TDP PARTY

TDP PARTY THANKYOU FOR SUPPORTING WITH US . THIS IS NOT FOR BUSINESS.

04/03/2021

#విశాఖపట్నం చేరుకున్న టిడిపి #జాతీయ ప్రధాన కార్యదర్శి Nara Lokesh 🔥❤️❤️❤️

#సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ #నరసింహ స్వామి వారిని దర్శించుకున్న నారా లోకేష్...

అనంతరం #వైజాగ్ మున్సిపల్ ఎన్నికలు ప్రచారంలో పాల్గొననున్న లోకేష్....

28/02/2021
28/02/2021

వైసీపీ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ గారు ఒక వీడియో రిలీజ్ చేసి, అందులో 95% ముస్లిం లకు సంక్షేమ పథకాలు ఇచ్చామని అన్నారు.

సాక్షి పత్రిక లో రిలీజ్ చేసిన సంక్షేమ క్యాలెండర్ లో ఒకటి కూడా ముస్లిం లకు ఇవ్వలేదు అన్ని ఇవి అన్ని దొంగ లెక్కలు చూపిస్తున్నారు.

ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తుంగ లో తొక్కారు.
దీనికి స్వస్తి పలికి ముస్లిం లకు న్యాయం చేయకపోతే పోరాటానికి టీడీపీ సిద్ధంగా ఉంది.

28/02/2021

#గిద్దలూరు_అభివృద్ధి_ప్రదాత #ముత్తుముల_అశోక్_రెడ్డి_అన్నకు

#గిద్దలూరు_మున్సిపల్_ఎన్నికల్లో_అండగా_ఉందాం

#సైకిల్_గుర్తుకు_ఓటు_వేద్దాం_గిద్దలూరు_అభివృద్ధికి_తొడుపడుద్దాం.

#తెలుగుదేశం_పార్టీ_అభ్యర్దులను_గెలిపిద్దాం..
✌️✌️✌️✌️✌️🙏🙏🙏🙏🙏

🚲🚲🚲🚲🚲🚲🚲🚲🚲🚲🚲🚲🚲

#ముత్తుముల_సైన్యం

ఈరోజు చంద్రబాబు గారు మొదటిసారి MLA ప్రమాణస్వీకారం  చేసినరోజు. 27-02-1978 (43 Years).Telugu Desam Party (TDP)Nara Chandra...
28/02/2021

ఈరోజు చంద్రబాబు గారు మొదటిసారి MLA ప్రమాణస్వీకారం చేసినరోజు. 27-02-1978 (43 Years).

Telugu Desam Party (TDP)
Nara Chandrababu Naidu

 #మైనారిటీల కోసం  #తెలుగుదేశం ప్రభుత్వం ఎంతో కృషి చేసింది. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఏపీలో మైనారిటీల అభివృద్ధికి క...
27/02/2021

#మైనారిటీల కోసం #తెలుగుదేశం ప్రభుత్వం ఎంతో కృషి చేసింది. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఏపీలో మైనారిటీల అభివృద్ధికి కృషి చేయడం జరిగింది మాజీ ముఖ్యమంత్రి #నారాచంద్రబాబు_నాయుడు గారు..
చంద్రబాబు పాలనలో మైనారిటీ బడ్జెట్‌ రూ.వేయి కోట్ల మైలురాయిని దాటింది. 2017-18 కేటాయింపులు రూ.840.25 కోట్లు కాగా.. దానిపై 31 శాతం పెంచి 2018-19 ఆర్థిక సంవత్సరానికి రూ.1102 కోట్లు కేటాయించారు.

మైనారిటీ యువతులకు పెళ్లి కానుకగా దుల్హన్‌ పథకం కింద రూ.50 వేలు , ఇమాం, మౌజమ్‌లకు రూ.5వేలు, రూ.3వేల గౌరవ పారితోషికాన్ని అందచేశారు. కడపలో రూ.12 కోట్లు తో నిర్మాణం పూర్తి చేశారు.విజయవాడలో రూ.80 కోట్లతో హజ్‌హౌజ్‌నిర్మించడానికి శంకుస్థాపన చేయడం జరిగింది. భవిష్యత్తు లో గన్నవరం విమానాశ్రయం నుంచే హజ్‌ యాత్రికులు మక్కా వెళ్లేలా చర్యలు తీసుకున్నారు.
ప్రభుత్వ సహకారంతో 2,348 మంది ముస్లింలు హజ్‌ యాత్రకు వెళ్లారు. మైనార్టీ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ ద్వారా రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు రుణాలు మంజూరు. షాదీఖానాలు, మసీదుల మరమ్మతుకు ప్రాధాన్యత ఇచ్చారు.50వేల నుండి 70 వేల రూ వరకు మసీదు మరమ్మతులకు ఇవ్వడం జరిగింది.. ముస్లిం మైనారిటీ అక్క చెల్లెమ్మ లకుకుట్టుమిషన్ లో శిక్షణ ఇచ్చి వారికి కుట్టుమిషన్ లు అందించడం జరిగింది. విద్యార్థినిలకు సైకిల్లు పంపిణీ చేశారు మన నారాచంద్రబాబు నాయుడు గారు... 🙏🙏🙏

#మళ్ళీనువ్వేరావాలి
#నారా_హమారా_టీడీపీ_హమారా

Address

Giddalur
523357

Website

Alerts

Be the first to know and let us send you an email when TDP PARTY posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share