియోజకవర్గం బేస్తవారిపేట మండలం పందిళ్ళపల్...
07/09/2026

*రాతి ముఖద్వారం ప్రారంభోత్సవంలో పాల్గొన్న ముత్తుముల క్రిష్ణ కిశోర్*

*గిద్దలూరు నియోజకవర్గం బేస్తవారిపేట మండలం పందిళ్ళపల్లి గ్రామంలో కొలువై ఉన్న శ్రీ వ్యామ మల్లేశ్వరి స్వామి వారి ఆలయ రాతి ముఖద్వారం ప్రారంభోత్సవ కార్యక్రమం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు గౌ. శ్రీ ముత్తుముల క్రిష్ణ కిశోర్ రెడ్డి గారు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.*

*ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు, గ్రామ పెద్దలు, భక్తులతో కలిసి ముఖద్వారాన్ని ప్రారంభించి ప్రత్యేక పూజ కార్యక్రమంలో క్రిష్ణ కిశోర్ రెడ్డి గారు పాల్గొని ఆలయ అభివృద్ధికి కృషి చేస్తున్న నిర్వాహకులను అభినందించారు. స్వామివారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు.*

*కార్యక్రమంలో మండల టీడీపీ నాయకులు, గ్రామస్తులు, భక్తులు పాల్గొన్నారు.*

07/09/2026

That is Nara Chandrababu Naidu గారు

జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌ శ్రీ Nara Chandrababu Naidu గారి అధ్యక్షతన టీడీపీ కార...
07/09/2026

జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌ శ్రీ Nara Chandrababu Naidu గారి అధ్యక్షతన టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన టీడీపీ ప్రజాప్రతినిధుల లీడర్షిప్ కాంక్లేవ్‌లో పాల్గొన్న Giddalur Telugudesam పార్టీ శాసనసభ్యులు గౌ శ్రీ Muthumula AshokReddy గారు...

07/09/2026
🚨 కొత్త ‘పింఛన్ల’ కు దరఖాస్తుల స్వీకరణ 🚨సెప్టెంబర్‌ 7 నుంచి 16 వరకు కొత్త ఎన్టీఆర్‌ భరోసా పింఛన్లకు దరఖాస్తుల స్వీకరణ.రా...
07/09/2026

🚨 కొత్త ‘పింఛన్ల’ కు దరఖాస్తుల స్వీకరణ 🚨

సెప్టెంబర్‌ 7 నుంచి 16 వరకు కొత్త ఎన్టీఆర్‌ భరోసా పింఛన్లకు దరఖాస్తుల స్వీకరణ.

రాష్ట్రవ్యాప్తంగా 'స్వర్ణ గ్రామం–స్వర్ణ వార్డు' కేంద్రాల్లో దరఖాస్తుల స్వీకరణకు ప్రత్యేక ఏర్పాట్లు.

సెప్టెంబర్‌ 17 నుంచి 26 వరకు అర్హత పరిశీలన, ధృవీకరణ, ప్రభుత్వ ఆమోద ప్రక్రియ పూర్తి చేయనున్న ప్రభుత్వం.

Giddalur Telugudesam పార్టీ శాసనసభ్యులు శ్రీ Muthumula AshokReddy గారి అభిమాని  #రాచర్ల మండల తెలుగుయువత అధ్యక్షులు నా సో...
07/09/2026

Giddalur Telugudesam పార్టీ శాసనసభ్యులు శ్రీ Muthumula AshokReddy గారి అభిమాని #రాచర్ల మండల తెలుగుయువత అధ్యక్షులు నా సోదరుడు #కళ్యాణ్_రెడ్డి కి జన్మదిన శుభాకాంక్షలు...🎉🎂🎊💐

07/09/2026

రాజకీయం అంటే అధికారం చెలాయించడం కాదు. ప్రజలిచ్చిన అధికారాన్ని దేశ, రాష్ట్ర ప్రజల అభివృద్ధికి వినియోగించడం - ఎన్టీఆర్

నిశ్చితార్థ కార్యక్రమంలో పాల్గొన్న టిడిపి నేత కృష్ణ కిషోర్ బెస్తవారిపేట మండలం, చిన్నఓబినేనిపల్లె గ్రామంలో గోపు హరినాధ రె...
06/09/2026

నిశ్చితార్థ కార్యక్రమంలో పాల్గొన్న టిడిపి నేత కృష్ణ కిషోర్

బెస్తవారిపేట మండలం, చిన్నఓబినేనిపల్లె గ్రామంలో గోపు హరినాధ రెడ్డి గారి కుమార్తె తులసి రెడ్డి మరియు విక్రమ్ రెడ్డి లకు జరిగిన నిశ్చితార్థ కార్యక్రమంలో గిద్దలూరు నియోజకవర్గ టిడిపి నేత శ్రీ ముత్తుముల కృష్ణ కిషోర్ రెడ్డి గారు ముఖ్య అతిథిగా పాల్గొని కాబోయే వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు మరియు మండల నాయకులు పాల్గొన్నారు..

కనుమర్ల వారి వివాహా కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ నేత కృష్ణ కిషోర్అర్ధవీడు మండలం,  దొనకొండ గ్రామంలో కనుమర్ల రంగారెడ్డి గ...
06/09/2026

కనుమర్ల వారి వివాహా కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ నేత కృష్ణ కిషోర్

అర్ధవీడు మండలం, దొనకొండ గ్రామంలో కనుమర్ల రంగారెడ్డి గారి కుమారుడు చి. రాజశేఖర్ రెడ్డి మరియు లక్ష్మి లీలావతి లకు జరిగిన వివాహ కార్యక్రమంలో గిద్దలూరు నియోజకవర్గ టిడిపి నేత శ్రీ ముత్తుముల కృష్ణ కిషోర్ రెడ్డి గారు ముఖ్య అతిథిగా పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు బండి నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు..

Address

TDP Office
Giddalur
523357

Website

Alerts

Be the first to know and let us send you an email when iTDP Giddalur Constituency posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share