IvReddy yuvasena

IvReddy yuvasena Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from IvReddy yuvasena, Political Party, andrapradesh, Giddalur.

మాటలు వినిపిస్తాయి...చేతలు గుర్తుండిపోతాయి..!!గత కాలపు ముద్రలు ఇప్పుడు కనిపిస్తున్నాయి..
06/08/2026

మాటలు వినిపిస్తాయి...
చేతలు గుర్తుండిపోతాయి..!!
గత కాలపు ముద్రలు ఇప్పుడు కనిపిస్తున్నాయి..

పార్టీ కోసం సాగిన ప్రయాణం..గిద్దలూరు నియోజకవర్గ మార్పు కోసం వేసిన మొదటి అడుగులు దృశ్య రూపంలో సామాజిక మాధ్యమాల్లో నేటికి ...
05/08/2026

పార్టీ కోసం సాగిన ప్రయాణం..
గిద్దలూరు నియోజకవర్గ మార్పు కోసం వేసిన మొదటి అడుగులు దృశ్య రూపంలో సామాజిక మాధ్యమాల్లో నేటికి సజీవ సాక్ష్యాలుగా కనిపిస్తూనే ఉన్నాయి...

పది పది విధాలుగా..వేల అడుగులు నడిచారు ఐవీరెడ్డి గారు..అందుకే నేడు ఆయన ప్రయాణం గమ్యాన్ని కాకుండా వ్యక్తిత్వాన్ని చెబుతుంద...
05/08/2026

పది పది విధాలుగా..
వేల అడుగులు నడిచారు ఐవీరెడ్డి గారు..

అందుకే నేడు ఆయన ప్రయాణం గమ్యాన్ని కాకుండా వ్యక్తిత్వాన్ని చెబుతుంది..

_ ఐవిరెడ్డి యువసేన..

Iv Reddy
IvReddy yuvasena
Giddalur Ysrcp

జై హనుమాన్! 🙏🚩శ్రీ ఆంజనేయ స్వామివారి దివ్య ఆశీర్వాదాలతో మనందరికీ బలం, ధైర్యం, జ్ఞానం, అచంచల భక్తి ప్రసాదించి, ధర్మమార్గం...
04/08/2026

జై హనుమాన్! 🙏🚩

శ్రీ ఆంజనేయ స్వామివారి దివ్య ఆశీర్వాదాలతో మనందరికీ బలం, ధైర్యం, జ్ఞానం, అచంచల భక్తి ప్రసాదించి, ధర్మమార్గంలో నడిచే శక్తిని అనుగ్రహించుగాక. విశ్వాసంతో, వినయంతో ఆయన కృపను కోరుతూ నమస్కరిస్తున్నాము.

04/08/2026

వైఎస్సార్‌సీపీ గిద్దలూరు నియోజకవర్గ ఇన్‌చార్జిగా ప్రజల మధ్య నడిచిన ఆ ప్రయాణం నా జీవితంలో ఎప్పటికీ మరపురాని అధ్యాయం...

ఆ రోజుల్లో ప్రజలు చూపించిన అపారమైన ప్రేమ, నాపై ఉంచిన అచంచలమైన విశ్వాసం నా గుండెల్లో ఎల్లప్పుడూ నిలిచి ఉంటుంది..

అడుగడుగునా నాకు అండగా నిలిచిన ప్రతి కార్యకర్తకు, ప్రతి కుటుంబానికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు..

పదవులు మారవచ్చు... పరిస్థితులు మారవచ్చు... కానీ ప్రజలతో మన బంధం ఎప్పటికీ మారదు..

ప్రజలే నా బలం... ప్రజలే నా ధైర్యం... ప్రజలే నా ప్రయాణానికి అసలైన శక్తి..

మీ అందరి ప్రేమాభిమానాలకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటాను. .

మీ..
ఐవీరెడ్డి
వైసిపి మాజీ ఇంచార్జి..
గిద్దలూరు

జాతీయ పతాక రూపకర్త శ్రీ పింగళి వెంకయ్య గారి జయంతి సందర్భంగా వారికి ఘన నివాళులు..Iv Reddy
02/08/2026

జాతీయ పతాక రూపకర్త శ్రీ పింగళి వెంకయ్య గారి జయంతి సందర్భంగా వారికి ఘన నివాళులు..

