Jana Sena Party - Gudur

Jana Sena Party - Gudur This is the official page of Jana Sena Political Party -Gudur. Logon to:http://janasena-gudur.blogspot.in/

మెగా యూత్ ఫోర్స్ నెల్లూరు జిల్లా జాయింట్ కన్వీనర్ గా సయ్యద్ నయీమ్ మెగా ఫోర్స్ గౌరవాధ్యక్షులు కొణిదెల సుస్మిత చేతుల మీదుగ...
04/08/2026

మెగా యూత్ ఫోర్స్ నెల్లూరు జిల్లా జాయింట్ కన్వీనర్ గా సయ్యద్ నయీమ్

మెగా ఫోర్స్ గౌరవాధ్యక్షులు కొణిదెల సుస్మిత చేతుల మీదుగా నియామక పత్రం అందుకున్న నయీమ్

గూడూరు :

మెగా ఫోర్స్ నెల్లూరు జిల్లా జాయింట్ కన్వీనర్ గా సయ్యద్ నయీమ్ ఎంపికయ్యారు. ఆ మేరకు మెగా ఫోర్స్ గౌరవాధ్యక్షులు కొణిదెల సుస్మిత చేతుల మీదుగా హైదరాబాదులో నియామక పత్రం అందుకున్నారు. ఈ సందర్భంగా మెగా ఫోర్స్ గౌరవాధ్యక్షులు, ప్రముఖ కథానాయకుడు చిరంజీవి కుమార్తె కొణిదెల సుస్మిత మాట్లాడుతూ
మెగా కుటుంబానికి ఎల్లప్పుడూ అండగా నిలుస్తూ, సినిమాలతో పాటు వివిధ సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ తమ అభిమానాన్ని, సేవా భావాన్ని చాటుకుంటున్న మెగా అభిమానులందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.
మెగా కుటుంబం పట్ల చూపుతున్న అంకితభావం, సామాజిక సేవ పట్ల ఉన్న నిబద్ధత, అభిమానులను ఏకతాటిపై నడిపించే నాయకత్వ లక్షణాలను గుర్తించి, సయ్యద్ నయీమ్ ను మెగా యూత్ ఫోర్స్ కమిటీ నెల్లూరు జిల్లా జాయింట్ కన్వీనర్ గా నియమించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఈ నియామకం 25-07-2026 నుండి 24-07-2027 వరకు అమల్లో ఉంటుందని తెలిపారు. ఈ బాధ్యతలో భాగంగా సామాజిక సేవా కార్యక్రమాలను మరింత విస్తృతంగా నిర్వహిస్తూ, నెల్లూరు జిల్లా లోని మెగా అభిమానులందరినీ సమన్వయం చేస్తూ, మెగా హీరోల ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కృషి చేయాలని కోరారు. మెగా కుటుంబానికి మరింత మంచి పేరు తీసుకురావడంతో పాటు, సమాజంలో మెగా అభిమానుల గౌరవాన్ని, ప్రతిష్టను మరింత పెంచే విధంగా మీరు సమర్థవంతంగా బాధ్యతలు నిర్వర్తించాలని ఆకాంక్షించారు.
సయ్యద్ నయీమ్ కు హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం నయీమ్ నాగబాబు కుమారుడు, కథా నాయకుడు సాయి థరమ్ తేజ్ ను, టిడ్కొ చైర్మన్ అజయ్ కుమార్ ను మర్యాదపూర్వకంగా కలిసి శాలువాలు కప్పి సత్కరించారు. ఈ సందర్భంగా నయీమ్ మాట్లాడుతూ చిన్నప్పటి నుండి తాను చిరంజీవి, పవన్ కళ్యాణ్ ల వీరాభిమానిని అన్నారు. ఆ కథా నాయకుల చిత్రాలు చూస్తూ ఎదిగానని, వారి స్ఫూర్తితోనే గత పదిహేనేళ్లుగా అనేక సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహించినట్లు తెలిపారు. ప్రతీ సంవత్సరం మెగా రక్తదాన శిబిరాలు, ప్రతీ వారం అన్నదానం కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ పదవీ మరింత బాధ్యతను పెంచిందని, భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహిస్తానని తెలిపారు. తనకు ఈ పదవీ దక్కేందుకు కృషిచేసిన ప్రతీ ఒక్కరికీ పేరు పేరున కృతఙ్ఞతలు తెలిపారు.

29/07/2026

మీకు మన తిరుపతి జనసేన తరఫున,జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఆకేపాటి సుభాషిణి అక్క గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము!*. 🎉💐
*మీరు సంపూర్ణ ఆరోగ్యంతో, ఆనందంతో, దీర్ఘాయుష్షుతో ఉండాలని కోరుకుంటూ, ప్రజాసేవలో మరెన్నో విజయాలు సాధించాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాము.*
*హ్యాపీ బర్త్‌డే ఆకేపాటి సుభాషిణి అక్క గారు*!
మీ తమ్ముడు నయీం తిరుపతి పార్లమెంట్.. గూడూరు.
*జై జనసేన!*✨💐🤝🎉🎂 ✊

Warm Congratulations to SYED NAYEEM on being Elected as NELLORE DISTRICT JOINT  CONVENOR of the Mega Youth Force – Andhr...
26/07/2026

Warm Congratulations to SYED NAYEEM on being Elected as NELLORE DISTRICT JOINT CONVENOR of the Mega Youth Force – Andhra Pradesh

Wishing you success and strength in your new role.

20/07/2026

Address

Gudur

Alerts

Be the first to know and let us send you an email when Jana Sena Party - Gudur posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Jana Sena Party - Gudur:

Shortcuts

Share