Shri Rama Utsava Samithi, Guntur

Shri Rama Utsava Samithi, Guntur Guntur Nagara Panduga - Sri RamaNavami Shobha Yatra official page

Stay connected for updates on Shobha Yatra

🚩*హిందూ బంధువులు అందరికి నమస్కారం*🚩🚩మనం గత నెల 27 వ తేదినాడు నిర్వహించిన శ్రీరామ నవమి శోభాయాత్ర యొక్క చందన కార్యక్రమం ఈ ...
06/04/2026

🚩*హిందూ బంధువులు అందరికి నమస్కారం*🚩

🚩మనం గత నెల 27 వ తేదినాడు నిర్వహించిన శ్రీరామ నవమి శోభాయాత్ర యొక్క చందన కార్యక్రమం ఈ రోజు వింజనం పాడు లోని ప్రముఖ శివాలయం నందు నిర్వహించడం జరిగింది.. ఈ కార్యక్రమానికి *ముఖ్య అతిథిగా చుక్కపల్లి రాకేష్ గారు మరియు శోభాయాత్ర కోసం వాలంటీర్ గా పనిచేసిన కార్యకర్తలు శోభాయాత్ర మొత్తం వెనక ఉండి నడిపించిన పెద్దలు హాజరు అయ్యారు*...ఈ సమావేశం లో ఈ ఏడాది *సమీకరించిన ధనం, అయిన ఖర్చులు, మిగిలిన మిగులు ధనం, అందరికి చెప్పడం జరిగింది*.. శోభాయాత్ర లో కార్యకర్తలు అందించిన సేవలకు గాను కార్యకర్తలను సత్కరించి తీర్థప్రసాదాలు అందించారు.. శివలయంలో శోభాయాత్ర కోసం పనిచేసిన అందరూ బాగుండాలి అనీ స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు చేసి పూజారి గారు ఆశీర్వచనాలు అందించారు.

🚩*శోభాయాత్ర ఘనవిజయానికి సహకరించిన ప్రతి ఒక్కరికి మరోసారి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాం*

🚩*శ్రీరామ ఉత్సవ సమితి - గుంటూరు*

🚩*గడప లోపలే కులం - గడప దాటితే హిందువులం*

20/03/2026

*🚩శ్రీరామ నవమి సందర్భంగా🚩*

మన అందరం భక్తిశ్రద్ధలతో నిర్వహించబోయే శ్రీరామ నవమి శోభాయాత్ర కార్యక్రమం *గార్డెన్స్ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం* నుంచి *మార్చి 27 ఉదయం 9:00 గంటలకు* జరిగే కార్యక్రమం కి *చెరుకూరి తిరుపతి రావు (బీజేపీ జిల్లా ప్రెసిడెంట్ ) గారిని & ఇంకొంత మంది హిందూ మిత్రులను* మన శోభాయాత్ర మిత్రులతో కలసి ఆహ్వానించడం జరిగింది...

*లక్ష మంది హిందువులను కలిపే యజ్ఞం లో మీరు కూడా భాగస్వామ్యం అవ్వండి* ,మీకు తెలిసిన హిందూ మిత్రులను ఇంటికి వెళ్లి స్వయంగా ఆహ్వానించండి..జై శ్రీరామ్

*🚩శ్రీరామ నవమి సందర్భంగా🚩**మన అందరం భక్తిశ్రద్ధలతో నిర్వహించబోయే  శ్రీరామ నవమి శోభాయాత్ర కార్యక్రమం గార్డెన్స్ శ్రీ వెంక...
18/03/2026

*🚩శ్రీరామ నవమి సందర్భంగా🚩*

*మన అందరం భక్తిశ్రద్ధలతో నిర్వహించబోయే శ్రీరామ నవమి శోభాయాత్ర కార్యక్రమం గార్డెన్స్ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం* నుంచి *మార్చి 27 ఉదయం 9:00 గంటలకు* జరిగే కార్యక్రమం కి *తాళ్లయ్య పాలెం పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ శివ స్వామి గారిని* మన శోభాయాత్ర మిత్రులతో కలసి ఆహ్వానించడం జరిగింది...

