14/08/2026
🌱 మనం–వనం కార్యక్రమం 🌱
మనం–వనం కార్యక్రమంలో భాగంగా గోనెగండ్ల MPDO కార్యాలయ ఆవరణలో మొక్కలు నాటారు.
ఈ కార్యక్రమంలో గోనెగండ్ల మండల iTDP సోషల్ మీడియా అధ్యక్షుడు రాంపురం రఫీక్ పాల్గొని మొక్కలు నాటారు. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని ఆయన పిలుపునిచ్చారు.
🌳 మొక్కలు నాటుదాం – పర్యావరణాన్ని కాపాడుదాం 🌱
#మనంవనం