Vidyarthisena

Vidyarthisena join in vidyarthisena students organegeshion ananthapur District. cell;-9652145195

14/11/2023
26/01/2019

Happy Republic Day to all my Indian's.

25/01/2019
గుంతకల్లు రైల్వేజోన్ సాధన  కోసం విద్యార్థిసేన ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన దీక్షలో మీడియా తో మాట్లాడుతున్న విద్యార్థిసేన...
07/01/2019

గుంతకల్లు రైల్వేజోన్ సాధన కోసం విద్యార్థిసేన ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన దీక్షలో మీడియా తో మాట్లాడుతున్న విద్యార్థిసేన వ్యవస్థాపక అధ్యక్షుడు అబ్దుల్ భాసిద్ గారు..

Vidyarthi Sana: గుంతకల్లు రైల్వేజోన్ సాధన కోసం విద్యార్థిసేన ఆధ్వర్యంలో జనవరి 5న జరిగే నిరసన దీక్షకు సంబంధించిన ప్లేక్సి...
03/01/2019

Vidyarthi Sana: గుంతకల్లు రైల్వేజోన్ సాధన కోసం విద్యార్థిసేన ఆధ్వర్యంలో జనవరి 5న జరిగే నిరసన దీక్షకు సంబంధించిన ప్లేక్సిలను పరిశీలిస్తున్నా విద్యార్థిసేన వ్యవస్థాపక అధ్యక్షులు
అబ్దుల్ భాసిద్

30/12/2018

Jai Vidyarthisena

*విద్యార్థిసేన ఆధ్వర్యంలో జనవరి 5న *గుంతకల్లు రైల్వేజోన్ సాధన కోసం గుంతకల్ లో జరిగే నిరసన దీక్షలో పాల్గొని జయప్రదం చేయండ...
29/12/2018

*విద్యార్థిసేన ఆధ్వర్యంలో జనవరి 5న *గుంతకల్లు రైల్వేజోన్ సాధన కోసం గుంతకల్ లో జరిగే నిరసన దీక్షలో పాల్గొని జయప్రదం చేయండి.*
*జై విద్యార్థిసేన జై జై విద్యార్థిసేన*

ఈ రోజు  **విద్యార్థి సేన** ఆద్వ ర్యoలో కరువు ప్రాంత రైతులకు న్యాయం చేయాలని, కరువు ప్రాంత విద్యార్థులకు ఫీజుల నుంచి వెసుల...
28/12/2018

ఈ రోజు **విద్యార్థి సేన** ఆద్వ ర్యoలో కరువు ప్రాంత రైతులకు న్యాయం చేయాలని, కరువు ప్రాంత విద్యార్థులకు ఫీజుల నుంచి
వెసులుబాటు కల్పించాలని, వామపక్ష పార్టీల బందుకు మద్దతు గా, గుంతకల్లోని ప్రభుత్వ,ప్రవెటె స్కూల్ లను బందు చేయించటం జరిగింది.
కార్యక్రమంలో:- విద్యార్థి సేన డివిజన్ అధ్యక్షుడు పి.వై.సుధాకర్, ఉపాధ్యక్షులు వీరేంద్ర,U.K.అనిల్,శ్రీనివాస్,పునీత్,భరత్,శంకర్,తదితరులు పాల్గొన్నారు.

మీకు మీ కుటుంబ సభ్యులందరికీ *విద్యార్థిసేన* తరపున *క్రిస్మస్ శుభాకాంక్షలు.*      ‌‌‌             ఇట్లు           *అబ్దుల...
25/12/2018

మీకు మీ కుటుంబ సభ్యులందరికీ *విద్యార్థిసేన* తరపున
*క్రిస్మస్ శుభాకాంక్షలు.*
‌‌‌ ఇట్లు
*అబ్దుల్ భాసిద్*
విద్యార్థిసేన వ్యవస్థాపక అధ్యక్షుడు,

ఊరవకొండ నియోజకవర్గం కమిటీ

రాండి కదిలి రాండి కలిసి రాండి రాయలసీమ అభివృద్ధి కోసం విద్యార్థి సేన ఆధ్వర్యంలో గుంతకల్లు రైల్వేజోన్ సాధన కోసం జనవరి 5న జ...
23/12/2018

రాండి కదిలి రాండి కలిసి రాండి రాయలసీమ అభివృద్ధి కోసం
విద్యార్థి సేన ఆధ్వర్యంలో గుంతకల్లు రైల్వేజోన్ సాధన కోసం జనవరి 5న జరుగు నిరసన దీక్షలో పాల్గొని జయప్రదం చేయండి.
జై #విద్యార్థిసేన జై జై #విద్యార్థిసేన

విద్యార్థి సేన పోరాట ఫలితంగా గుంతకల్లు పట్టణంలోని ప్రధాన రహదారుల వద్ద ఏర్పాటు చేసిన స్పిడ్ బ్రేకర్స్ లకు జిబ్రలైన్స్ వేస...
22/12/2018

విద్యార్థి సేన పోరాట ఫలితంగా గుంతకల్లు పట్టణంలోని ప్రధాన రహదారుల వద్ద ఏర్పాటు చేసిన స్పిడ్ బ్రేకర్స్ లకు జిబ్రలైన్స్ వేసిన మున్సిపల్ అధికారులు.
విషయం :-
గుంతకల్లు పట్టణంలో మున్సిపల్ అధికారులు ఏర్పాటు చేసిన స్పిడ్ బ్రేకర్స్ లకు జిబ్రలైన్స్ లైన్స్ వేయని కారణంగా అనేకమంది ప్రజలు మరియు వాహాన దారులకు ప్రమాదాలు జరుగుతున్న నందున
#విద్యార్థిసేన ఆధ్వర్యంలో నవంబర్ 5వ తేదీన గుంతకల్లు మున్సిపల్ కమీషనర్ గారికి వినతిపత్రం ఇవ్వడంతో స్పందించిన మున్సిపల్ కమీషనర్ గారు స్పిడ్ బ్రేకర్స్ కు జిబ్రలైన్స్ ఏర్పాటు చేయటం జరిగింది.
మున్సిపల్ కమీషనర్ గారికి విద్యార్థిసేన తరపున
🌷🌷 అభినందనలు 🌷🌷
జై #విద్యార్థిసేన జై జై #విద్యార్థిసేన

Address

Opp Municipal Office
Guntakal
515801

Telephone

9652145195

Website

Alerts

Be the first to know and let us send you an email when Vidyarthisena posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share