YSRCP 13 block gooty

YSRCP 13 block gooty మార్తాడు

మీకు మీకుటుంబానికి  రంజాన్ శుభాకాంక్షలు
24/05/2020

మీకు మీకుటుంబానికి రంజాన్ శుభాకాంక్షలు

ఈ రోజు 13 వార్డ్ నందు కారోనా(కోవిడ్-19) కారణం వలన వార్డ్లో స్ప్రయింగ్ చేయడం జరిగింది ఇందలో పాలుగోన వార్డ్ మాజీ కౌన్సిలర్...
11/05/2020

ఈ రోజు 13 వార్డ్ నందు కారోనా(కోవిడ్-19) కారణం వలన వార్డ్లో స్ప్రయింగ్ చేయడం జరిగింది ఇందలో పాలుగోన వార్డ్ మాజీ కౌన్సిలర్ మార్తాడ్ హసీనా,ఆన్సర్ ,దాదాపీరా, మునిసిపల్ సిబందీ, సచివాలయం శానిటేషన్ సర్ ,మరియు వార్డ్ వాలంటీర్స్

ఈరోజు గుత్తి మున్సిపాలిటీ 13వ వార్డులోగుంటకల్ ఎమ్మెల్యే గౌరవనీయులు వై. వెంకట్రామి రెడ్డి ఆదేశాలతో గుత్తి ఇంచార్జి శ్రీని...
06/05/2020

ఈరోజు గుత్తి మున్సిపాలిటీ 13వ వార్డులోగుంటకల్ ఎమ్మెల్యే గౌరవనీయులు వై. వెంకట్రామి రెడ్డి ఆదేశాలతో గుత్తి ఇంచార్జి శ్రీనివాస్ రెడ్డి సూచనలతో మరియు గుత్తి టౌన్ కన్వీనర్ హుసేన్ పిరా చొరవతో 13 వ వార్డు కోటలో మాస్కలను పంపిణీ చేస్తున్న మైనారిటీ సెల్ రాష్ట్ర కార్యదర్శి ఆన్సర్ వలి మరియు 13వ వార్డ్ ఇంచార్జి మార్థాడు దాదా పిరా వైస్సార్సీపీ నాయకులు 21వ ఇంచార్జి ఖురేషి అన్వర్ కుమ్మరి లక్ష్మీనారాయణ వార్డు వాలేంటీర్లు పాల్గొనడం జరిగింది

ఈ రోజు గుత్తి మున్సిపాలిటీ 13వ బ్లాక్లో గౌరనియులు ఎమ్మెల్యే వై. వెంకట్రామిరెడ్డి ఆదేశాలతో గుత్తి  ఇంచార్జి శ్రీనివాసరెడ్...
30/04/2020

ఈ రోజు గుత్తి మున్సిపాలిటీ 13వ బ్లాక్లో గౌరనియులు ఎమ్మెల్యే వై. వెంకట్రామిరెడ్డి ఆదేశాలతో గుత్తి ఇంచార్జి శ్రీనివాసరెడ్డి సూచనలతో మరియు గుత్తి టౌన్ కన్వీనర్ హుసేన్ పిరా చొరవతో 13వ బ్లాక్లో డ్రైనేజీ పనులను మరియు నీటి సమస్య ను మైనారిటీ సెల్ రాష్ట్ర కార్యదర్శి మార్థాడు ఆన్సర్ వలి మరియు 13వ వార్డ్ ఇంచార్జి మార్తాడ్ దాదా పిరా వార్డులో పర్యటించి సమస్యలు అడిగి పరిష్కారము చేస్తూ మరియు కరోనా పై అవగాహన కల్పిస్తూ తగిన జాగ్రత్తలు పాటించాలని వార్డు ప్రజలను తెలియచేయటం జరిగింది కార్యక్రమంలో వైస్సార్సీపీ నాయకులు పులా మహమ్మద్ లక్ష్మీనారాయణ వార్డు వాలంటీర్లు పాల్గొనడమైనది

ఈ రోజు 13 వార్డ్ నందు నెసే వీధి కింద బావి వద్ద చెట్లు కొమ్మలు బావికి అడ్డమోగా ఉండ్డంతో చెట్లు కొట్టిచడం జరిగింది ఇందులో ...
23/04/2020

ఈ రోజు 13 వార్డ్ నందు నెసే వీధి కింద బావి వద్ద చెట్లు కొమ్మలు బావికి అడ్డమోగా ఉండ్డంతో చెట్లు కొట్టిచడం జరిగింది ఇందులో పాలుగోన వారు మునిసిపల్ సైనిటైషన్ సర్,మరియు సిబంది మరియు మైనార్టీ సెల్ రాష్ట్ర కార్యదర్శి మార్తాడ్ ఆన్సర్, 13 వార్డ్ ఇంచార్జి మార్తాడ్ దాదు మరియు వార్డ్ వాలంటీర్లు

