25/12/2025
కరుణ, ప్రేమ, క్షమ, సహనం, దాతృత్వం, త్యాగం ఇవన్నీ మానవాళికి క్రీస్తు అందించిన మహోన్నత సందేశాలు,క్రీస్తు బోధనలు మానవులను సన్మార్గంలో నడిపిస్తాయి.. ఏసుక్రీస్తు ప్రంపంచ సర్వమత శాంతి స్థాపన కొరకు పుట్టిన మహనీయుడు.,క్రిస్మస్ పండుగ శుభ సందర్భంగా అందరికీ శాంతి, సౌభాగ్యాలు చేకూరాలి. క్రైస్తవ సోదర,సోదరీమణులందరికీ క్రిస్మస్ పర్వదిన శుభాకాంక్షలు🌲🌲
🎄🎄