Tipu Sulthan Ithahad-Ull-MuslimeenT.i.M

Tipu Sulthan Ithahad-Ull-MuslimeenT.i.M The social service Organaission

*ఈరోజు టిప్పు సుల్తాన్ ఇత్తహదుల్ ముస్లిమీన్  కమిటీ  గుంతకల్ పట్టణ శాఖ ఆద్వర్యంలో నూతన పట్టణ కమిటీ సభ్యులను ఎన్నుకొని సన్...
14/09/2024

*ఈరోజు టిప్పు సుల్తాన్ ఇత్తహదుల్ ముస్లిమీన్ కమిటీ గుంతకల్ పట్టణ శాఖ ఆద్వర్యంలో నూతన పట్టణ కమిటీ సభ్యులను ఎన్నుకొని సన్మాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది*
పట్టణ ఈద్గా షాదీ ఖానా నందు ఖాజీ అబ్దుల్ రజాక్ పీర్ సాహెబ్ మరియు అడిషనల్ కాజీ సత్తర్ హాజీ సబ్ సమక్షంలో టిప్పు సుల్తాన్ కమిటీ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు ఎండిఆర్ ఖలీల్. జిల్లా అధ్యక్షులు మౌలా. కమిటీ పూర్వ సభ్యులు మరియు ముస్లిం మైనార్టీ మత పెద్దలు నాయకుల ఆధ్వర్యంలో నూతన పట్టణ కమిటీ సభ్యులను సన్మానించడం జరిగింది.
వక్తలు మాట్లాడుతూ TIM కమిటీ గత కొన్ని సంవత్సరాలుగా ఎన్నో సామాజిక సాంఘిక కార్యక్రమాల్లో పాల్గొని ముస్లిం మైనార్టీల హక్కుల కోసం పోరాడుతున్న స్వచ్ఛంద సేవా సంస్థగా గుంతకల్లు వర్ధిల్లుతుందని అదేవిధంగా అందరిలో మమేకమై ఆపద అంటే ముందుకొచ్చి సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి ఇలాంటి సంస్థకు ప్రజల మన్నలలో ఎల్లవేళలా ఉంటాయని వక్తలు కొనియాడా అలాగే ఈ సంస్థ నిర్వహించే ప్రతి కార్యక్రమంలో యువకులు స్వచ్ఛంద సేవ సంస్థలు పాల్గొని విజయవంతానికి నాంది పలకాలని పెద్దలు మాట్లాడారు. *టిప్పు సుల్తాన్ ఇత్తహాదుల్ ముస్లిమీన్ పట్టణ నూతన కమిటీ సభ్యులుగా* పట్టణ అధ్యక్షులు షేక్ సిరాజ్ .కార్యదర్శి షేక్ ఇమ్రాన్. కోశాధికారి దాదాఖాన్ పఠాన్. ఉపాధ్యక్షులు షేక్ షంషుద్దీన్. కార్పెంటర్ బషీర్. గౌరవాధ్యక్షులు ఫ్రూట్ మస్తాన్ వలి. మసూద్.
అక్రమ భాష.సద్దాం హుస్సేన్. లెజెండ్ రంజాన్. సలహాదారులు సయ్యద్ మహమ్మద్ గౌస్. మహబూబ్ బాషా.మైత్రి భాష. తోరణగల్ గౌస్. మహమ్మద్ రఫీ. అబ్దుల్ మజీద్. సహాయ కార్యదర్శిలుగా మహబూబ్ వలి. డీజే హుస్సేన్ పీరా. షేక్ షా వలి. మహబూబ్ బాషా. సోషల్ మీడియా కన్వీనర్ తోసిఫ్ అహ్మద్ మరియు అయూబ్. సర్మస్ వలి. బాబా ఫక్రుద్దీన్. మెకానిక్ ఫరూక్. బిల్వ మస్తాన్. బబ్లు. నౌషాద్. నూరి. మెకానిక్ మస్తాన్. ఎంఐఎం భాష. నజీర్ అహ్మద్.మరియు 70 మందితో నూతన కమిటీ ఎన్నుకోవడం జరిగినది.
*ఇట్లు*
*టిప్పు సుల్తాన్ ఇత్తహాదుల్ ముస్లిమీన్ కమిటీ గుంతకల్*

11/09/2024
Alhamdulilah...Summa-Alhamdulilah...Today Gtl.Mpl.COUNCIL...Approved (Roc.No.784/2023/G1)...Porters line DARGHA Surround...
31/08/2023

Alhamdulilah...Summa-Alhamdulilah...Today Gtl.Mpl.COUNCIL...Approved (Roc.No.784/2023/G1)...Porters line DARGHA Surrounding AREA ..Upto Old Bellary Rly Gate...as.."HAZRAT GHULAM SHAH KHADRI NAGAR"...(H.G.S.K..NAGAR)

30/08/2023

The most power full legend our nation

Address

Regd No276/2017
Guntakal
515801

Telephone

+919553614786

Website

Alerts

Be the first to know and let us send you an email when Tipu Sulthan Ithahad-Ull-MuslimeenT.i.M posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category