Gunturlo CBN Again

Gunturlo CBN Again Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Gunturlo CBN Again, Political organisation, Guntur.

16/11/2023

ఇలాంటి దొంగ మాటలు చెప్పే చేతకానివాడు, ఎన్ని శంకుస్థాపనలు చేస్తే ఏమి లాభం? ప్యాలెస్ లో ఉన్నా ఒకటే, పల్నాడులో ఉన్నా ఒకటే.

15/11/2023

కౌలు రైతులకు తీరని శోకం మిగిల్చిన వైసీపీ ప్రభుత్వం...
15/11/2023

కౌలు రైతులకు తీరని శోకం మిగిల్చిన వైసీపీ ప్రభుత్వం...

15/11/2023

వైసీపీ పాలనలో దళితులకు అన్యాయం జరుగుతోంది.. ఈ ప్రభుత్వానికి బుద్ధి చెబుతాం..

దార్శనికుడి పాలనకు, నియంత పాలనకు తేడా ఇదే..
14/11/2023

దార్శనికుడి పాలనకు, నియంత పాలనకు తేడా ఇదే..

చిన్నారుల బంగారు భవిష్యత్తు కోసం మనమంతా కలిసి పనిచేద్దాం, చిన్నారులను ఉన్నతంగా తీర్చిదిద్దుదాం..చిన్నారులందరికీ బాలల దిన...
14/11/2023

చిన్నారుల బంగారు భవిష్యత్తు కోసం మనమంతా కలిసి పనిచేద్దాం, చిన్నారులను ఉన్నతంగా తీర్చిదిద్దుదాం..
చిన్నారులందరికీ బాలల దినోత్సవ శుభాకాంక్షలు

ఆరోగ్యశ్రీ నెట్ వర్క్ హాస్పటల్స్ కు గత ఆరునెలలుగా జగన్ సర్కారు రూ.1000కోట్ల రూపాయలు బకాయిలు పెట్టినందున ఈనెల 27వతేదీ నుం...
14/11/2023

ఆరోగ్యశ్రీ నెట్ వర్క్ హాస్పటల్స్ కు గత ఆరునెలలుగా జగన్ సర్కారు రూ.1000కోట్ల రూపాయలు బకాయిలు పెట్టినందున ఈనెల 27వతేదీ నుంచి వైద్యసేవలు నిలిపివేస్తామని ఎపి స్పెషాలిటీ హాస్పటల్స్ అసోసియేషన్ ప్రభుత్వానికి లేఖ రాయడం రాష్ట్రంలో నెలకొన్న దుస్థితికి అద్దం పడుతోంది. పేదల ప్రాణాలతో చెలగాటమాడవద్దు, ఆరోగ్యశ్రీ బకాయిలు వెంటనే విడుదల చేసి సేవలు కొనసాగేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను.

అధికారంలోకి రాగానే మెగా డీఎస్సీ అన్నాడు. ఆ తర్వాత ఏడాదికి ఒక డీఎస్సీ అన్నాడు. ఆ లెక్కన ఎన్ని డీఎస్సీ నోటిఫికేషన్లు రావాల...
14/11/2023

అధికారంలోకి రాగానే మెగా డీఎస్సీ అన్నాడు. ఆ తర్వాత ఏడాదికి ఒక డీఎస్సీ అన్నాడు. ఆ లెక్కన ఎన్ని డీఎస్సీ నోటిఫికేషన్లు రావాలి? జగన్ రెడ్డి ఎన్ని నోటిఫికే షన్స్ ఇచ్చాడు? లెక్కేసుకోండి నిరుద్యోగ సోదరులారా!










వైసీపీ పాలనలో దళితులకు అన్యాయం జరుగుతోంది.. జగన్ సర్కార్‌ను గద్దె దించుతాం
13/11/2023

వైసీపీ పాలనలో దళితులకు అన్యాయం జరుగుతోంది.. జగన్ సర్కార్‌ను గద్దె దించుతాం

వైసీపీ నేతలు ఆంధ్రాకి హానికరం
13/11/2023

వైసీపీ నేతలు ఆంధ్రాకి హానికరం

అందరికీ దీపావళి శుభాకాంక్షలు..నేను చెబుతానన్న శుభవార్త ఇదిగో.. మన భవిష్యత్తుకు భద్రత కల్పించే బాబు గారి 'భవిష్యత్తుకు గ్...
13/11/2023

అందరికీ దీపావళి శుభాకాంక్షలు..
నేను చెబుతానన్న శుభవార్త ఇదిగో.. మన భవిష్యత్తుకు భద్రత కల్పించే బాబు గారి 'భవిష్యత్తుకు గ్యారెంటీ' పథకాలకు మా కుటుంబం మొత్తం పేర్లు నమోదు చేసుకున్నాం. మీరు కూడా మీ భవిష్యత్తుకు భద్రత కల్పించుకోండి
Telugu Desam Party (TDP)

Address

Guntur
522017

Website

Alerts

Be the first to know and let us send you an email when Gunturlo CBN Again posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share