Senani Militants

Senani Militants Girl Admin�
Movies & Politics = ��
భావితరాలకు అసలైన రాజకీయం చూపిద్దాం,
జనసేన ప్రభుత్వాన్ని స్థాపిద్దాం.

One who can't stand with him during the battle, has no right to celebrate his success. 💥🔯✊Note: Mark & remember this AP ...
15/03/2023

One who can't stand with him during the battle,
has no right to celebrate his success. 💥🔯✊

Note: Mark & remember this AP people.

వారాహితో వస్తా...!ఆంధ్రా రోడ్ల మీదే తిరుగుతా, ఎవడాపుతాడో నేనూ చూస్తా 🔥 జనసేనాని Pawan Kalyan ❤️‍🔥
25/01/2023

వారాహితో వస్తా...!
ఆంధ్రా రోడ్ల మీదే తిరుగుతా, ఎవడాపుతాడో నేనూ చూస్తా 🔥
జనసేనాని Pawan Kalyan ❤️‍🔥


Vaarahi means "punishing the wicked" ⚔️🔱ఇక తొక్కి పడేయడమే 🔥⚡           ✊✊
25/01/2023

Vaarahi means "punishing the wicked" ⚔️🔱

ఇక తొక్కి పడేయడమే 🔥⚡

✊✊

తోటలోకి వెళ్లి వారి సాదకబాధకాలు అడిగి తెలుసుకున్నారు. మల్లెతోటల సాగు, పని చేస్తున్న కూలీలు వారి ఇబ్బందులు శ్రీ పవన్ కళ్య...
06/11/2022

తోటలోకి వెళ్లి వారి సాదకబాధకాలు అడిగి తెలుసుకున్నారు. మల్లెతోటల సాగు, పని చేస్తున్న కూలీలు వారి ఇబ్బందులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి చెప్పుకున్నారు. జనసేన పార్టీ అన్ని వర్గాల ప్రజలకు అండగా ఉంటుందని ఈ సందర్భంగా తెలిపారు.

06/11/2022

కొండంత భరోసా ఇచ్చావ్ అన్నా నిన్ను నమ్ముకున్న వాళ్ళకి కష్టం వస్తే క్షణాల్లో స్పందించి అండగా నుంచుంటావ్ అని...❤️💯 Pawan Kalyan



If not East Zone, there are West & Central Zones!! 💥💥 ఏ జైలు రెడ్డి గాడు ఆపుతాడో చూద్దాం🔥🌪
16/10/2022

If not East Zone, there are West & Central Zones!! 💥💥

ఏ జైలు రెడ్డి గాడు ఆపుతాడో చూద్దాం🔥🌪









You May Threat Him, But You Can't Touch Him! ⚡💥
16/10/2022

You May Threat Him, But You Can't Touch Him! ⚡💥




25/03/2022

"పవన్ కళ్యాణ్ లెర్నింగ్ సెంటర్ ఫర్ హ్యూమన్ ఎక్సలెన్స్" ఆధ్వర్యంలో "నేతాజీ" పుస్తక సమీక్షా కార్యక్రమంలో పాల్గొన్న జనసేన ప...
25/03/2022

"పవన్ కళ్యాణ్ లెర్నింగ్ సెంటర్ ఫర్ హ్యూమన్ ఎక్సలెన్స్" ఆధ్వర్యంలో "నేతాజీ" పుస్తక సమీక్షా కార్యక్రమంలో పాల్గొన్న జనసేన పార్టీ అధినేత శ్రీ Pawan Kalyan గారు.

హైదరాబాద్ శిల్పకళావేదికపై నుండి చెబుతున్నాను రెంకోజీ టెంపుల్ లో ఉన్న నేతాజీ అస్తికలను రెడ్ ఫోర్ట్ (ఎర్రకోట) లో తీసుకొచ్చి పెట్టాలి. దీనిపై మీరందరూ హ్యాష్ ట్యాగ్ ద్వారా గొంతు కలపండి.

Link: https://t.co/T8EvdZUjAb https://t.co/SNrhp9IBth

13/03/2022

Urumu Urumu Rumu Rumu⚡⚡
Chalo Ippatam ✊

💥🎉

ఒక మార్పు కోసం యుద్ధం చెయ్యవల్సివస్తే తొంబైతొమ్మిది సార్లు శాంతియుతంగానే ప్రయత్నిస్తాను,నూరవసారే యుద్ధం చేస్తాను. - Jana...
02/03/2022

ఒక మార్పు కోసం యుద్ధం చెయ్యవల్సివస్తే
తొంబైతొమ్మిది సార్లు శాంతియుతంగానే ప్రయత్నిస్తాను,
నూరవసారే యుద్ధం చేస్తాను.
- JanaSena Chief Shri garu.

మీకు మీ కుటుంబ సభ్యులకు మహా శివరాత్రి శుభాకాంక్షలు.   🙏
01/03/2022

మీకు మీ కుటుంబ సభ్యులకు మహా శివరాత్రి శుభాకాంక్షలు.

🙏

Address

Gudivada
521301

Website

Alerts

Be the first to know and let us send you an email when Senani Militants posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share