Rambabu Naik Foundation

Rambabu Naik Foundation Rambabu Naik Foundation is a non-governmental organization dedicated to public welfare, social development, and community empowerment since 2021.

09/07/2026

ప్రతిభకు పేదరికం అడ్డంకి కాకూడదు...

కొచ్చర్ల తండాకు చెందిన ప్రతిభావంతుడైన మేరాజోత్ అబ్లు నాయక్ పదో తరగతిలో 553 మార్కులు సాధించి తన ప్రతిభను నిరూపించాడు. కానీ తల్లిని కోల్పోయిన బాధ, కుటుంబ పేదరికం కారణంగా అతని పైచదువులు ఆగిపోయే పరిస్థితి ఏర్పడింది.

ఆ క్లిష్ట సమయంలో డా. జటావతు రాంబాబు నాయక్ గారు ముందుకు వచ్చి, రాంబాబు నాయక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అతని ఉన్నత విద్య కోసం ₹25,000 ఆర్థిక సహాయాన్ని అందించి, అతని కలలకు కొత్త ఆశను ఇచ్చారు.

ప్రతి ప్రతిభకు అవకాశం దక్కాలి...
ప్రతి విద్యార్థి తన కలలను సాకారం చేసుకోవాలి...

విద్యకు అండగా...
భవిష్యత్తుకు భరోసాగా...

— Rambabu Naik Foundation

08/07/2026

ఆకలి తీర్చడం కంటే గొప్ప దానం లేదు.

చిన్న సహాయం...
పెద్ద మార్పుకు నాంది.

మనం అందించేది ఒక పూట భోజనం ఒక జీవితానికి ఆశ, ఆప్యాయత, మానవత్వం.

— Rambabu Naik Foundation

25/06/2026

వారి కళ్లలో కనిపించిన ఆనందమే...
మా సేవ | Rambabu Naik Foundation

Every Meal Matters. Every Life
Matters.కు నిజమైన ప్రతిఫలం. ❤️

17/06/2026

❤️🤝 41వ వారం అన్నదాన కార్యక్రమం

ఒక పూట భోజనం... ఒక చిరునవ్వుకు కారణం. 🙏

ఆకలితో ఉన్న వారికి ఆహారం అందిస్తూ, మానవత్వాన్ని పంచుకోవడం మా చిన్న ప్రయత్నం, రాంబాబు నాయక్ ఫౌండేషన్.

10/06/2026

❤️🤝 40th Week – Food Donation | Rambabu Naik Foundation

Continuing our weekly commitment to serve and support people in need. 🙏

on

ప్రపంచ ఆహార భద్రత దినోత్సవం సందర్భంగా ❤️🌾ఆహారం ప్రతి ఒక్కరి హక్కు. ఎవరూ ఆకలితో ఉండకూడదు. 🙏రాంబాబు నాయక్ ఫౌండేషన్ ఆధ్వర్య...
07/06/2026

ప్రపంచ ఆహార భద్రత దినోత్సవం సందర్భంగా ❤️🌾
ఆహారం ప్రతి ఒక్కరి హక్కు. ఎవరూ ఆకలితో ఉండకూడదు. 🙏

రాంబాబు నాయక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో, ఆకలితో ఉన్నవారికి అండగా నిలుస్తూ, సమాజంలో ఆహార భద్రతపై అవగాహన కల్పించేందుకు మా చిన్న ప్రయత్నం. 🤝

మన ఆహారం – మన ఆరోగ్యం – మన భవిష్యత్తు 🌱✨

28/05/2026

రాంబాబు నాయక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన
10వ తరగతి ఉత్తీర్ణుల ప్రతిభా ప్రోత్సాహక కార్యక్రమం విజయవంతంగా జరిగింది. 🎓✨

₹5,000 నగదు ప్రోత్సాహకం అందుకున్న విద్యార్థులందరికీ హృదయపూర్వక అభినందనలు. ❤️
విద్యార్థుల విజయం… సమాజ అభివృద్ధికి నిజమైన పునాది. ✨

డాక్టర్ జటావత్ రాంబాబు నాయక్ గారి జన్మదిన సందర్భంగా… 🎉🙏రాంబాబు నాయక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన10వ తరగతి ఉత్తీర్ణుల...
16/05/2026

డాక్టర్ జటావత్ రాంబాబు నాయక్ గారి జన్మదిన సందర్భంగా… 🎉🙏
రాంబాబు నాయక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన
10వ తరగతి ఉత్తీర్ణుల ప్రతిభా ప్రోత్సాహక కార్యక్రమం ఘన విజయవంతంగా పూర్తయింది. 🎓✨

ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి విద్యార్థికి, తల్లిదండ్రులకు, గురువులకు మరియు సహకరించిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. 🤝💐

ప్రతిభ కలిగిన విద్యార్థులను ప్రోత్సహించడం, వారి భవిష్యత్తుకు అండగా నిలవడం మా ఫౌండేషన్ యొక్క ప్రధాన లక్ష్యం. 📚🌟

₹5,000 నగదు ప్రోత్సాహకం అందుకున్న ప్రతి విద్యార్థి భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలని మనస్పూర్తిగా ఆశిస్తున్నాము. ❤️

విద్యార్థుల విజయమే… సమాజ అభివృద్ధికి నిజమైన పునాది. ✨



Address

Guntur
522005

Alerts

Be the first to know and let us send you an email when Rambabu Naik Foundation posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category