*లక్ష మంది హిందువులను కలిపే యజ్ఞం లో మీరు కూడా భాగస్వామ్యం అవ్వండి* ,మీకు తెలిసిన హిందూ మిత్రులను ఇంటికి వెళ్లి స్వయంగా ఆహ్వానించండి..జై శ్రీరామ్

*🚩శ్రీరామ నవమి సందర్భంగా🚩**మన అందరం భక్తిశ్రద్ధలతో నిర్వహించబోయే  శ్రీరామ నవమి శోభాయాత్ర కార్యక్రమం గార్డెన్స్ శ్రీ వెంక...
17/03/2026

*🚩శ్రీరామ నవమి సందర్భంగా🚩*

*మన అందరం భక్తిశ్రద్ధలతో నిర్వహించబోయే శ్రీరామ నవమి శోభాయాత్ర కార్యక్రమం గార్డెన్స్ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం* నుంచి *మార్చి 27 ఉదయం 9:00 గంటలకు* జరిగే కార్యక్రమం కి *చంద్రగిరి ఎసూరత్నం గారిని* మన శోభాయాత్ర మిత్రులతో కలసి ఆహ్వానించడం జరిగింది...

*లక్ష మంది హిందువులను కలిపే యజ్ఞం లో మీరు కూడా భాగస్వామ్యం అవ్వండి* ,మీకు తెలిసిన హిందూ మిత్రులను ఇంటికి వెళ్లి స్వయంగా ఆహ్వానించండి..జై శ్రీరామ్

*🚩శ్రీరామ నవమి సందర్భంగా🚩**మన అందరం భక్తిశ్రద్ధలతో నిర్వహించబోయే  శ్రీరామ నవమి శోభాయాత్ర కార్యక్రమం గార్డెన్స్ శ్రీ వెంక...
17/03/2026

*🚩శ్రీరామ నవమి సందర్భంగా🚩*

*మన అందరం భక్తిశ్రద్ధలతో నిర్వహించబోయే శ్రీరామ నవమి శోభాయాత్ర కార్యక్రమం గార్డెన్స్ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం* నుంచి *మార్చి 27 ఉదయం 9:00 గంటలకు* జరిగే కార్యక్రమం కి *ప్రముఖ హోమియోపతి వైద్యులు నరసింహారావు గారిని* మన శోభాయాత్ర మిత్రులతో కలసి ఆహ్వానించడం జరిగింది...

*లక్ష మంది హిందువులను కలిపే యజ్ఞం లో మీరు కూడా భాగస్వామ్యం అవ్వండి* ,మీకు తెలిసిన హిందూ మిత్రులను ఇంటికి వెళ్లి స్వయంగా ఆహ్వానించండి..జై శ్రీరామ్

*🚩శ్రీరామ నవమి సందర్భంగా🚩**మన అందరం భక్తిశ్రద్ధలతో నిర్వహించబోయే  శ్రీరామ నవమి శోభాయాత్ర కార్యక్రమం గార్డెన్స్ శ్రీ వెంక...
17/03/2026

*🚩శ్రీరామ నవమి సందర్భంగా🚩*

*మన అందరం భక్తిశ్రద్ధలతో నిర్వహించబోయే శ్రీరామ నవమి శోభాయాత్ర కార్యక్రమం గార్డెన్స్ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం* నుంచి *మార్చి 27 ఉదయం 9:00 గంటలకు* జరిగే కార్యక్రమం కి *ప్రతిపాడు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు గారిని* మన శోభాయాత్ర మిత్రులతో కలసి ఆహ్వానించడం జరిగింది...

