Pavan Sharma abhimani

Pavan Sharma abhimani Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Pavan Sharma abhimani, Social service, AT Agraharam, Guntur west, Guntur.

ఇటీవల కాలు ఆపరేషన్ జరిగిన గుంటూరు పశ్చిమ నియోజకవర్గ  ముస్లిం మైనారిటీ నాయకులు, ఆక్టివ్ మెంబర్ రహంతుల్లా గారిని కలిసి పరా...
04/02/2023

ఇటీవల కాలు ఆపరేషన్ జరిగిన గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ముస్లిం మైనారిటీ నాయకులు, ఆక్టివ్ మెంబర్ రహంతుల్లా గారిని కలిసి పరామర్శించి వైద్య ఖర్చులకు కొంత ఆర్థిక సాయం చేయడం జరిగింది.త్వరలోనే రహంతుల్లా భాయ్ తిరిగి ఆక్టివ్ అవ్వాలని ఆ దేవుడిని ప్రార్ధిస్తున్నాను.

30/01/2023
29-1-2023. త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్న జీయర్ స్వామి వారిని ఈరోజు వారి ఆశ్రమం లో కలుసుకుని "శర్మ చారిటబుల్ ట్రస్...
30/01/2023

29-1-2023.
త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్న జీయర్ స్వామి వారిని ఈరోజు వారి ఆశ్రమం లో కలుసుకుని "శర్మ చారిటబుల్ ట్రస్ట్" కార్యక్రమాల గురించి తెలియజేసి,వారి దివ్య మంగళ ఆశీస్సులు కుటుంబ సమేతంగా అందుకున్న యర్రమల్లి పవన్ కుమార్, గీతాంజలి దంపతులు.

బ్రాహ్మణులు అన్ని రంగాల్లో అభివృద్ది చెందాలనీ, ప్రతి ఒక్కరికీ సేవా సహాయ కార్యక్రమాలు చేయడంలో ముందు వుండాలని జీయర్ స్వామి వారు ఇరువురిని ఆశీర్వదించారు.🙏

టీడీపీ జాతీయ ప్రధానకార్యదర్శి శ్రీ నారా లోకేష్ గారిని కలిసి ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా బ్రాహ్మణుల సామాజిక-రాజకీయ-ఆర్ధిక అభ...
27/01/2023

టీడీపీ జాతీయ ప్రధానకార్యదర్శి శ్రీ నారా లోకేష్ గారిని కలిసి ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా బ్రాహ్మణుల సామాజిక-రాజకీయ-ఆర్ధిక అభివృద్ధి,భవిష్యత్ అవకాశాలు అలాగే రాజకీయాల్లో యువత యొక్క ప్రాధాన్యత గురించి చర్చించడం జరిగింది.సానుకూలంగా స్పందించిన నారా లోకేష్ గారికి కృతజ్ఞతలు.

శర్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో విద్యార్థిని విద్యార్థులకు పంపిణీ చేయబోవు నోట్ బుక్స్ ఆవి...
27/01/2023

శర్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో విద్యార్థిని విద్యార్థులకు పంపిణీ చేయబోవు నోట్ బుక్స్ ఆవిష్కరణ కార్యక్రమం శర్మ చారిటబుల్ ట్రస్ట్ కార్యాలయంలో జరిగినది కార్యక్రమంలో ట్రస్ట్ ఫౌండర్&చైర్మన్ గీతాంజలి గారు, జనరల్ సెక్రెటరీ పవన్ కుమార్ యర్రమల్లి, విద్యారంగ ప్రముఖులు ఏసీ కాలేజ్ ప్రొఫెసర్ వాణి దేవి గారు, బిసి ఉపాధ్యాయ సంఘం ఉమ్మడి గుంటూరు జిల్లా అధ్యక్షులు చల్లా పిచ్చయ్య మాస్టారు, రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత శ్రీ నాగమల్లేశ్వరరావు గారు, ఆంధ్ర ప్రదేశ్ బ్రాహ్మణ ఉద్యోగ మరియు ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షులు గౌరవ శివన్నారాయణ గారు పాల్గొన్నారు.

జనవరి 26 రిపబ్లిక్ డే సంధర్బంగా శర్మ చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ అండ్ చైర్మన్ శ్రీమతి గీతాంజలి గారి చేతులమీదగా గుంటూరు లోని...
26/01/2023

జనవరి 26 రిపబ్లిక్ డే సంధర్బంగా శర్మ చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ అండ్ చైర్మన్ శ్రీమతి గీతాంజలి గారి చేతులమీదగా గుంటూరు లోని ట్రస్ట్ కార్యాలయం నందు ఉదయం 9గం౹౹ నోట్ బుక్స్ ఆవిష్కరణ.

"శర్మ ఛారిటబుల్ ట్రస్ట్" ఫౌండర్ & ఛైర్మన్ గీతాంజలి యర్రమల్లి MBA."గుంటూరు పశ్చిమ" నియోజకవర్గ పరిధిలోని విద్యార్ధినులు,మహ...
19/01/2023

"శర్మ ఛారిటబుల్ ట్రస్ట్" ఫౌండర్ & ఛైర్మన్
గీతాంజలి యర్రమల్లి MBA.

"గుంటూరు పశ్చిమ" నియోజకవర్గ పరిధిలోని విద్యార్ధినులు,మహిళా కార్మికులు,క్రీడాకారులు, వివిధ రంగాలలోని ప్రముఖులను అలాగే సేవా సహాయ కార్యక్రమాల ద్వారా అందరిని కలుపుకుని ముందుకు వెళ్ళడమే లక్ష్యంగా "శర్మ ఛారిటబుల్ ట్రస్ట్" ఏర్పాటు.🙏

Address

AT Agraharam, Guntur West
Guntur

Website

Alerts

Be the first to know and let us send you an email when Pavan Sharma abhimani posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category