Iv Reddy

Iv Reddy IvReddy yuvasena Giddalur Ysrcp
01/08/2026

Iv Reddy
IvReddy yuvasena
Giddalur Ysrcp

గిద్దలూరు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జిగా బాధ్యతలు నిర్వర్తించినప్పుడు ఐవీరెడ్డి గారు ...ఎలాంటి పరిస్థిత...
31/07/2026

గిద్దలూరు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జిగా బాధ్యతలు నిర్వర్తించినప్పుడు ఐవీరెడ్డి గారు ...

ఎలాంటి పరిస్థితుల్లో ఆ బాధ్యతలు స్వీకరించారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పార్టీ కోసం కష్టపడిన ప్రతి కార్యకర్తకు ఆ పరిస్థితులు బాగా తెలుసు.

మొన్న ఎవరో ఒక అనామక వ్యక్తి, తన స్వంత పేరుతో మాట్లాడే ధైర్యం కూడా లేకుండా సోషల్ మీడియాలో ఐవీరెడ్డి గారి గురించి వర్గాల పేరుతో అసత్య ప్రచారం చేయడానికి ప్రయత్నించాడు.

ఐవీరెడ్డి గారు ఎప్పుడూ వర్గ రాజకీయాలకు వ్యతిరేకం. పార్టీ కంటే ఏది ముఖ్యం కాదని, నమ్మిన నాయకుడు. ఆయనకు పార్టీపై ఉన్న అభిమానం, జగనన్నపై ఉన్న విశ్వాసం ఎప్పుడూ వ్యక్తిగత వర్గాలకు చోటివ్వలేదు..

గిద్దలూరు నియోజకవర్గంలో పార్టీ క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న సమయంలో కార్యకర్తలకు అండగా నిలబడి, పార్టీని నిలబెట్టేందుకు అహర్నిశలు శ్రమించారు. తానే నీళ్లు పోసి పెంచిన చెట్టును ఎవరైనా తామే నరికేస్తారా?.

ఐవీ రెడ్డి గారు ఇంచార్జి గా ఉన్నప్పుడు ఆయన ఎన్నో ఒత్తిడులను ఎదుర్కొన్నారు. ఎన్నో కుట్రలు, ఎన్నో అవమానాలు, ఎన్నో అవహేళనలు ఎదురైనా... వాటన్నింటికీ ఆయన ముఖంపై ఉన్న చిరునవ్వే సమాధానం అయ్యింది.

వ్యక్తిగత విమర్శలకు స్పందించడం కన్నా, పార్టీ కోసం పని చేయడానికే ఆయన ఎప్పుడూ ప్రాధాన్యం ఇచ్చారు. అదే ఆయన వ్యక్తిత్వం... అదే ఆయన రాజకీయ ప్రయాణానికి గుర్తింపు.

గౌరవనీయులైన శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలుసుకోవడం నాకు గౌరవంగా భావిస్తున్నాను. ప్రజాసేవ పట్ల వారి...
29/07/2026

గౌరవనీయులైన శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలుసుకోవడం నాకు గౌరవంగా భావిస్తున్నాను. ప్రజాసేవ పట్ల వారి నిబద్ధత, రాజకీయ అనుభవం, దూరదృష్టి ఎంతో స్ఫూర్తిదాయకంగా అనిపించాయి. వారితో జరిగిన ఆత్మీయ సమావేశం ఎంతో సంతోషాన్ని కలిగించింది. ప్రజాసేవలో వారు మరింత విజయాలు సాధించాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను.

గౌరవనీయులైన మాజీ ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి గారిని కలుసుకోవడం నాకు ఎంతో ఆనందంగా అనిపించింది. ప్రజల పట్ల ...
29/07/2026

గౌరవనీయులైన మాజీ ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి గారిని కలుసుకోవడం నాకు ఎంతో ఆనందంగా అనిపించింది. ప్రజల పట్ల ఆయనకు ఉన్న దూరదృష్టి, ఆత్మవిశ్వాసం, అంకితభావం నాపై ఎంతో సానుకూలమైన ముద్ర వేసాయి. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మరింత సేవ చేయడానికి ఆయనకు శక్తి, విజయాలు చేకూరాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను.

Address

Andrapradesh
Giddalur

Website

Alerts

Be the first to know and let us send you an email when IvReddy yuvasena posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share