Muslim Forum For Better Governance

Muslim Forum For Better Governance This page is dedicated for better governance, accountability and transparency of the Guntur Muslim co

26/10/2020

 #గుంటూరు_సిటీలోని ముస్లిం ఛారిటీ ఆర్గనైజేషన్  #అంజుమాన్_ఏ_ఇస్లామియా లాలాపేటలో  జవాబుదారీతనం, పారదర్శకత మరియు మెరుగైన పా...
20/10/2020

#గుంటూరు_సిటీలోని ముస్లిం ఛారిటీ ఆర్గనైజేషన్ #అంజుమాన్_ఏ_ఇస్లామియా లాలాపేటలో జవాబుదారీతనం, పారదర్శకత మరియు మెరుగైన పాలన లోపించిందని తరచుగా మన ముస్లిం సోదరులు చర్చించుకుంటున్న విషయం. దాదాపు 2 దశాబ్దాలుగా తమ ఆర్థిక నివేదికలో స్పష్టత లేదని, అడ్మినిస్ట్రేషన్ అంతా #పొలిటికల్_మాఫియా చేతుల్లోకి వెళ్లిపోయిందని వాపోతున్నారు . అస్సలు ఈ అంజుమన్ - ఏ-ఇస్లామియా ఏంటి? ఎందుకు.. ఎవరు స్థాపించారు? దీనితో పొలిటికల్ మాఫియాకున్న అవసరం ఏంటి, మనందరికీ అంజుమాన్ - ఏ-ఇస్లామియాతో ఏంటి సంబంధం అనేది త్వరలో తెలుసుకుందాం.

18/10/2020

ఈ ఫోరమ్ యొక్క ముఖ్య లక్ష్యం - గుంటూరు నగర ముస్లిం జనాభా సంక్షేమాన్ని పటిష్ట పరచేవిధంగా వారి సామజిక సమస్యల పై గళం విప్పడం.

ఈ ఫోరమ్ ఏకైక ఉద్దేశ్యం - మన ముస్లిం సమాజంలోని సమస్యలను వ్యక్తిగతంగా కాకుండా సమస్య పరిష్కార ప్రక్రియలో తోటి ముస్లిం సోదరులను నిమగ్నం చేయడం ద్వారా వ్యవస్థీకృత మరియు సమర్థవంతమైన పద్ధతిలో పరిష్కరించుకోవడం.

ఈ ఫోరం ఏ రాజకీయ పార్టీని లేదా అభ్యర్థిని ప్రోత్సహించదు/వ్యతిరేకించదు.

The main objective of this forum is advancing Muslim welfare, through the provision of services to and advocacy on social issues on behalf of Guntur City Muslim population.

This Forum doesn't promote or oppose any political party or candidate and the sole intention is to ensure the issues within our Muslim Community are addressed in an organized and efficient manner through engaging the fellow Muslim Brothers in the problem-solving process rather than an individual.

Address

Guntur
522001

Website

Alerts

Be the first to know and let us send you an email when Muslim Forum For Better Governance posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category