11/09/2021
"ప్రత్యేక హోదా -ఆంధ్రుల హక్కు"అనే నినాదంతో గత 2 సంవత్సరాలుగా సమాజంలో వివిధ వర్గాల ముఖ్యమైన వ్యక్తుల మద్దతు *ప్రత్యేక హోదా సాధన విద్యార్థి, యువజన పోరాట సమితి* రాష్ట్ర అధ్యక్షుడు షేకె జిలాని ద్వారా కోరాము.ముఖ్యమైన వివిధ రాజకీయ పార్టీల నాయకులకు representations ఇచ్చాము,సదస్సు లు నిర్వహించాము. ప్రస్తుతం ఆంధ్ర ప్రజలు ఆరాధించే సినీ హీరోలు ప్రత్యేక హోదాకు మద్దతు ఇవ్వాలని కోరుతూ వివిధ కాలేజీలొ విద్యార్థులు తమ అభిమాన హీరోలకు వారి అడ్రస్ కు పోస్ట్ కార్డ్ ద్వారా తెలియచేశారు.