*లక్ష మంది హిందువులను కలిపే యజ్ఞం లో మీరు కూడా భాగస్వామ్యం అవ్వండి* ,మీకు తెలిసిన హిందూ మిత్రులను ఇంటికి వెళ్లి స్వయంగా ఆహ్వానించండి..జై శ్రీరామ్

*🚩శ్రీరామ నవమి సందర్భంగా🚩**మన అందరం భక్తిశ్రద్ధలతో నిర్వహించబోయే  శ్రీరామ నవమి శోభాయాత్ర కార్యక్రమం గార్డెన్స్ శ్రీ వెంక...
17/03/2026

*🚩శ్రీరామ నవమి సందర్భంగా🚩*

*మన అందరం భక్తిశ్రద్ధలతో నిర్వహించబోయే శ్రీరామ నవమి శోభాయాత్ర కార్యక్రమం గార్డెన్స్ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం* నుంచి *మార్చి 27 ఉదయం 9:00 గంటలకు* జరిగే కార్యక్రమం కి *మారుతి సుబ్బారావు& సాంబశివరావు (బాలాజీ మెడికల్ కార్పొరేషన్) గారిని మరియు వారి స్టాఫ్ ను* మన శోభాయాత్ర మిత్రులతో కలసి ఆహ్వానించడం జరిగింది...

*లక్ష మంది హిందువులను కలిపే యజ్ఞం లో మీరు కూడా భాగస్వామ్యం అవ్వండి* ,మీకు తెలిసిన హిందూ మిత్రులను ఇంటికి వెళ్లి స్వయంగా ఆహ్వానించండి..జై శ్రీరామ్

*🚩శ్రీరామ నవమి సందర్భంగా🚩**మన అందరం భక్తిశ్రద్ధలతో నిర్వహించబోయే  శ్రీరామ నవమి శోభాయాత్ర కార్యక్రమం గార్డెన్స్ శ్రీ వెంక...
17/03/2026

*🚩శ్రీరామ నవమి సందర్భంగా🚩*

*మన అందరం భక్తిశ్రద్ధలతో నిర్వహించబోయే శ్రీరామ నవమి శోభాయాత్ర కార్యక్రమం గార్డెన్స్ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం* నుంచి *మార్చి 27 ఉదయం 9:00 గంటలకు* జరిగే కార్యక్రమం కి *దేవర శెట్టి రామకృష్ణ గారిని* మన శోభాయాత్ర మిత్రులతో కలసి ఆహ్వానించడం జరిగింది...

*లక్ష మంది హిందువులను కలిపే యజ్ఞం లో మీరు కూడా భాగస్వామ్యం అవ్వండి* ,మీకు తెలిసిన హిందూ మిత్రులను ఇంటికి వెళ్లి స్వయంగా ఆహ్వానించండి..జై శ్రీరామ్

*🚩శ్రీరామ నవమి సందర్భంగా🚩**మన అందరం భక్తిశ్రద్ధలతో నిర్వహించబోయే  శ్రీరామ నవమి శోభాయాత్ర కార్యక్రమం గార్డెన్స్ శ్రీ వెంక...
17/03/2026

*🚩శ్రీరామ నవమి సందర్భంగా🚩*

*మన అందరం భక్తిశ్రద్ధలతో నిర్వహించబోయే శ్రీరామ నవమి శోభాయాత్ర కార్యక్రమం గార్డెన్స్ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం* నుంచి *మార్చి 27 ఉదయం 9:00 గంటలకు* జరిగే కార్యక్రమం కి *శ్రీ కావటి శివ నాగ మనోహర్ నాయుడు Ex-Mayor* మన శోభాయాత్ర మిత్రులతో కలసి ఆహ్వానించడం జరిగింది...

