Ambedkar Citizns FORUM

Ambedkar Citizns FORUM ప్రజలే ప్రభువులు

 #నేను_మీకు_హెచ్చరిక_చేస్తున్నాను. మిమ్మల్ని మానభంగాలు చేస్తారు హత్యలు చేస్తారు నడిరోడ్డులో కొడతారు. కానీ మిమ్మల్ని  #రక...
21/08/2021

#నేను_మీకు_హెచ్చరిక_చేస్తున్నాను.

మిమ్మల్ని మానభంగాలు చేస్తారు
హత్యలు చేస్తారు
నడిరోడ్డులో కొడతారు.
కానీ మిమ్మల్ని #రక్షించడానికి ఎవరు రారు.
మీరు నినాదాలు చేసినా ఎవరూ రారు. మీ సంఘం తరపున ఫిర్యాదులు ఇస్తారు. ఇంకా బంద్ కు పిలుపునిస్తారు. ప్రభుత్వం మరియు పరిపాలన మీ మాట వింటుందా...

#వినదు
అరెస్టు చేస్తారు. తర్వాత అయినా న్యాయం జరుగుతుందా?!
ప్రశ్న న్యాయం గురించి కాదు.
#ప్రశ్న_ఈ_దాడులు_మీ_మీదనే_ఎందుకు_జరుగుతాయి.

#ఎందుకంటే_మీరు_పాలకులు_కాదు.
ఎలక్షన్లలో మీ కులం వారే వివిధ అగ్ర కులాల పార్టీలకు అమ్ముడు పోతారు. అమ్ముడు పోయిన వాళ్లను మీ నాయకుడిగా అనుకొని మీరు తన్నులు తింటూనే ఉంటారు.

మీ పైన జరిగే అత్యాచారాల పైన దాడుల పైన ఆ పార్టీల లైన్ కాదని ఏ ఒక్క నాయకుడైనా మాట్లాడగలడా?
ఎంత మంది నాయకులు సమాజహితం కోసం పార్టీలను వదిలి పనిచేస్తున్నారు.
అంటే వాళ్లకు సమాజం కంటే అయా పార్టీలే ముఖ్యం.
మన జనాలకు ఇలాంటి దళారినాయకులు ఉన్నన్ని రోజులు దాడులు జరుగుతూనే ఉంటాయి.

#మీరు_పాలకులు_కావాలి. #ఎందుకంటే_పాలకుల_మీద_ఎప్పుడూ_దాడులు_జరగవు.
ఇప్పుడు చెప్పండి. ఎంతమంది బ్రాహ్మణుల మీద ఎంతమంది రెడ్ల మీద ఎంతమంది కమ్మొళ్ళ మీద దాడులు జరుగుతున్నాయి?

#జరగవు
ఎందుకంటే వాళ్లు పాలకులు. ఎందుకంటే మీ కులాల వల్లే వాళ్లకి ఓటు వేసి పాలకులను చేస్తున్నారు.

#అగ్రకుల_పాలక_పార్టీలకు_ఓటు_వేయడం_ఆపండి.
#ఓట్లు_బ్యాక్వర్డ్_క్లాసెస్_డిప్రెస్డ్_క్లాసెస్_పార్టీలకు_వేయండి.
గెలవక పోయినా కనీసం ఓడగొట్టే స్థాయిలో ఉంటారు. సమాజ నిర్మాణం కోసం నిజాయితీగా పనిచేస్తే ఈ రోజు కాకపోయినా రేపన్నా పాలకులు అవుతారు.
- #కాన్సిరాం_మాన్యవర్.

అంబేద్కర్ జయంతి రోజున అంబేద్కర్ జీవిత ఆశయమైన కులనిర్మూలన ప్రచారంలో భాగంగా కులాంతర వివాహం చేసుకున్న జంటలకు ఈ రోజు ACF సంస...
14/04/2021

అంబేద్కర్ జయంతి రోజున అంబేద్కర్ జీవిత ఆశయమైన కులనిర్మూలన ప్రచారంలో భాగంగా కులాంతర వివాహం చేసుకున్న జంటలకు ఈ రోజు ACF సంస్థ తరపున సన్మానించడం జరిగింది

ప్రస్తుతం యువతకు ఇదే నిదర్శనం కావాలి
06/04/2021

ప్రస్తుతం యువతకు ఇదే నిదర్శనం కావాలి

20/03/2021
19/03/2021

భారతరాజ్యాంగం

కార్మికుల భద్రత, ఇన్సూరెన్స్ మరియు ఇతర సంక్షేమ పథకాల గురించి గుంతకల్లు లేబర్ ఆఫీసరు వారితో చర్చిస్తున్న A.C.F సభ్యుల బృం...
19/03/2021

కార్మికుల భద్రత, ఇన్సూరెన్స్ మరియు ఇతర సంక్షేమ పథకాల గురించి గుంతకల్లు లేబర్ ఆఫీసరు వారితో చర్చిస్తున్న A.C.F సభ్యుల బృందం.

Address

Rajendranagar
Guntakal
515801

Opening Hours

Monday 9am - 5pm
Tuesday 9am - 5pm
Wednesday 9am - 5pm
Thursday 9am - 5pm
Friday 9am - 5pm
Saturday 9am - 5pm
Sunday 9am - 5pm

Telephone

+919398209359

Alerts

Be the first to know and let us send you an email when Ambedkar Citizns FORUM posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Ambedkar Citizns FORUM:

Share

Category