YSRCP Gudivada

YSRCP Gudivada మా నమ్మకం నువే జగన్ అన్న

రాష్ట్రంలో ఇప్పటికే అర్హులైన ప్రతి ఒక్కరికి మేలు జరిగింది. ఇంకా అర్హులైన ఏ ఒక్కరూ లబ్ధి పొందకుండా మిగిలిపోకూడదనే ఉద్దేశ్...
23/06/2023

రాష్ట్రంలో ఇప్పటికే అర్హులైన ప్రతి ఒక్కరికి మేలు జరిగింది. ఇంకా అర్హులైన ఏ ఒక్కరూ లబ్ధి పొందకుండా మిగిలిపోకూడదనే ఉద్దేశ్యంతో కుల, మత, వర్గ, పార్టీలకు అతీతంగా.. లంచాలకు, వివక్షకు తావులేకుండా.. నూటికి నూరు శాతం సంతృప్త స్థాయిలో పారదర్శకంగా సంక్షేమ ఫలాలు అందించాలన్నదే సీఎం వైయస్ జగన్ తాపత్రయం.

“నేడు జగనన్న సురక్ష కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించనున్న సీఎం వైయస్ జగన్”


తాను రాసినదే శాసనంలా కేంద్ర ప్రభుత్వ చట్టాలను యథేచ్ఛగా ఉల్లంఘించి మార్గదర్శి ముసుగులో అక్రమ దందాలకు పాల్పడి ఇప్పుడు గగ్గ...
23/06/2023

తాను రాసినదే శాసనంలా కేంద్ర ప్రభుత్వ చట్టాలను యథేచ్ఛగా ఉల్లంఘించి మార్గదర్శి ముసుగులో అక్రమ దందాలకు పాల్పడి ఇప్పుడు గగ్గోలు పెడుతున్నాడు A1 రామోజీ రావు.

సర్టిఫికెట్ల మంజూరులో జాప్యం జరుగుతోందా? జగనన్నసురక్షలో భాగంగా అధికారులే మీ ఇంటికి వస్తారు..సర్టిఫికెట్లు ఇస్తారు.
23/06/2023

సర్టిఫికెట్ల మంజూరులో జాప్యం జరుగుతోందా? జగనన్నసురక్షలో భాగంగా అధికారులే మీ ఇంటికి వస్తారు..సర్టిఫికెట్లు ఇస్తారు.

గోడు విని గంటల్లో సాయం❤️సీఎం జగన్ సభల వద్ద వినతులు...సాయంత్రానికి బాధితుల చేతికి చెక్కులు✅️
23/06/2023

గోడు విని గంటల్లో సాయం❤️

సీఎం జగన్ సభల వద్ద వినతులు...
సాయంత్రానికి బాధితుల చేతికి చెక్కులు✅️

✍️  #జగనన్నసురక్ష' నేటినుంచే..✍️సంక్షేమ పథకాలు, ప్రజా సమస్యలు సంతృప్త స్థాయిలో పరిష్కారమే లక్ష్యం.....✍️  #నెలరోజులపాటు ...
23/06/2023

✍️ #జగనన్నసురక్ష' నేటినుంచే..

✍️సంక్షేమ పథకాలు, ప్రజా సమస్యలు సంతృప్త స్థాయిలో పరిష్కారమే లక్ష్యం.....

✍️ #నెలరోజులపాటు ఈ కార్యక్రమం నిర్వహణ...

✍️రాష్ట్రవ్యాప్తంగా 15,004 గ్రామ/వార్డు సచివాలయాల పరిధిలో నెలరోజులపాటు నిర్వహించే కార్యక్రమాన్ని నేడు సీఎం క్యాంపు కార్యాలయంనుంచి లాంఛనంగా ప్రారంభించనున్న సీఎం జగన్ గారు....

✍️అర్హులై ఉండి ఏ ఒక్కరూ లబ్ధి అందకుండా మిగిలి పోకూడదన్న తపన, తాపత్రయంతో ప్రతి ఇంట్లో ఏ చిన్న సమస్య ఉన్నా పరిష్కరించాలన్న చిత్తశుద్దితో #జగనన్నకుచెబుదాం" కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకెళ్తూ జగనన్న ప్రభుత్వం చేపట్టిన మరో ప్రతిష్టాత్మక కార్యక్రమమే #జగనన్నసురక్ష పధకం....

✍️దేశంలో ఎక్కడా లేనివిధంగా ప్రతి ఇంటికి వెళ్లి మరీ సమస్యలు ఏమైనా ఉంటే తెలుసుకుని పరిష్కారం చూపించే దిశగా చేస్తున్న వినూత్న కార్యక్రమం.. "జగనన్న సురక్ష"....

✍️రేపటినుంచి #గృహాలసందర్శన..

✍️రాష్ట్రవ్యాప్తంగా 1.6 కోట్ల కుటుంబాలను సందర్శించనున్న బృందాలు....

✍️రాష్ట్రవ్యాప్తంగా 15,004 సురక్ష క్యాంపుల నిర్వహణ....

✍️ '1902'తో హెల్ప్ డెస్క్ కూడా ఏర్పాటు...


నేటి నుంచి జగనన్న సురక్షా Rajesh Thota AP Political War
23/06/2023

నేటి నుంచి జగనన్న సురక్షా
Rajesh Thota
AP Political War



జగనన్న సురక్ష ..ఏపీలో ప్రతి ఇంటికి రక్ష..ప్రతి కుటుంబానికి ఇక భరోసా..
23/06/2023

జగనన్న సురక్ష ..ఏపీలో ప్రతి ఇంటికి రక్ష..ప్రతి కుటుంబానికి ఇక భరోసా..

ఏపీలో జగనన్న ప్రభుత్వం మరో విప్లవాత్మకమైన ముందడుగు..పేదల వద్దకే పాలన..ప్రతి సమస్యకు పరిష్కారం
23/06/2023

ఏపీలో జగనన్న ప్రభుత్వం మరో విప్లవాత్మకమైన ముందడుగు..పేదల వద్దకే పాలన..ప్రతి సమస్యకు పరిష్కారం

ఇక ప్రతి అడుగూ కీలకమే.. గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమాన్ని సీరియస్‌గా తీసుకోండి. జూన్ 23 నుంచి నెల రోజులపాటు ‘జగనన్న ...
22/06/2023

ఇక ప్రతి అడుగూ కీలకమే.. గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమాన్ని సీరియస్‌గా తీసుకోండి. జూన్ 23 నుంచి నెల రోజులపాటు ‘జగనన్న సురక్ష’. నాలుగేళ్లలో తెచ్చిన మార్పులను చాటి చెప్పేలా త్వరలో ‘వై ఏపీ నీడ్స్ జగన్..’

Address

Gudivada
52130@

Telephone

+918341812423

Website

Alerts

Be the first to know and let us send you an email when YSRCP Gudivada posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to YSRCP Gudivada:

Share