Government Polytechnic College for Women Guntur

Government Polytechnic College for Women Guntur ప్రభుత్వ పాలిటెక్నిక్ మహిళా కళాశాల, ?

05/09/2020
05/09/2020

గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర !! గురు సాక్షాత్ పర బ్రహ్మ, తస్మై శ్రీ గురువే నమా!! మాతృ దేవోభవ, పితృ దేవోభవ, ఆచార్య దేవభవ.

తల్లిదండ్రులు, విద్యాబుద్ధులు నేర్పిన ఉపాధ్యాయులు, కష్టసుఖాలలో తోడుగా నిలిచే స్నేహితులు, సమాజంలో వివిధ విషయాలలో మార్గదర్శకులై నిలిచిన స్పూర్తి ప్రదాతలు, ప్రతి క్షణం కొత్త విషయాలు నేర్పే సమాజం మరియు సహచర ఉద్యోగులు, కొత్త వర్చువల్ ప్రపంచంలో తెలీని ఎన్నో విషయాలు పరిచయం చేసే మిత్రులు, ఇలా ఎందరో.. వారందరూ నాకు గురుతుల్యులే.

గురుపూజోత్సవం సందర్భంగా అందరికీ పేరు పేరునా అభివందనాలు!!

✍️ కాజ సరిత

15/02/2020
14/02/2020

ప్రియమైన మిత్రులారా,

మన GPW, GUNTUR పూర్వ విద్యార్థుల సమావేశం ఈ ఫిబ్రవరి 23 వ తేదీన జరుపుటకు నిర్ణయించడం జరిగింది.
ఈ విషయాన్ని మీ మీ ఇతర గ్రూపు లలో మిగతా పూర్వ విద్యార్థులకు తెలుపవలసినది గా కోరడమైనది..

ఇట్లు,
పూర్వ విద్యార్థుల తరపున...
GPW, GUNTUR

GPW ALLUMNI MEET @ GUNTUR ON FEB 24th
12/02/2019

GPW ALLUMNI MEET @ GUNTUR ON FEB 24th

On the occasion of Golden Jubilee,  college organising get together on Feb 24, 2019. All old students are invited.
06/02/2019

On the occasion of Golden Jubilee, college organising get together on Feb 24, 2019. All old students are invited.

Address

Guntur
522006

Website

Alerts

Be the first to know and let us send you an email when Government Polytechnic College for Women Guntur posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share