Tadikonda Constituency TeluguDesam Party

Tadikonda  Constituency TeluguDesam Party This page is dedicated to CBN
Consistency development activities will be uploaded here

ఈరోజు(12.11.25) *రాష్ట్ర వ్యాప్తంగా 3 లక్షల ఇళ్లు పంపిణీలో* భాగంగా మేడికొండూరు మండలం మంగళగిరిపాడు గ్రామంలో జండాచెట్టు దగ...
12/11/2025

ఈరోజు(12.11.25) *రాష్ట్ర వ్యాప్తంగా 3 లక్షల ఇళ్లు పంపిణీలో* భాగంగా మేడికొండూరు మండలం మంగళగిరిపాడు గ్రామంలో జండాచెట్టు దగ్గరలోని లబ్ధిదారులతో తాడికొండ నియోజకవర్గ శాసన సభ్యులు *శ్రీ. Tenali Sravan Kumar * గారు గృహ ప్రవేశ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం లో అధికారులు, టీడీపీ జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

*అందరికి ఆహ్వానం* రేపు అనగా ది.12.11.25 బుధవారం రోజున *రాష్ట్ర వ్యాప్తంగా 3 లక్షల ఇళ్లు పంపిణీలో* భాగంగా ఉదయం 9 గంటలకు మ...
11/11/2025

*అందరికి ఆహ్వానం*

రేపు అనగా ది.12.11.25 బుధవారం రోజున *రాష్ట్ర వ్యాప్తంగా 3 లక్షల ఇళ్లు పంపిణీలో* భాగంగా ఉదయం 9 గంటలకు మేడికొండూరు మండలం మంగళగిరిపాడు గ్రామంలో జండాచెట్టు దగ్గరలోని లబ్ధిదారులతో తాడికొండ నియోజకవర్గ శాసన సభ్యులు *శ్రీ. Tenali Sravan Kumar* గారు గృహ ప్రవేశ కార్యక్రమం నిర్వహిస్తారు. కావున కూటమి నాయకులు, కార్యకర్తలు అందరూ పాల్గొని విజయవంతం చేయవలసినదిగా కోరుచున్నాము.

ఇట్లు
*తాడికొండ నియోజకవర్గ శాసన సభ్యుల వారి కార్యాలయము*

ఈ రోజు ముఖ్యమంత్రి వర్యులు గౌ.శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర వ్యాప్తంగా MSME పార్కులకు వర్చువల్ గా  తుళ్ళూరు మం...
11/11/2025

ఈ రోజు ముఖ్యమంత్రి వర్యులు గౌ.శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర వ్యాప్తంగా MSME పార్కులకు వర్చువల్ గా తుళ్ళూరు మండలంలోని శాఖమూరు గ్రామ రెవెన్యూ పరిధిలో NGO టవర్స్ దగ్గరలో దస్పల్లా హోటల్ నిర్మాణానికి శంకుస్థాపన చేసే కార్యక్రమానికి హాజరైన తాడికొండ నియోజకవర్గ శాసన సభ్యులు శ్రీ Tenali Sravan Kumar గారు మరియు అధికారులు ఇతర నాయకులు పాల్గొన్నారు.

ఈరోజు (09-11-2025) తాడికొండ మార్కెట్ యార్డ్ కమిటీ  ప్రమాణ స్వీకార కార్యక్రమం  చైర్మన్ నీలాల ధనలక్ష్మి& కృష్ణారావు, వైస్ ...
09/11/2025

ఈరోజు (09-11-2025) తాడికొండ మార్కెట్ యార్డ్ కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమం చైర్మన్ నీలాల ధనలక్ష్మి& కృష్ణారావు, వైస్ చైర్మన్ చిలుకూరి వెంకట రెడ్డి మరియు ఇతర డైరెక్టర్లతో ప్రమాణ స్వీకారం తాడికొండ శాసన సభ్యులు *శ్రీ Tenali Sravan Kumar గారి* ఆధ్వర్యంలో అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

ఈరోజు (09-11-2025) గుంటూరు సమీపంలోని పెదకాకానిలో శంకర కంటి ఆసుపత్రి నూతన భవనం ప్రారంభోత్సవ కార్యక్రమానికి విచ్చేసిన గౌరవ...
09/11/2025

ఈరోజు (09-11-2025) గుంటూరు సమీపంలోని పెదకాకానిలో శంకర కంటి ఆసుపత్రి నూతన భవనం ప్రారంభోత్సవ కార్యక్రమానికి విచ్చేసిన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి హెలిప్యాడ్ వద్ద స్వాగతం పలికిన గుంటూరు జిల్లా టీడీపీ అధ్యక్షులు, తాడికొండ శాసన సభ్యులు *శ్రీ తెనాలి శ్రావణ్ కుమార్ గారు*.

29/10/2025

మొంథా తుఫాన్ కారణంగా తాడికొండ మండలం *లాం గ్రామం వద్ద కొండవీటి వాగు వరద ఉదృతి పెరగడంతో రాకపోకలపై స్థానిక నాయకులతో కలిసి తగు జాగ్రత్తలు తీసుకోవాలి రెవిన్యూ మరియు పోలీస్ డిపార్ట్మెంట్ వారికీ సూచనలు ఇస్తున్న తాడికొండ శాసన సభ్యులు *శ్రీ Tenali Sravan Kumar* గారు సూచించారు.

