YSR AarogyaSri

YSR AarogyaSri Aarogyasri Scheme is the flagship scheme of all health initiatives of the state government to provide quality healthcare to the poor.

https://en.wikipedia.org/wiki/Dr_YSR_Aarogyasri The scheme benefits the holders of Dr. YSR Aarogyasri Cards with the annual income less than 5 lakh rupees where the government bears the entire medical expense once the hospital bill crosses ₹1000.

15/03/2024

రేడియేష‌న్ థెర‌పి గురించి ప్ర‌జ‌లు భ‌య‌ప‌డాల్సిన అవ‌స‌రం లేదు. ప్ర‌భుత్వం దాదాపు కోట్ల రూపాయ‌లు ఖ‌ర్చు పెట్టి అత్యాధునిక టెక్నాల‌జీతో క్యాన్స‌ర్ రోగుల‌కు నాణ్య‌మైన‌ వైద్యం అందిస్తోంది. ఒక్క మాట‌లో చెప్పాలంటే క్యాన్స‌ర్ రోగుల‌కు ప్రైవేట్ ఆస్ప‌త్రుల్లో అందించే సేవ‌ల‌కంటే ప్ర‌భుత్వ ఆస్ప‌త్రుల్లోనే నాణ్య‌మైన వైద్య సేవ‌లు అందుతున్నాయ‌న‌డంలో ఎలాంటి అతిశ‌యోక్తి లేదు.

12/03/2024

గుంటూరు ప్ర‌భుత్వ క్యాన్స‌ర్ ఆస్ప‌త్రిలో క్యాన్స‌ర్ రోగుల‌కు అత్యాధునిక టెక్నాల‌జీతో కూడిన నాణ్య‌మైన వైద్య సేవ‌లు అందుతున్నాయి. ఇక్క‌డికి రాష్ట్రం న‌లుమూల‌ల నుంచి ఎంతో మంది పేద ప్ర‌జ‌లు వైద్య సేవ‌లు పొందేందుకు వ‌స్తూ న‌యం చేసుకుని వెళ్తున్నారు. క్యాన్స‌ర్ రోగుల‌కు ప్ర‌భుత్వ ఆస్ప్ర‌తుల్లో అందుతున్న వైద్య సేవ‌ల‌పై ప్ర‌జ‌లు హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు.

11/03/2024

సీఎం వైయస్ జగన్ వైద్యరంగంలో ఎన్నో సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా ప్రభుత్వ ఆస్పత్రులకు అత్యంత ఖరీదైన అత్యాధునిక పరికరాలను అందించారు. ప్రతి ఒక్కరికి వైద్యం అందించాలన్నదే వైయస్ జగన్ లక్ష్యం.

06/03/2024

వైయస్ఆర్ ఆరోగ్యశ్రీ నాకు ఆయువుపోసింది..!

05/03/2024

ఆరోగ్యశ్రీలో చికిత్స తీసుకున్న రోగి పూర్తిగా కోలుకొనే వరకు వారి జీవనోపాధికి ఎలాంటి లోటు లేకుండా రోజుకు ₹225ల చొప్పున నెలకు ₹5,000..అలా ఎన్నిరోజులైనా డాక్టర్ల సూచన మేరకు ‘ఆరోగ్య ఆసరా’ అందిస్తూ దేశానికే ఆదర్శంగా నిలిచిన సీఎం వైయస్ జగన్ ప్రభుత్వం.

ఫ్యామిలీ డాక్టర్ విధానం భేష్రాష్ట్ర ప్రభుత్వానికి ప్రపంచ బ్యాంకు గ్రూపు అండ్ ఆర్టీఐ ప్రశంసఈ విధానం ప్రజలకు ఆరోగ్య భద్రతన...
03/03/2024

ఫ్యామిలీ డాక్టర్ విధానం భేష్

రాష్ట్ర ప్రభుత్వానికి ప్రపంచ బ్యాంకు గ్రూపు అండ్ ఆర్టీఐ ప్రశంస

ఈ విధానం ప్రజలకు ఆరోగ్య భద్రతనిస్తోందంటూ అభినందనలు..!!

02/03/2024

వైయస్ఆర్ ఆరోగ్యశ్రీ ద్వారా ₹8 లక్షల ఖర్చుతో కూడిన ఆపరేషన్‌ను ఉచితంగా చేశారు.. జగనన్న మాలాంటి ఎంతో మందిని ఆరోగ్యశ్రీతో ఆదుకున్నారు...!

28/02/2024

జగనన్న ఆరోగ్య సురక్ష’ రెండో దశ కార్యక్రమం ద్వారా వైద్య సేవల్ని మరింత చేరువ చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. పేదల చెంతకే స్పెషలిస్ట్ వైద్య సేవలతోపాటు ఉచితంగా పరీక్షలు, మందులు పంపిణీ.

27/02/2024

సీఎం వైయస్ జగన్ ఏర్పాటు చేసిన వైయస్ఆర్ హెల్త్ సెంటర్ వల్ల పేదలకు ఎంతో మేలు జరుగుతుంది.. ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ ద్వారా వైద్యాన్ని మరింత చేరువ చేశారు...!!

24/02/2024

మన ప్రభుత్వం వచ్చాక పేదలకు కూడా కార్పొరేట్‌ వైద్యం అందుతోంది. ఆరోగ్యశ్రీ ప్రోసిజర్స్‌ను 1,000 నుంచి 3,300కు పెంచాం. ₹25 లక్షల వరకు వైద్యసేవలన్నీ కూడా ఉచితంగా ఆరోగ్యశ్రీ పరిధిలో అందిస్తున్నాం..!!

-సీఎం శ్రీ వైయస్ జగన్.

22/02/2024

ఉద్దానం కిడ్నీ బాధితులకు అధునాతన వైద్యం.. చికిత్స కోసం దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా పలాసలో అత్యాధునిక వసతులతో కిడ్నీ రీసెర్చ్ అండ్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని నిర్మించిన జగనన్న ప్రభుత్వం.

21/02/2024

సామాన్యులకు విద్య, వైద్యం అందుబాటులో ఉంటేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని గుర్తించిన వ్యక్తి సీఎం వైయస్ జగన్.. ఆరోగ్యశ్రీ పరిమితి ₹25 లక్షలకు పెంపుతోపాటు ఆరోగ్య సురక్ష ద్వారా పేదలకు వైద్యాన్ని మరింత చేరువ చేశారు.

Address

Guntur
522503

Alerts

Be the first to know and let us send you an email when YSR AarogyaSri posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share