Durgaprasad jammula YCP

Durgaprasad jammula YCP jagananna hard core fan
���

07/04/2026

మీరు ఎన్నైనా చెప్పండి తల్లి చెల్లి బాబాయ్ లక్ష కోట్లు సైకో అంటూనే ఉంటాం మేము... 🤷‍♂️

07/04/2026

వీడికి ఎన్నిసార్లు గడ్డిపెట్టిన కూడా ఇలానే ఉంటాడు వాడి యజమాని కోసం మారడు పోయే వరుకు... 🤷‍♂️

07/04/2026

అప్పుడు చెప్పిన మాటలు ఇప్పుడు నెరవేర్చారు అన్న మాట ఇద్దరూ కలిసి... 🤷‍♂️

07/04/2026

ఈవిధంగా పబ్లిక్ లో ఇలాంటి వ్యాఖ్యలు చేస్తుంటే పోలీస్ వారు ఏం చేస్తున్నారు అంత ఓపెన్ గా నాదగ్గర అవి ఉన్నాయి ఏదో చేసేస్తా అని చెప్తుంటే ఎదుటి వారిని రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతుంటే నేను పలానా ప్రాంతం వాడినే ఏం చేస్తారో రండి అని మాట్లాడుతున్న వ్యక్తి మీద ఎవ్వరైనా సహనం కోల్పోయి ఏమన్నా చేస్తే అప్పుడు తీసుకుంటారా చర్యలు ఎదుటి వారి మీద... 🤷‍♂️

02/04/2026

వీడు ఇప్పుడు ఉన్న కూటమి లోనే కదా ఉంది ఎలా ఒప్పుకున్నారు అస్సలు వీడిని కూటమి నాయకులు అదికూడా mla టికెట్ ఇచ్చే అంత గా (లాస్ట్ లో మిస్ చేశారు లే ).... 🤷‍♂️

02/04/2026

కచ్చితంగా అది నిజమే అయుంటుంది ఎంకంటే మీరు అస్సలు అబద్దాలు చెప్పరు గనుక 🤷‍♂️😂😂😂

02/04/2026

అదికూడా నిజమే కదా సార్ 🤷‍♂️...

31/03/2026

ఏంటి సార్ రేవంత్ గారు నీకార్స్ ఐనా జర్నలిస్ట్ ని అంత మాట అంటున్నారు పాపం తప్పు కదూ 🤷‍♂️

31/03/2026

గౌరవ మంత్రివర్యులు టీడీపీ లో చెరి మంత్రి అయ్యాను అని మర్చిపోయినట్టు ఉన్నారు 🤷‍♂️....

31/03/2026

అది ఆర్ట్ అంత మాత్రానికే ఇలా చేస్తారా... 🤷‍♂️

31/03/2026

అంతా ఎర్ర పుస్తక మహిమే ఏపీ లో 🤷‍♂️...

31/03/2026

ఈ 21 నెలల్లో ఎవ్వరికైనా సరే ఒక్కటంటే ఒక్కటీ ఎవ్వరికైనా ఇల్లు కట్టించి ఇస్తే కామెంట్ చెయ్యండి ఏపార్టీ వాళ్ళు ఐనా సరే టీడీపీ, జనసేన, బీజేపీ వైసీపీ ఎవ్వరు ఐనా సరే.... 🤷‍♂️

Address

Old Guntur
Guntur
522001

Telephone

+919885177717

Website

Alerts

Be the first to know and let us send you an email when Durgaprasad jammula YCP posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share