ఈ రోజు  మన ప్రియతనాయకుడు  తలారి రంగయ్య అన్నయ్య గారు గుత్తి RMP బంగ్లా లో ప్రజా సమస్యను అడిగి పరిష్కరిచారు హదులో వైస్సార్...
08/02/2020

ఈ రోజు మన ప్రియతనాయకుడు తలారి రంగయ్య అన్నయ్య గారు గుత్తి RMP బంగ్లా లో ప్రజా సమస్యను అడిగి పరిష్కరిచారు హదులో వైస్సార్సీపీ నాయకులు అందరు హాజరుయ్యారు

ఈ రోజు  మన ప్రియతనాయకుడు  తలారి రంగయ్య అన్నయ్య గారు గుత్తి RMP బంగ్లా లో ప్రజా సమస్యను అడిగి పరిష్కరిచారు
08/02/2020

ఈ రోజు మన ప్రియతనాయకుడు తలారి రంగయ్య అన్నయ్య గారు గుత్తి RMP బంగ్లా లో ప్రజా సమస్యను అడిగి పరిష్కరిచారు

*గుత్తి పట్టణం*:-🌹🌻💐🇸🇱🇸🇱🙏🙏🙏             ఎమ్మెల్యే గౌ.శ్రీ వై, వెంకట్రామిరెడ్డి  అన్న గారి ఆధ్వర్యంలో  ,     గుత్తి ఇంచార...
09/07/2019

*గుత్తి పట్టణం*:-🌹🌻💐🇸🇱🇸🇱🙏🙏🙏
ఎమ్మెల్యే గౌ.శ్రీ వై, వెంకట్రామిరెడ్డి అన్న గారి ఆధ్వర్యంలో ,
గుత్తి ఇంచార్జీ శ్రీనివాస్ రెడ్డి అన్న అధ్యక్షతన
SM నూరునాయక్,D,నూరు మహమ్మద్, ఖురేషీ అన్వర్, మార్తాడ్ దాదాపిరా ( విరీ చేయుతతో)
✍️✍️✍️ ఇ రోజు 💐రాజన్న బడి బాట కార్యక్రమం💐
గుత్తి పట్టణంలోనీ 13 వార్డ్ లో ని మండల పరిషత్ ఉర్దూ పాఠశాల లో
💐రాజన్న బడి బాట కార్యక్రమం లో భాగంగా
1 నుండి 5 వ తరగతి విద్యార్థిని లుకు నోటుపుస్తకాలు, పెన్నులు, పలకలు,మరియు విద్యార్థులు లకు స్వీట్లు, పంపిణీ,మరియు స్కూల్ ఆవరణలో మొక్కలు నాటు కార్యక్రమం
అతిథితులు ÷ గుత్తి పట్టణకన్వీనర్ హుసేన్ పిరా గారు,కౌన్సిలర్ షేక్ నజీర్,,మైనార్టీ సెల్ రాష్ట్ర కార్యదర్శి ఆన్సర్, గుత్తి టౌన్ మైనార్టీ అధ్యక్షుడు మహమ్మద్ ఫాయాజ్,
మైనార్టీ లీడర్స్ ,సుకం రఫీ,రియాజ్,
మహిళ రాష్ట్ర కార్యదర్శి నిర్మలా రెడ్డి,
మైనారిటీ జిల్లా నాయకురాలు రుకియా బేగమ్,
సీనియర్ నాయకులు÷ రామకృష్ణ
యూత్ నాయకులు÷ గోరా మహమ్మద్, మునేంద్ర(ముని),చెన్నజి, నాగధరణి బాబు నసిర్, సోషల్ మీడియా వలంటరి సునీల్
గుత్తి సోషల్ మీడియా కన్వీనర్ #వరద

Today in our 13block  YSRCP councillor , minority state sceratotry , ward Booth convinor and leaders celebrated Dr. ys R...
08/07/2019

Today in our 13block YSRCP councillor , minority state sceratotry , ward Booth convinor and leaders celebrated Dr. ys Raja Shekar Reddy Birthday

Today created YSRCP 13 block gooty due to YS .Raja Shekar Reddy Birthday I want your blessings
08/07/2019

Today created YSRCP 13 block gooty due to YS .Raja Shekar Reddy Birthday I want your blessings

Address

Gooty
HTTP://WWW.CITYPINCODE.IN/ANDHRA PRADESH/ANANTHAPUR/GOOTY PINCODE

Opening Hours

Monday 9am - 5pm
Tuesday 9am - 5pm
Wednesday 9am - 5pm
Thursday 9am - 5pm
Friday 9am - 5pm
Saturday 9am - 5pm
Sunday 9am - 5pm

Website

Alerts

Be the first to know and let us send you an email when YSRCP 13 block gooty posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share