Huzoor Basith

Huzoor Basith Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Huzoor Basith, Guntakal.

కారస్పాండెంట్ కాకర్ల లక్ష్మణ్ స్వామి సార్ గారి ఆహ్వానం మేరకు వారి కుమారుడు కాకర్ల అఖిల్ పుట్టిన రోజు వేడుకలకు హాజరైన YSR...
16/03/2025

కారస్పాండెంట్ కాకర్ల లక్ష్మణ్ స్వామి సార్ గారి ఆహ్వానం మేరకు వారి కుమారుడు కాకర్ల అఖిల్ పుట్టిన రోజు వేడుకలకు హాజరైన YSRCP యూత్ వింగ్ గుంతకల్లు నియోజకవర్గం అధ్యక్షుడు
అబ్దుల్ భాసిద్...

29/02/2024

*గుంతకల్లు జంక్షన్ ముద్దు వేరే పేరు వద్దు.*విద్యార్థిసేన అధ్యక్షుడు అబ్దుల్ భాసిద్విషయం:- ఈ రోజు గుంతకల్లు రైల్వేస్టేషన్...
29/02/2024

*గుంతకల్లు జంక్షన్ ముద్దు వేరే పేరు వద్దు.*
విద్యార్థిసేన అధ్యక్షుడు అబ్దుల్ భాసిద్

విషయం:-
ఈ రోజు గుంతకల్లు రైల్వేస్టేషన్ వద్ద విద్యార్థిసేన ఆధ్వర్యంలో *గుంతకల్లు జంక్షన్ ముద్దు వేరే పేరు వద్దు అనే నినాదంతో నిరసన తెలపడం జరిగింది.*
ఈ సందర్భంగా *విద్యార్థిసేన అధ్యక్షుడు అబ్దుల్ భాసిద్ మాట్లాడుతూ..*
గుంతకల్లు జంక్షన్, డివిజన్ పేరును బాలాజీ డివిజన్ పేరుగా మార్చాలని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదన తెలపడం సిగ్గుచేటు..
గుంతకల్లు జంక్షన్ కు భారత స్వాతంత్ర్యం కంటే ముందుగా ఏర్పడిన పేరును మార్చలనుకోవటం చాలా దారుణం అన్నారు.
వెనకబడిన రాయలసీమలో రాష్ట్ర విభాజన అనతరం రావాల్సిన రైల్వే జోన్ విశాఖపట్నంకు తరలించారు.
ఇప్పుడు ఉన్న గుంతకల్లు డివిజన్ పేరును మార్చి బాలాజీ డివిజన్ గా ఏర్పాటుకు గుంతకల్లు ప్రజలు వ్యతిరేకిస్తూన్నారు.
ఏవరి అభిప్రాయం తిసుకోకుండా ఇష్టం వచ్చినట్లు పేరు మార్చడం BJP రాజకీయ లబ్ధి కోసం తప్ప వేరే ఉద్దేశం లేదు.
గుంతకల్లు పేరును ఎప్పటిలాగే ఉంచాలని లేక పోతో భవిష్యత్తులో పేద్ద ఎత్తున పోరాటం చేస్తామని హెచ్చరిస్తున్నాము.
*ఈ కార్యక్రమంలో విద్యార్థిసేన కార్యదర్శి మహేష్ గుప్త,జయసింహా, సాయి,విరన్న,మహాబుబ్,సుందర్,సుధాకర్, రైల్వే అటో డ్రైవర్ లు తదితరులు పాల్గొన్నారు..*

గుంతకల్లు జంక్షన్, డివిజన్ పేరు బలాజి పేరుగా మార్పుకు ఉపసంహరించుకోవాలని వేరే పేరు వద్దు గుంతకల్లు పేరు ముద్దు నినాదంతో వ...
29/02/2024

గుంతకల్లు జంక్షన్, డివిజన్ పేరు బలాజి పేరుగా మార్పుకు ఉపసంహరించుకోవాలని వేరే పేరు వద్దు గుంతకల్లు పేరు ముద్దు నినాదంతో విద్యార్థిసేన ఆధ్వర్యంలో రైల్వేస్టేషన్ వద్ద ధర్నా నిర్వహించటం జరిగింది.

Address

Guntakal

Website

Alerts

Be the first to know and let us send you an email when Huzoor Basith posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share