*లక్ష మంది హిందువులను కలిపే యజ్ఞం లో మీరు కూడా భాగస్వామ్యం అవ్వండి* ,మీకు తెలిసిన హిందూ మిత్రులను ఇంటికి వెళ్లి స్వయంగా ఆహ్వానించండి..జై శ్రీరామ్

*🚩శ్రీరామ నవమి సందర్భంగా🚩**మన అందరం భక్తిశ్రద్ధలతో నిర్వహించబోయే  శ్రీరామ నవమి శోభాయాత్ర కార్యక్రమం గార్డెన్స్ శ్రీ వెంక...
17/03/2026

*🚩శ్రీరామ నవమి సందర్భంగా🚩*

*మన అందరం భక్తిశ్రద్ధలతో నిర్వహించబోయే శ్రీరామ నవమి శోభాయాత్ర కార్యక్రమం గార్డెన్స్ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం* నుంచి *మార్చి 27 ఉదయం 9:00 గంటలకు* జరిగే కార్యక్రమం కి *శ్రీ ఆళ్ల హరి మరియు శ్రీనివాసరావుపేట మిత్రులను* మన శోభాయాత్ర మిత్రులతో కలసి ఆహ్వానించడం జరిగింది...

*లక్ష మంది హిందువులను కలిపే యజ్ఞం లో మీరు కూడా భాగస్వామ్యం అవ్వండి* ,మీకు తెలిసిన హిందూ మిత్రులను ఇంటికి వెళ్లి స్వయంగా ఆహ్వానించండి..జై శ్రీరామ్

*🚩శ్రీరామ నవమి సందర్భంగా🚩**మన అందరం భక్తిశ్రద్ధలతో నిర్వహించబోయే  శ్రీరామ నవమి శోభాయాత్ర కార్యక్రమం గార్డెన్స్ శ్రీ వెంక...
17/03/2026

*🚩శ్రీరామ నవమి సందర్భంగా🚩*

*మన అందరం భక్తిశ్రద్ధలతో నిర్వహించబోయే శ్రీరామ నవమి శోభాయాత్ర కార్యక్రమం గార్డెన్స్ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం* నుంచి *మార్చి 27 ఉదయం 9:00 గంటలకు* జరిగే కార్యక్రమం కి *శ్రీ గల్లా రామ చంద్రరావు మరియు గల్లా మాధవి(MLA)* మన శోభాయాత్ర మిత్రులతో కలసి ఆహ్వానించడం జరిగింది...

*లక్ష మంది హిందువులను కలిపే యజ్ఞం లో మీరు కూడా భాగస్వామ్యం అవ్వండి* ,మీకు తెలిసిన హిందూ మిత్రులను ఇంటికి వెళ్లి స్వయంగా ఆహ్వానించండి..జై శ్రీరామ్

*🚩శ్రీరామ నవమి సందర్భంగా🚩**మన అందరం భక్తిశ్రద్ధలతో నిర్వహించబోయే  శ్రీరామ నవమి శోభాయాత్ర కార్యక్రమం గార్డెన్స్ శ్రీ వెంక...
17/03/2026

*🚩శ్రీరామ నవమి సందర్భంగా🚩*

*మన అందరం భక్తిశ్రద్ధలతో నిర్వహించబోయే శ్రీరామ నవమి శోభాయాత్ర కార్యక్రమం గార్డెన్స్ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం* నుంచి *మార్చి 27 ఉదయం 9:00 గంటలకు* జరిగే కార్యక్రమం కి *లేళ్ళ అప్పిరెడ్డి*,(MLC) అన్న నీ మన శోభాయాత్ర మిత్రులతో కలసి ఆహ్వానించడం జరిగింది...

*లక్ష మంది హిందువులను కలిపే యజ్ఞం లో మీరు కూడా భాగస్వామ్యం అవ్వండి* ,మీకు తెలిసిన హిందూ మిత్రులను ఇంటికి వెళ్లి స్వయంగా ఆహ్వానించండి..జై శ్రీరామ్

Address

Main Road
Guntur
522006

Telephone

+919515333793

Website

Alerts

Be the first to know and let us send you an email when Shri Rama Utsava Samithi, Guntur posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Shri Rama Utsava Samithi, Guntur:

Share