Janasena-gudivada

Janasena-gudivada janasena paty for pavankalyan fans page gudivada

30/08/2026

*సెప్టెంబర్ 2వ తేదీన జనసేన యువజన విభాగం ఆవిష్కరణ పిఠాపురంలో*

- 175 నియోజక వర్గాలలో ఘనంగా కార్యక్రమం నిర్వహణ
- ⁠తెలంగాణతో సహా పలు రాష్ట్రాల్లో కార్యక్రమాల నిర్వహణకు సన్నాహాలు

జనసేన పార్టీ యువజన విభాగాన్ని పార్టీ అధ్యక్షులు, ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురంలో ఆవిష్కరించనున్నారు.

శ్రీ పవన్ కళ్యాణ్ గారి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని సెప్టెంబర్ 2వ తేదీ ఉదయం 11 గంటలకి యువజన విభాగం ఆవిష్కరణ కార్యక్రమాన్ని జన సైనికులు, వీర మహిళలు, నాయకుల సమక్షంలో ఘనంగా నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ , రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి శ్రీ నాదెండ్ల మనోహర్ గారు ముఖ్య అతిథిగా పాల్గొంటారు. ఆ రోజు యువజన విభాగం లోగో, గీతాన్ని ఆవిష్కరిస్తారు. ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆన్ లైన్ ద్వారా పార్టీ శ్రేణులకు సందేశం ఇస్తారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం కేరళలో చికిత్స తీసుకొంటున్న సంగతి విదితమే. యువజన విభాగం ఏర్పాటు ఉద్దేశం, విభాగం లక్ష్యాలు, యువతలో రాజకీయ చైతన్యం తదితర అంశాలపై దిశానిర్దేశం చేస్తారు.
యువజన విభాగం ఆవిష్కరణ కార్యక్రమాన్ని రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో ఘనంగా నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. తెలంగాణతో సహా పలు రాష్ట్రాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

తెలుగు భాషా వైభవాన్ని చాటిన గిడుగు రామ్మూర్తి పంతులు గారి జయంతి సందర్భంగా తెలుగు ప్రజలందరికీ తెలుగు భాషా దినోత్సవ శుభాకా...
29/08/2026

తెలుగు భాషా వైభవాన్ని చాటిన గిడుగు రామ్మూర్తి పంతులు గారి జయంతి సందర్భంగా తెలుగు ప్రజలందరికీ తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు.

ఉపముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి సంకల్పంతో భక్తుల సౌకర్యార్థం ప్రధాన ఆలయ అనుసంధాన రోడ్లు.100 కు పైగా ప్రధాన క్షేత్రా...
24/08/2026

ఉపముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి సంకల్పంతో భక్తుల సౌకర్యార్థం ప్రధాన ఆలయ అనుసంధాన రోడ్లు.

100 కు పైగా ప్రధాన క్షేత్రాలకు గ్రామీణ రోడ్ల అనుసంధానం.

రూ. 120 కోట్లతో 205 కి.మీ.ల మేర ప్రధాన ఆలయ అనుసంధాన రోడ్లు.

*కేరళం చేరుకున్న శ్రీ పవన్ కళ్యాణ్ గారు*రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఇటీవల శస్త్రచికిత్స చేయించు...
22/08/2026

*కేరళం చేరుకున్న శ్రీ పవన్ కళ్యాణ్ గారు*

రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఇటీవల శస్త్రచికిత్స చేయించుకున్న కుడి భుజానికి తదుపరి చికిత్స నిమిత్తం కొద్దిసేపటి క్రితం కేరళం రాష్ట్రానికి చేరుకున్నారు. త్రిస్సూర్ సమీపంలోని ఓ ఆయుర్వేద వైద్యశాలలో ప్రత్యేక థెరపీ ద్వారా ఆయన చికిత్స చేయించుకోనున్నారు. శనివారం సాయంత్రం కొచ్చి విమానాశ్రయానికి చేరుకున్న శ్రీ పవన్ కళ్యాణ్ గారు, అక్కడి నుంచి నేరుగా చికిత్స అందించనున్న ఆయుర్వేద వైద్యశాలకు బయలుదేరి వెళ్లారు.