ఈరోజు (24-10-2025) గుంటూరు శ్రీ కన్వెన్షన్లో జరిగిన మాచర్ల ఎమ్మెల్యే *జూలకంటి బ్రహ్మనంద రెడ్డి* గారి కుమారుడి వివాహ వేడు...
24/10/2025

ఈరోజు (24-10-2025) గుంటూరు శ్రీ కన్వెన్షన్లో జరిగిన మాచర్ల ఎమ్మెల్యే *జూలకంటి బ్రహ్మనంద రెడ్డి* గారి కుమారుడి వివాహ వేడుకకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన గుంటూరు జిల్లా టీడీపీ అధ్యక్షులు, తాడికొండ శాసన సభ్యులు *శ్రీ Tenali Sravan Kumar గారు*.

22/10/2025

*పార్టీ కోసం పోరాడిన వెంకాయమ్మకు సంబంధించి సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారానికి సంబంధించిన వాస్తవాలు*

1. ఆమె కొడుక్కి ఉద్యోగం ఇచ్చారు (1 సంవత్సరం అయ్యింది) ✅
2. ⁠ఆమెకు వ్యక్తిగతంగా సాయం చేసారు ✅
3. ⁠*ఇల్లు కట్టించి ఇస్తాం అని మాట ఇచ్చారు.* ఆమె స్థలం వివాదంలో ఉండటంతో అది పరిష్కరించడానికి కృషి చేస్తున్నారు. కోర్టు తీర్పు వచ్చాక ఖచ్చితంగా *ఇచ్చిన మాట ప్రకారం ఇల్లు నిర్మించి ఇస్తారు.* ❇️
4. ⁠డయాలిసిస్ పెన్షన్ - ఆమె వద్ద దానికి సంబంధించిన డాక్యుమెంట్లు, సర్టిఫికెట్ లు ఏమీ లేవు. పోయాయి అని చెప్పారు. ప్రభుత్వ ఆసుపత్రి నుండి తన డయాలిసిస్ కు సంబంధించిన సర్టిఫికెట్ తెచ్చుకుంటేనే పెన్షన్ అప్లికేషన్ ప్రాసెస్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. ప్రస్తుతం సాధారణ పెన్షన్ వస్తుంది. ❇️

శాంతి భద్రత పరిరక్షణ కోసం విధి నిర్వహణలో అసువులు బాసిన పోలీస్ అమరవీరుల త్యాగాలు మరువలేనివి.. నేడు పోలీస్ అమరవీరుల సంస్మర...
21/10/2025

శాంతి భద్రత పరిరక్షణ కోసం విధి నిర్వహణలో అసువులు బాసిన పోలీస్ అమరవీరుల త్యాగాలు మరువలేనివి..

నేడు పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా.. వారి సేవలను స్మరించుకుంటూ.. వారికివే నా ఘన నివాళులు...

21/10/2025
ఈరోజు (18-10-2025) తాడికొండ మండల ప్రజా పరిషత్ కార్యాలయం ఆవరణలో అలింకో సంస్థ వారిచే ఎంపికకాబడిన దివ్యాంగులకు ఆసరా పరికరము...
18/10/2025

ఈరోజు (18-10-2025) తాడికొండ మండల ప్రజా పరిషత్ కార్యాలయం ఆవరణలో అలింకో సంస్థ వారిచే ఎంపికకాబడిన దివ్యాంగులకు ఆసరా పరికరములు,మరియు గౌరవ ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి గారి పర్యటన సందర్భంగా P4 లో గుర్తింపబడిన పొన్నేకల్లు గ్రామానికి చెందిన రెండు కుటుంబాల వారి ఉపాధికి కావలసిన పరికరాలు తాడికొండ శాసన సభ్యులు *శ్రీ Tenali Sravan Kumar * గారి చేతుల మీదుగా పంపిణీ చేసారు.

ఈరోజు (18-10-2025) ఫిరంగిపురం గ్రామంలో *స్వచ్ఛాంద్ర- స్వర్ణాంద్ర* కార్యక్రమంలో పాల్గొని శ్రమదానం చేసిన తాడికొండ శాసన సభ్...
18/10/2025

ఈరోజు (18-10-2025) ఫిరంగిపురం గ్రామంలో *స్వచ్ఛాంద్ర- స్వర్ణాంద్ర* కార్యక్రమంలో పాల్గొని శ్రమదానం చేసిన తాడికొండ శాసన సభ్యులు *శ్రీ Tenali Sravan Kumar గారు* అనంతరం పర్యావరణ పరిరక్షణలో భాగంగా మొక్కలను నాటారు. ప్లాస్టిక్ నిషేధంచడంపై దుకాణదారులకు అవగాహన కల్పిస్తూ మెయిన్ రోడ్ లోని దుకాణాలు సందర్శించి ప్లాస్టిక్ కవర్లకు బదులుగా ఫాబ్రిక్, పేపర్, వుడ్ తో తయారుచేసిన సంచులను వాడాలని దుకాణదారులకు విజ్ఞప్తి చేసారు. అనంతరం విద్యార్థులతో కలిసి సైకిల్ ర్యాలీలో పాల్గొని కాలుష్య నివారణకు, ఆరోగ్యకరమైన జీవనానికి సైకిల్ తొక్కడం మంచిదని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Address

Tdp State Party Office
Guntur

Telephone

9553223391

Alerts

Be the first to know and let us send you an email when Tadikonda Constituency TeluguDesam Party posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share