06/09/2026
గూడూరు పట్టణంలో వినాయక చవితిని ప్రశాంతంగా, సురక్షితంగా, బాధ్యతాయుతంగా జరుపుకోవాలని గూడూరు పట్టణ సీఐ శేఖర్ బాబు కోరారు..
గూడూరు పట్టణంలో వినాయక చవితికి నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని గూడూరు టౌన్ సీఐ శేఖర్ బాబు తెలియజేశారు వినాయక చవితికి డీజేలు పర్మిషన్ లేదు అని తెలియజేశారు అదే విధంగా ఆన్లైన్లో వినాయకుడి మండపం పెట్టేందుకు పర్మిషన్ స్లాట్ బుక్ చేసుకోవాలని తెలియజేశారు కమిటీ సభ్యులు కచ్చితంగా రాత్రి పూట బొమ్మ వద్ద ఉండాలని తెలియజేశారు అదే విధంగా శబ్దాలు ఎక్కువగా చేయడం చుట్టుపక్కల వాళ్ళకి ఇబ్బంది కలిగించడం అలాంటివి చేయకూడదని తెలియజేశారు, రాత్రి పది తర్వాత లౌడ్ స్పీకర్లు పెట్టకూడదని తెలియజేశారు ప్రతి ఒక్కరూ నిబంధనలను తప్పకుండా పాటించాలని లేకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు
FOLLOW UP OUR DAILY UPDATES 🙂🙂
KINDLY SWITCH ON OUR PAGE NOTIFICATION AND WATCH THE DAILY POSTS
DISCLAIMER :
THE COPYRIGHT CREDITS GOES TO RESPECT OWNERS..
THIS VIDEO IS NOT USED FOR ILLEGAL SHARING OR PROFIT MARKETING.
IF ANY PROBLEM MSG US ON INSTAGRAM AND THE VIDEO WILL BE REMOVED..
NO NEED TO REPORT OR SEND STRIKE