ప్రతి కొడుకుకి తన తండ్రి చిరంజీవే.. ప్రతి తండ్రికి తన కొడుకు చిరంజీవి లాగా కష్టపడాలనే ఆశ.. చిరంజీవి అనే పేరు ప్రతీ ఇంటిక...
22/08/2026

ప్రతి కొడుకుకి తన తండ్రి చిరంజీవే..
ప్రతి తండ్రికి తన కొడుకు చిరంజీవి లాగా కష్టపడాలనే ఆశ..
చిరంజీవి అనే పేరు ప్రతీ ఇంటికి సొంతమైపోయింది..

నా సుప్రీమ్ హీరో చిరంజీవి గారికి జన్మదిన శుభాకాంక్షలు

జనసైనికులు, వీర మహిళల పోరాట స్పూర్తిని కొనసాగించేలా వారి ఆత్మ గౌరవాన్ని నిలిపేలా స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్దమవుదాము!
21/08/2026

జనసైనికులు, వీర మహిళల పోరాట స్పూర్తిని కొనసాగించేలా వారి ఆత్మ గౌరవాన్ని నిలిపేలా స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్దమవుదాము!

21/08/2026
2016 వ  సంవత్సరం బెంగళూరులో అభిమానం పేరుతో వికృతచేష్టలకు బలైన శ్రీమతి Vedavathiroyal Somu గారి బిడ్డ, తమ్ముడు, మెగాభిమాన...
21/08/2026

2016 వ సంవత్సరం బెంగళూరులో అభిమానం పేరుతో వికృతచేష్టలకు బలైన శ్రీమతి Vedavathiroyal Somu గారి బిడ్డ, తమ్ముడు, మెగాభిమాని, నిస్వార్థ జనసేన సైనికుడు తమ్ముడు యమ్మని వినోద్ రాయల్ 10వ వర్ధంతి నేడు.

తమ్ముడు
నువ్వు ఎక్కడ ఉన్నా నీ జ్ఞాపకాలు పదిలం.

అభిమానూలు అంటే ఎలా ఉండాలో చెప్పే నీ జీవితం మాకు ఆదర్శం.

Miss You తమ్ముడు.

నా జన్మదిన సందర్భంగా నా మిత్రులు మరియు స్నేహితుల ఆధ్వర్యంలో ఆత్మీయ కలయిక..!! జనసేన పార్టీ కుటుంబ సభ్యులైన ఆత్మీయులకు,బంధ...
16/08/2026

నా జన్మదిన సందర్భంగా నా మిత్రులు మరియు స్నేహితుల ఆధ్వర్యంలో ఆత్మీయ కలయిక..!!

జనసేన పార్టీ కుటుంబ సభ్యులైన ఆత్మీయులకు,బంధువులకు, శ్రేయోభిలాషులకు ఇదే నా ఆహ్వానం...!!

ఈ ఆత్మీయ కలయికలో మీరు కుటుంబ సమేతంగా పాల్గొనవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను..!

తేదీ:- ఆగస్టు 16 అనగా ఆదివారం
సమయం :- సా" 6:00 గంటలకు
వేదిక:- హ్యాపీ రిసార్ట్స్, డీజీపీ కార్యాలయం ఎదురుగా మంగళగిరి.

*ప్రేమతో....మీ...అమ్మిశెట్టి వాసు*

బండ్ల గణేష్ కుమార్తె వివాహానికి హాజరైన అన్నా కొణిదెల గారు😍🙏
16/08/2026

బండ్ల గణేష్ కుమార్తె వివాహానికి హాజరైన అన్నా కొణిదెల గారు😍🙏

Address

Manadapu
Gudivada
521301

Alerts

Be the first to know and let us send you an email when Janasena-gudivada posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share