KP Nagarjuna Reddy MLA

KP Nagarjuna Reddy MLA Official Account of Shri. KP Nagarjuna Reddy Ex-MLA-Markapuram(2019-2024). YSRCP 2024 Giddaluru M.L.A. Contestant.
(1)

YSRCP Incharge-Giddaluru Constituency

Instagram: https://www.instagram.com/kp_nagarjunareddy?igsh=NGhlNmM2bGRvMHpp

05/09/2026
స్థానిక సంస్థల ఎజెండా గా వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ వై.యస్.జగన్ మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు ఒ...
05/09/2026

స్థానిక సంస్థల ఎజెండా గా వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ వై.యస్.జగన్ మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు ఒంగోలు లోని ప్రకాశం జిల్లా పార్టీ కార్యాలయం నందు జిల్లా పార్టీ అధ్యక్షులు శ్రీ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరుగుతున్న జిల్లా స్థాయి సమావేశానికి హాజరైన మాజీ శాసనసభ్యులు,వైఎస్సార్సీపీ ఇంచార్జ్ శ్రీ కె.పి.నాగార్జున రెడ్డి గారు.

ఈ కార్యక్రమంలో ఎంపిపిలు,జెడ్పీటీసీలు,రాష్ట్ర స్థాయి అనుబంధ విభాగ సభ్యులు,జిల్లా అనుబంధ విభాగ అధ్యక్షులు,జిల్లా పార్టీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

*ఇటీవల ఆంధ్రప్రదేశ్ శాసనమండలి డెప్యూటీ ఛైర్మన్ గా నియమితులైన ఎమ్మెల్సీ శ్రీ తూమాటి మాధవ రావు గారిని ఈరోజు ప్రకాశం జిల్లా...
05/09/2026

*ఇటీవల ఆంధ్రప్రదేశ్ శాసనమండలి డెప్యూటీ ఛైర్మన్ గా నియమితులైన ఎమ్మెల్సీ శ్రీ తూమాటి మాధవ రావు గారిని ఈరోజు ప్రకాశం జిల్లా పార్టీ కార్యాలయం నందు సన్మానించిన గౌరవ ఇంచార్జ్ శ్రీ కె. పి. నాగార్జున రెడ్డి గారు.*

ఈ కార్యక్రమంలో ఎంపీపీలు వేగినాటి ఓసూర రెడ్డి గారు,మేడూరి వెంకట రావు గారు,జెడ్పీటీసీలు సారె వెంకట నాయుడు గారు,పగడాల శ్రీరంగం గారు,బండ్లమూడి వెంకట రాజయ్య గారు,రాష్ట్ర అనుబంధ విభాగ సభ్యులు నెమలిదీన్నే చెన్న రెడ్డి గారు,అబ్దుల్ గఫార్ గారు,బద్దీటి ప్రవీణ్ కుమార్ గారు,చేరెడ్డి శ్రీకాంత్ రెడ్డి గారు,జిల్లా పార్టీ సభ్యులు ఉపాధ్యక్షుడు వెన్న భాస్కర్ రెడ్డి గారు,జిల్లా అనుబంధ విభాగ అధ్యక్షులు నన్నేబోయిన రవికుమార్ గారు,పల్లెబోయిన వెంకట రాజు గారు,మండల కన్వీనర్లు ఎరువ రంగా రెడ్డి గారు,గొంగటి చెన్న రెడ్డి గారు,ఆవుల శ్రీధర్ రెడ్డి గారు,మానం బాలి రెడ్డి గారు,మెరిగ రవి కుమార్ గారు,యేలం మురళి కృష్ణ గారు,బత్తెం ఓబుల్ రావు గారు మరియు నాయకులు,పగడాల వెంకటేశ్వర్లు గారు,చాలువది రమణ గారు,బారెడ్డి వేంకటేశ్వర రెడ్డి గారు,బండి శ్రీహరి రెడ్డి గారు తదితరులు పాల్గొన్నారు.

05/09/2026

పార్టీ కి, ఇంచార్జి గారికి వ్యతిరేకంగా ఏ పని చేసిన వేటు తప్పదు.
బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు-దర్శి శాసనసభ్యులు, ప్రకాశం జిల్లా పార్టీ అధ్యక్షులు.

సమాజానికి ఉత్తమ పౌరులను అందించడంలో కీలక పాత్ర పోషించిన గురువులందరికి సర్వేపల్లి రాధాకృష్ణ గారి జయంతి సందర్భంగా ఉపాధ్యాయ ...
04/09/2026

సమాజానికి ఉత్తమ పౌరులను అందించడంలో కీలక పాత్ర పోషించిన గురువులందరికి సర్వేపల్లి రాధాకృష్ణ గారి జయంతి సందర్భంగా ఉపాధ్యాయ దినోత్సవం శుభాకాంక్షలు..

04/09/2026
మీకు, మీ కుటుంబ సభ్యులకు శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు.
03/09/2026

మీకు, మీ కుటుంబ సభ్యులకు శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు.

02/09/2026

Address

Giddalur
523367

Alerts

Be the first to know and let us send you an email when KP Nagarjuna Reddy MLA posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to KP Nagarjuna Reddy MLA:

Shortcuts

Share