YSRCPIAN's

YSRCPIAN's Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from YSRCPIAN's, Political Party, Guntur.

గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ప్రజలందరికీ ఇదే మన ఆహ్వానం..!!ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో ...
18/04/2024

గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ప్రజలందరికీ ఇదే మన ఆహ్వానం..!!

ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో గుంటూరు పశ్చిమ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీచేస్తున్న రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వర్యులు శ్రీమతి విడదల రజిని గారి నామినేషన్ పండుగ ఈ నేల 20-04-2024 అనగా శనివారం ఉదయం 9:30 లకు..

గుంటూరు పశ్చిమ నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గా నామినేషన్ వేస్తున్న సందర్భంగా గుంటూరు చంద్రమౌళి నగర్ లోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుంచి ప్రారంభమయ్యే భారీ ర్యాలీకి రండి తరలిరండి..!!

ఇట్లు
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం
గుంటూరు పశ్చిమ నియోజకవర్గం




💚 *రాష్ట్ర వైద్య విద్య మరియు ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రివర్యులైన శ్రీమతి విడదల రజిని గారి వ్యక్తిగత సహాయకులైన మా ఫణ...
18/04/2024

💚 *రాష్ట్ర వైద్య విద్య మరియు ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రివర్యులైన శ్రీమతి విడదల రజిని గారి వ్యక్తిగత సహాయకులైన మా ఫణి అన్నయ్యకి హృదయపూర్వక జన్మదిన శుభకాంక్షలు... ఇలాంటి పుట్టిన రోజులు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు ... వెంకీ జగనిజం ** 💙
Jay Phanindra Kumar Nagisetty

Address

Guntur
522 ###

Website

Alerts

Be the first to know and let us send you an email when YSRCPIAN's posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share